అల్లు అరవింద్ ఆస్తి పంపకాలపై అల్లు అర్జున్ హ్యాపీగా ఉన్నాడా..

మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయారు. దానికితోడు అల్లు అరవింద్ ఆస్తిని కూడా పంచేయడంతో అంతా కూల్‌గా సాగిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 8:18 PM IST
అల్లు అరవింద్ ఆస్తి పంపకాలపై అల్లు అర్జున్ హ్యాపీగా ఉన్నాడా..
అల్లు అర్జున్ (Source: Facebook)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 8:18 PM IST
మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయారు. దానికితోడు అల్లు అరవింద్ ఆస్తిని కూడా పంచేయడంతో అంతా కూల్‌గా సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఆస్తిని పంచిన తీరుపై ముగ్గురు తనయులు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన యావదాస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచేసాడు అరవింద్. అందులో పెద్ద కొడుకు బాబీ ఉరఫ్ వెంకటేష్‌కు గీతా ఆర్ట్స్ బాధ్యతలు ఇచ్చాడని తెలుస్తుంది. కానీ దీనిపై బన్నీ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Was Allu Arjun happy with assets given by his father Allu Aravind and here the real story pk మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయారు. దానికితోడు అల్లు అరవింద్ ఆస్తిని కూడా పంచేయడంతో అంతా కూల్‌గా సాగిపోతుంది. allu arjun geetha arts,allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
అల్లు బ్రదర్స్ పైల్ ఫోటో (Source: Twitter)

అందులో అన్నయ్యతో పాటు తనకు కూడా కాస్త భాగం కావాలని కోరుకుంటున్నాడు అల్లు అర్జున్. తన సినిమాలను సొంత నిర్మాణంలోనే చేయాలని భావిస్తున్నాడు ఈయన. ఇక ఇప్పుడు అన్నయ్యకు గీతా ఆర్ట్స్ వెళ్లడంతో తనకు కూడా భాగస్వామ్యం ఉండుంటే బాగుండేదని సన్నిహితులతో బన్నీ అంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే అల్లు అరవింద్ కూడా ఇందులో కలగజేసుకుని బన్నీని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. కావాలంటే అందులో భాగస్వామిగా ఉండొచ్చనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడని ప్రచారం జరుగుతుంది.

Was Allu Arjun happy with assets given by his father Allu Aravind and here the real story pk మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిపోయారు. దానికితోడు అల్లు అరవింద్ ఆస్తిని కూడా పంచేయడంతో అంతా కూల్‌గా సాగిపోతుంది. allu arjun geetha arts,allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
కొత్త ఇంటికి ముహూర్తం పెడుతున్న అల్లు అర్జున్
అందుకే ప్రస్తుతం నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యంగా మారింది. ఇకపై తను చేసే ప్రతీ సినిమాలోనూ గీతా ఆర్ట్స్ కూడా పార్ట్‌నర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే అంజనా ప్రొడక్షన్స్ ఉన్నా కూడా సొంతంగా కొణిదెల పెట్టుకున్నాడు రామ్ చరణ్. అలాగే అల్లు అర్జున్ కూడా గీతా ఆర్ట్స్‌నే తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నాడు. దానికితోడు ఆస్తులు పంచిన తర్వాతే సొంతింటికి ముహూర్తం పెట్టుకున్నాడు అల్లు వారబ్బాయి. ఏదేమైనా కూడా ఆస్తిని వారసులందరికీ సమానంగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా చక్కగా అల్లు అరవింద్ పంచేసాడని తెలుస్తుంది.
First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...