పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తాడు.. ఫలితాలు వచ్చేవరకు ప్లాన్ ఏంటి..?

పవన్ కళ్యాణ్‌కు గత ఆర్నెళ్లుగా మరో పనేదీ లేదు. ఎన్నికల ప్రచారంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తైపోయాయి. పోలింగ్ అయిపోవడంతో మే 23 వరకు మరో పనేదీ లేనట్లే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 3:02 PM IST
పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తాడు.. ఫలితాలు వచ్చేవరకు ప్లాన్ ఏంటి..?
పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 3:02 PM IST
పవన్ కళ్యాణ్‌కు గత ఆర్నెళ్లుగా మరో పనేదీ లేదు. ఎన్నికల ప్రచారంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తైపోయాయి. పోలింగ్ అయిపోవడంతో మే 23 వరకు మరో పనేదీ లేనట్లే. అసలు ఈ 40 రోజుల గ్యాప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలు చేయడు.. ఇప్పటికే దీనిపై క్లారిటీ వచ్చేసింది. పోనీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుందా అంటే ఏపీలో మాత్రం మేజర్ పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఇన్ డైరెక్టుగా పవన్ కూడా ఒప్పుకున్నాడు.
What is Pawan Kalyan future plan.. 40 days holidays for Janasena Chief until Election results pk..  పవన్ కళ్యాణ్‌కు గత ఆర్నెళ్లుగా మరో పనేదీ లేదు. ఎన్నికల ప్రచారంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తైపోయాయి. పోలింగ్ అయిపోవడంతో మే 23 వరకు మరో పనేదీ లేనట్లే. janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
జనసేన ఎన్నికల ప్రచారం

ఇప్పటికిప్పుడు తాను గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోవాలని లేదని.. ముందు ప్రజల సమస్యలు తీర్చడమే తన పని అన్నాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత పవన్ ఏం చేస్తాడు.. చేయాలనుకుంటున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. నిన్నమొన్నటి వరకు కూడా రాజకీయాలతోనే బిజీగా ఉన్నాడు పవన్. ఇప్పుడు ఉన్నట్లుండి మొత్తం ఖాళీ టైమ్ దొరికేసింది. దాంతో జనసేనాని ప్లాన్ ఏంటో ఎవరికీ క్లారిటీ రావడం లేదు.

What is Pawan Kalyan future plan.. 40 days holidays for Janasena Chief until Election results pk..  పవన్ కళ్యాణ్‌కు గత ఆర్నెళ్లుగా మరో పనేదీ లేదు. ఎన్నికల ప్రచారంతో పాటు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు కూడా పూర్తైపోయాయి. పోలింగ్ అయిపోవడంతో మే 23 వరకు మరో పనేదీ లేనట్లే. janasena twitter,janasena party,pawan kalyan janasena twitter,pawan kalyan movies,pawan kalyan politics,janasena seats elections 2019,janaesna party results,pawan kalyan twitter,ap elections 2019,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ,తెలుగు సినిమా
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(ఫైల్ ఫోటో)

ఈ 40 రోజులు పూర్తిగా కుటుంబంతో గడపాలని పవన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దాంతో పాటు పార్టీ సంస్థాగత ఏర్పాట్లలో కూడా పవన్ బిజీ కానున్నాడు. మరోవైపు పవన్ ఏ కోశాన అయినా సినిమాలు చేసే ఉద్ధేశ్యం ఉంటే ఆయన్ని రంగంలోకి దించాలని కొందరు నిర్మాతలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రేపు పొద్దున్న జనసేన అద్భుతం చేస్తే ఓకే కానీ లేదంటే పవన్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది మాత్రం ఆసక్తికరమే.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...