రామ్ చరణ్‌కు రాజమౌళి వార్నింగ్.. మెగా వారసుడి కీలక నిర్ణయం..

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళిని మించిన రూలర్ మరొకరు లేరు. ఆయనేం చెబితే అది జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే. హీరోలు కూడా ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 9:16 PM IST
రామ్ చరణ్‌కు రాజమౌళి వార్నింగ్.. మెగా వారసుడి కీలక నిర్ణయం..
రామ్ చరణ్ రాజమౌళి ఫైల్ ఫోటోస్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళిని మించిన రూలర్ మరొకరు లేరు. ఆయనేం చెబితే అది జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే. హీరోలు కూడా ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. హీరోలు రూల్ చేస్తున్న ఇండస్ట్రీలో తన ఇమేజ్‌తో డైరెక్టర్ డామినేషన్ మళ్లీ తీసుకొస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈయన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా RRR సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే కొన్నిసార్లు అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అందులో మెగా తనయుడు రామ్ చరణ్ కారణంగానే చాలా రోజుల పాటు వాయిదా పడింది.

Was really Rajamouli given a strong warning to Ram Charan in RRR shoot over movie production pk తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళిని మించిన రూలర్ మరొకరు లేరు. ఆయనేం చెబితే అది జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే. హీరోలు కూడా ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. rajamouli warning to ram charan,rajamouli ram charan warning,rrr,rrr movie,rrr alia bhatt,alia bhatt shooting completed,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ షూటింగ్ కంప్లీట్
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)


కొన్నిసార్లేమో షూటింగ్‌లో జరిగిన యాక్సిడెంట్స్ కారణంగా వాయిదా పడింది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనకు సంబంధించిన సన్నివేశాలను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా తప్ప మరో ధ్యాసేం లేకుండా పని చేస్తున్నాడు ఎన్టీఆర్. కానీ రామ్ చరణ్ మాత్రం RRR చేస్తూనే చాలా వాటిపై ఫోకస్ చేసాడు. ఇదే ఈయన కొంప ముంచేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నపుడే సైరా ప్రొడక్షన్ ప్లస్ ప్రమోషన్‌పై దృష్టి పెట్టాల్సి రావడంతో చాలా రోజుల పాటు చరణ్ కోసం షూటింగ్ ఆపేసాడు రాజమౌళి. అప్పుడు కూడా దర్శకధీరుడు సైలెంట్‌గానే ఉన్నాడు. స్టార్ హీరో కావడంతో నిర్మాత కూడా గట్టిగా చెప్పలేకపోయాడు.

Was really Rajamouli given a strong warning to Ram Charan in RRR shoot over movie production pk తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజమౌళిని మించిన రూలర్ మరొకరు లేరు. ఆయనేం చెబితే అది జరగాల్సిందే.. జరిగి తీరాల్సిందే. హీరోలు కూడా ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. rajamouli warning to ram charan,rajamouli ram charan warning,rrr,rrr movie,rrr alia bhatt,alia bhatt shooting completed,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా,ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ షూటింగ్ కంప్లీట్
రామ్ చరణ్ ఫైల్ ఫోటో




ఇక ఇప్పుడు మరోసారి చిరంజీవి, కొరటాల శివ సినిమా నిర్మాణంలో చరణ్ బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు. దాంతో రాజమౌళి ఈ సారి కలగచేసుకుని రామ్ చరణ్‌కు అర్థమయ్యేలా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంత భారీ సినిమా చేస్తున్నపుడు రెండు పడవల మీద కాలుపెట్టడం సరికాదని చెప్పాడని తెలుస్తుంది. దాంతో తండ్రి సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తిగా ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బాధ్యతల నుంచి తాను తప్పుకుని.. సహ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ చూసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. జనవరి నుంచి కొరటాల, చిరంజీవి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మొత్తానికి రాజమౌళి క్లాస్ తీసుకోవడంతో తన నిర్ణయం మార్చుకున్నాడు రామ్ చరణ్.
First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు