అల్లు అర్జున్ గారూ.. ఇక్కడ పులి ఎవరు.. మేక ఎవరు..?

అల వైకుంఠపురములో ట్రైలర్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనే కాదు.. యూ ట్యూబ్‌లో కూడా రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్ర ట్రైలర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 7, 2020, 1:22 PM IST
అల్లు అర్జున్ గారూ.. ఇక్కడ పులి ఎవరు.. మేక ఎవరు..?
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
అల వైకుంఠపురములో ట్రైలర్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనే కాదు.. యూ ట్యూబ్‌లో కూడా రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్ర ట్రైలర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. జనవరి 12న విడుదల కానుంది అల వైకుంఠపురములో. ముందు నుంచి కూడా ఈ చిత్రం గురించి బన్నీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఏడాదిన్నరగా సినిమాలేవీ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు బన్నీ సినిమా చేస్తాడా అని చూస్తున్నారు వాళ్లు. వాళ్ల ఆకలి తీర్చడానికి అల వైకుంఠపురములో అంటూ వచ్చేస్తున్నాడు మెగా హీరో. అయితే ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో ఓ డైలాగ్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది.
Was Allu Arjun targeted Superstar Mehesh Babu in Ala vaikuntapurramuloo trailer pk అల వైకుంఠపురములో ట్రైలర్ ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనే కాదు.. యూ ట్యూబ్‌లో కూడా రికార్డులు తిరగరాస్తుంది ఈ చిత్ర ట్రైలర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు.. mahesh babu,allu arjun,mahesh babu allu arjun,mahesh babu vs allu arjun,mahesh babu sarileru neekevvaru,allu arjun ala vaikunthapurramloo,sankranti 2020,sankranti movies,Mahesh Babu Sarileru Neekevvaru,Mahesh Babu Sarileru Neekevvaru movie,Sarileru Neekevvaru twitter,kalyan ram entha manchivadavura,Entha Manchivadavura Movie release date,Mahesh Babu twitter,Sarileru Neekevvaru movie updates,Mahesh Babu Sarileru Neekevvaru sankranti 2020,allu arjun trivikram,allu arjun trivikram movie title,allu arjun trivikram title,allu arjun trivikram title Ala Vaikuntapuram Lo,allu arjun mahesh babu,allu arjun mahesh babu clash,allu arjun mahesh babu movies sankranti 2020,allu arjun mahesh babu movies,allu arjun mahesh babu box office,telugu cinema,అల్లు అర్జున్,మహేష్ బాబు,అల్లు అర్జున్ మహేష్ బాబు,అల్లు అర్జున్ సంక్రాంతి 2020,అల్లు అర్జున్ త్రివిక్రమ్ అలా వైకుంఠపురంలో,కళ్యాణ్ రామ్ మహేష్ బాబు అల్లు అర్జున్,అల్లు అర్జున్ మహేష్ బాబు సంక్రాంతి 2020,మమహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్,ఒకే రోజు వస్తున్న అల్లు అర్జున్ మహేష్,
మహేష్ బాబు అల్లు అర్జున్

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చిన పులి వచ్చింది.. మేక సచ్చింది అనే డైలాగ్ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి ట్రైలర్‌‌లో పెట్టారబ్బా అంటూ జుట్టు పీక్కుంటున్నారు నెటిజన్లు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో ముందు నుంచి కూడా పోటీ పడుతూనే ఉన్నాడు బన్నీ. దాంతో పాటే సమానంగా.. ఇంకా చెప్పాలంటే పోటీగా టీజర్, పాటలు, ట్రైలర్ విడుదల చేసారు. ఇప్పుడు డైలాగ్ కూడా మహేష్ బాబుపై సెటైర్ వేసాడా అనేది ఆసక్తికరంగా మారింది. కావాలనే సూపర్ స్టార్‌ను టార్గెట్ చేసాడా అనేది మరో చర్చ కూడా. ఏదేమైనా కూడా సంక్రాంతి సినిమాల మధ్య రచ్చ మామూలుగా లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: January 7, 2020, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading