శ్రీ రెడ్డికి ఏం కావాలి.. ఆమె టార్గెట్ ఏంటి.. ఎందుకిలా చేస్తుంది..?

శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

ఇప్పుడు అంద‌రూ ఇదే అడుగుతున్నారు. అసలెందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుందనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం ఎప్పుడూ వ్య‌ర్థ‌మే. ల‌క్ష్యం లేకుండా పోరాటం చేయ‌డం కూడా ప‌నికిరాదు. ఇప్పుడు ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ తెలియ‌కుండా శ్రీ రెడ్డి అడుగేస్తుందేమో అనిపిస్తుంది.

  • Share this:
ఇప్పుడు అంద‌రూ ఇదే అడుగుతున్నారు. అసలెందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుందనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం ఎప్పుడూ వ్య‌ర్థ‌మే. ల‌క్ష్యం లేకుండా పోరాటం చేయ‌డం కూడా ప‌నికిరాదు. ఇప్పుడు ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ తెలియ‌కుండా శ్రీ రెడ్డి అడుగేస్తుందేమో అనిపిస్తుంది. ఈమె తీరు చూస్తుంటే ఎంత‌సేపూ ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్ల‌ను ప‌రువు తీయాల‌ని త‌ప్పితే.. అస‌లు ఉద్దేశ్యం ఏంటో మాత్రం చెప్ప‌ట్లేదు. ఈ రోజు ఒక‌రి పేరు.. ఆ త‌ర్వాత ఒక‌రి పేరు చెబుతుందే కానీ త‌న‌కేం కావాలి.. ఎందుకు ఇదంతా చేస్తుంద‌నేది మాత్రం నోరు విప్ప‌డం లేదు.

Sri Reddy Sensational Comments on Nani.. What is her Main Target and why Doing this pk.. ఇప్పుడు అంద‌రూ ఇదే అడుగుతున్నారు. అసలెందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుందనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం ఎప్పుడూ వ్య‌ర్థ‌మే. ల‌క్ష్యం లేకుండా పోరాటం చేయ‌డం కూడా ప‌నికిరాదు. ఇప్పుడు ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ తెలియ‌కుండా శ్రీ రెడ్డి అడుగేస్తుందేమో అనిపిస్తుంది. sri reddy nani,sri reddy hot photos,sri reddy casting couch,sri reddy twitter,sri reddy abhiram daggupati,sri reddy facebook,sri reddy biopic,sri reddy koratala siva,sri reddy age,sri reddy sleeping with nani,sri reddy main target,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి ఉద్యమం,శ్రీ రెడ్డి తెలుగు సినిమా,శ్రీ రెడ్డి నాని,శ్రీ రెడ్డి కొరటాల శివ,తెలుగు సినిమా
శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

ఎప్పుడు చూడూ తెలుగమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతుంది. పోనీ ఆ అంశంపై నిల‌బ‌డుతుందా అంటే లేదు.. నేను ఆ హీరోతో ప‌డుకున్నాను.. ఈ హీరోతో ప‌డుకున్నాను అంటూ మాట్లాడుతుంది.. మ‌రోసారి ఇండ‌స్ట్రీలో పేరు మోసిన వాళ్ళంద‌రీ పేర్లు తీసి వాడు వీడు అంటూ నోరు పారేసుకుంటుంది. ఇప్పుడు కూడా నానితో ప‌డుకున్నాన‌ని.. ఆయ‌న‌కు కొడుకు పుడితే ఒక‌టి.. త‌న‌కు పుడితే ఒక‌టా అంటూ పోస్ట్ చేసింది. అస‌లు ఇంత నిస్సిగ్గుగా కామెంట్ చేస్తుంటే శ్రీ రెడ్డిని ఏమ‌నాలో కూడా ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

Sri Reddy Sensational Comments on Nani.. What is her Main Target and why Doing this pk.. ఇప్పుడు అంద‌రూ ఇదే అడుగుతున్నారు. అసలెందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుందనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం ఎప్పుడూ వ్య‌ర్థ‌మే. ల‌క్ష్యం లేకుండా పోరాటం చేయ‌డం కూడా ప‌నికిరాదు. ఇప్పుడు ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ తెలియ‌కుండా శ్రీ రెడ్డి అడుగేస్తుందేమో అనిపిస్తుంది. sri reddy nani,sri reddy hot photos,sri reddy casting couch,sri reddy twitter,sri reddy abhiram daggupati,sri reddy facebook,sri reddy biopic,sri reddy koratala siva,sri reddy age,sri reddy sleeping with nani,sri reddy main target,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి ఉద్యమం,శ్రీ రెడ్డి తెలుగు సినిమా,శ్రీ రెడ్డి నాని,శ్రీ రెడ్డి కొరటాల శివ,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి

మొద‌ట్లో ఈమె చేస్తున్న వాద‌న‌.. అన్యాయం జ‌రుగుతున్న తీరుపై కొంద‌రు ఆమెకు స‌పోర్ట్ చేసారు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ్మ‌ను తిట్ట‌డం.. ఆ త‌ర్వాత ఈమె చేసిన కొన్ని ప‌నులు చూసిన త‌ర్వాత శ్రీ రెడ్డికి సాయం చేసే వాళ్లు కూడా త‌గ్గిపోయారు. దాంతో ఇప్పుడు ఏం మాట్లాడుతుందో కూడా ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. మొన్న‌టికి మొన్న కొర‌టాల శివపై ఇష్ట‌మొచ్చిన‌ట్లు పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఆ త‌ర్వాత సురేష్ బాబు కుటుంబం గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేసింది. రానా, అభిరామ్ ఫోటోల‌పై ఏవేవో పిచ్చి కామెంట్స్ చేసింది.

Sri Reddy Sensational Comments on Nani.. What is her Main Target and why Doing this pk.. ఇప్పుడు అంద‌రూ ఇదే అడుగుతున్నారు. అసలెందుకు ఇంత‌గా ర‌చ్చ చేస్తుందనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం ఎప్పుడూ వ్య‌ర్థ‌మే. ల‌క్ష్యం లేకుండా పోరాటం చేయ‌డం కూడా ప‌నికిరాదు. ఇప్పుడు ల‌క్ష్యం, గ‌మ్యం రెండూ తెలియ‌కుండా శ్రీ రెడ్డి అడుగేస్తుందేమో అనిపిస్తుంది. sri reddy nani,sri reddy hot photos,sri reddy casting couch,sri reddy twitter,sri reddy abhiram daggupati,sri reddy facebook,sri reddy biopic,sri reddy koratala siva,sri reddy age,sri reddy sleeping with nani,sri reddy main target,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి క్యాస్టింగ్ కౌచ్,శ్రీ రెడ్డి ఉద్యమం,శ్రీ రెడ్డి తెలుగు సినిమా,శ్రీ రెడ్డి నాని,శ్రీ రెడ్డి కొరటాల శివ,తెలుగు సినిమా
శ్రీరెడ్డి, కొరటాల శివ (ఫైల్ ఫోటోస్)

ఇక తాజాగా మ‌రోసారి ఫేస్ బుక్ వేదిక‌గా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. అయోమ‌యం అనే ఊళ్లో రామానాయుడు తాత ఉండేవాడు. ముస‌లి వ‌య‌సులో కూడా అమ్మాయిల‌తో ప‌డుకునేవాడు అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాసేసింది. దానికి తోడు హీరో నాని గురించి కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ రెడ్డి. ఇన్ని చేస్తుంది కానీ అస‌లు ఇవ‌న్నీ ఎందుకు చేస్తుంద‌నేది మాత్రం చెప్ప‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు ఈమె వాద‌న విన‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. క‌నీసం చేసే పోరాటంలో క్లారిటీ ఉంటే ఏం చేస్తుందో తెలుస్తుంది. కానీ ఏం లేకుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తుంటే చూసేవాళ్ల‌కు కూడా చిరాకు వ‌స్తుంది. ఇప్పుడు శ్రీ రెడ్డి విష‌యంలో ఇదే జ‌రుగుతుంది.
First published: