నాగబాబు ఫ్యాన్స్ మీటింగ్.. జనసేన కోసం జబర్దస్త్ షో వదిలేసాడా..?

ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజంగానే నాగబాబు తన తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన జబర్దస్త్ కెరీర్ కూడా దీనికోసమే పణంగా పెట్టారని టాక్ వినిపిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 6, 2019, 4:10 PM IST
నాగబాబు ఫ్యాన్స్ మీటింగ్.. జనసేన కోసం జబర్దస్త్ షో వదిలేసాడా..?
పవన్ కళ్యాణ్ నాగబాబు ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజంగానే నాగబాబు తన తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన జబర్దస్త్ కెరీర్ కూడా దీనికోసమే పణంగా పెట్టారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు నాగబాబు అంటే సినిమాలతో బుల్లితెరపై బాగా ఫేమస్. కానీ ఇప్పుడు ఈయన మరో చోట కూడా తాను ఫేమస్ కావాలని చూస్తున్నాడు. అక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి తమ్ముడు పవన్ కల్యాణ్ సాయం కూడా తీసుకుంటున్నాడు. అయినా కూడా వర్కవుట్ కావడం లేదు.. ఎక్కడా చిన్న గుర్తింపు కూడా రావడం లేదు.. అదే రాజకీయ రణరంగం.

Mega Brother Naga Babu still in confusion weather he continue in politics or busy with movies pk నాగబాబు అంటే సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా బాగా ఫేమస్. కానీ ఇప్పుడు ఈయన మరో చోట కూడా తాను ఫేమస్ అంటున్నాడు.. అక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. naga babu,naga babu political future,naga babu jabardasth comedy show,naga babu extra jabardasth comedy show,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,nagababu,ys jagan mohan reddy,nagababu ap cm ys jagan mohan reddy,jabardasth comedy show,jabardasth nagababu,nagababu pawan kalyan janasena,pawan kalyan,ap assembly elections 2019,ap news,ap elections,ap politics,janasena party,janasena,జనసేన అధినేత,పవన్ కల్యాణ్,జనసేన పార్టీ,నాగబాబు,పవన్ కల్యాణ్ ఓటమి,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,జనసేన,వైయస్ జగన్ మోహన్ రెడ్డి,వైయ్ జగన్ నాగబాబు,పవన్ కళ్యాణ్ నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,
జనసేన సభలో పవన్ కల్యాణ్


అక్కడ నాగబాబు ఎంత ట్రై చేసినా కూడా మనోడి జాతకం అస్సలు మారడం లేదు. ఎంత చేసినా.. ఏం చేసినా.. ఎంత మాట్లాడినా కూడా నాగబాబుకు పొలిటికల్‌గా కోరుకున్న గుర్తింపు మాత్రం రావడం లేదు.

తమ్ముడు పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి తన గళం విప్పుతున్నాడు మెగా బ్రదర్. హాయిగా చిరంజీవి సినిమాలు చేసుకుంటూ ఉంటే తమ్ముళ్లు మాత్రం పొలిటికల్ అంటూ తిరుగుతున్నారు. అందులోనూ పవన్ రాజకీయంగా తనదైన ముద్ర కోసం చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఈయన తన మార్క్ చూపిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. కానీ తమ్ముడు చాటులో నాగబాబు మాత్రం ఏం చేస్తాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు.Mega Brother Naga Babu still in confusion weather he continue in politics or busy with movies pk నాగబాబు అంటే సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా బాగా ఫేమస్. కానీ ఇప్పుడు ఈయన మరో చోట కూడా తాను ఫేమస్ అంటున్నాడు.. అక్కడ క్రేజ్ తెచ్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. naga babu,naga babu political future,naga babu jabardasth comedy show,naga babu extra jabardasth comedy show,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,nagababu,ys jagan mohan reddy,nagababu ap cm ys jagan mohan reddy,jabardasth comedy show,jabardasth nagababu,nagababu pawan kalyan janasena,pawan kalyan,ap assembly elections 2019,ap news,ap elections,ap politics,janasena party,janasena,జనసేన అధినేత,పవన్ కల్యాణ్,జనసేన పార్టీ,నాగబాబు,పవన్ కల్యాణ్ ఓటమి,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,జనసేన,వైయస్ జగన్ మోహన్ రెడ్డి,వైయ్ జగన్ నాగబాబు,పవన్ కళ్యాణ్ నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,
నాగబాబు,పవన్ కళ్యాణ్


మొన్నటికి మొన్న జనసేన నుంచి ఎంపిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు మెగా బ్రదర్. ఆ తర్వాత కూడా బయటికి వచ్చి మీటింగ్స్‌లో మాట్లాడుతున్నాడు కానీ అవి అంతగా వర్కవుట్ కావడం లేదు. దాంతో రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు ఈ నటుడు. అందుకే ఈ మధ్యే లుక్ మార్చి.. జబర్దస్త్ షోతో పాటు మరిన్ని సినిమాలు కూడా చేయడానికి ఫిక్సైపోయాడు. ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అన్నట్లుంది ఇప్పుడు నాగబాబు పరిస్థితి. ఆయన రెండు పడవల ప్రయాణంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడని సన్నిహితులు చెబుతున్న మాట.

Naga Babu Interesting comments on Pawan Kalyan leadership qualities in Janasena review meeting pk జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)
మరోవైపు జబర్దస్త్ కామెడీ షోను కూడా కేవలం జనసేన కోసమే వదిలేసాడనే ప్రచారం జరుగుతుంది. రెండు పడవల ప్రయాణం కంటే కూడా పూర్తిగా ఒకదానిపై ఫోకస్ చేయాలని చూస్తున్నాడు మెగా బ్రదర్. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఈయన. జనసేనకు క్యాడర్ పెంచే పనిలో బిజీగా ఉన్నాడు నాగబాబు. ఎంతైనా తమ్ముడు కదా.. అంత ఈజీగా వదిలేయలేడు.. పోనీ అక్కడే ఉండి విజయం సాధించగల నమ్మకం ఉందా అంటే అది కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఇంకో నాలుగేళ్ల వరకు ఎన్నికలు రావు. అప్పటి వరకు ఈ అరకొర మీటింగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా కూడా అటు ఇటు కాలేసి ఉండటం కంటే కూడా ఒకదానిపై సీరియస్‌గా ఫోకస్ చేయాలని ఫిక్సైపోయాడు నాగబాబు.
First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు