మోదీతో సెల్ఫీ దిగగానే సరిపోదు.. బాలీవుడ్‌పై వివేక్ ఓబరాయ్ ఆగ్రహం..

బాలీవుడ్ నటులతో పీఎం మోదీ (ఫైల్)

బాలీవుడ్‌లో తోటి సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయ్.ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీలు దిగగానే సరిపోదు. గతంలో కొంత మంది సినిమా నటులు మోదీతో దిగిన సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే కదా. ఫోటోలు దిగడం సులువు. కానీ ఒక సినిమా విడుదలకు ఆటంకం కలిగినపుడు వేరే వాళ్లేవరు స్పందించకపోవడం దారుణమన్నాడు.

  • Share this:
బాలీవుడ్‌లో తోటి సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయ్. ఆయన ముఖ్యపాత్రలో ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 5నే విడుదల కావాల్సింది. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ ఈ సినిమా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఈసినిమాను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత సుప్రీం ఈ సినిమా విడుదల విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే తేల్చాలని చెప్పింది. దీంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసే మే 19 వరకు ఈ సినిమాను టీవీలో పాటు మిగతా ఏమాధ్యమాల్లో ఈ సినిమాను విడుదల చేయోద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల విషయమై ఆటంకాలు వచ్చినపుడు ఎవ్వరూ తనకు సపోర్ట్ చేయలేదని వివేక్ ఓబరాయ్ ఆవేదన వ్యక్తం చేసాడు.

vivek oberoi slams bollywood industry for not supporting pm narendra modi biopic,బాలీవుడ్‌లో తోటి సినీ నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఓబెరాయ్.ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీలు దిగగానే సరిపోదు. గతంలో కొంత మంది సినిమా నటులు మోదీతో దిగిన సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే కదా. ఫోటోలు దిగడం సులువు. కానీ ఒక సినిమా విడుదలకు ఆటంకం కలిగినపుడు వేరే వాళ్లేవరు స్పందించకపోవడం దారుణమన్నాడు.narendra modi biopic,vivek oberoi,pm narendra modi,pm narendra modi biopic,narendra modi,pm narendra modi movie,pm modi biopic,vivek oberoi slams bollywood industry,vivek oberoi over bollywood industry,vivek oberoi as narendra modi,narendra modi movie,vivek oberoi narendra modi biopic,pm narendra modi movie trailer,pm modi,modi biopic,pm narendra modi trailer,narendra modi movie trailer,pm narendra modi film,narendra modi biopic movie trailer,పీఎం నరేంద్ర మోదీ బయోపిక్,వివేక్ ఓబరాయ్ నరేంద్ర మోదీ బయోపిక్,నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఓబరాయ్,బాలీవుడ్ నటీనటులపై వివేక్ ఓబరాయ్ సీరియస్,బాలీవుడ్ నటీనటులపై వివేక్ సీరియస్,బాలీవుడ్ న్యూస్,లోక్‌సభ ఎన్నికలు,2019 సార్వత్రిక ఎన్నికలు,
బాలీవుడ్ నటులతో పీఎం మోదీ


ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీలు దిగగానే సరిపోదు. గతంలో కొంత మంది సినిమా నటులు మోదీతో దిగిన సెల్ఫీలు దిగిన విషయం తెలిసిందే కదా. ఫోటోలు దిగడం సులువు. కానీ ఒక సినిమా విడుదలకు ఆటంకం కలిగినపుడు వేరే వాళ్లేవరు స్పందించకపోవడం దారుణమన్నాడు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో దాదాపు 600 మంది పైగా ఆర్టిస్టులు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కాకుడదని అనుకుంటున్నారు. వారంత ఒక్కటై ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఒక సినిమా విడుదలకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే మనం కూడా ఒకటవ్వాలి. కానీ పీఎం నరేంద్ర మోదీ సినిమా విడుదల విషయంలో మాత్రం తనకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదన్నారు. ఈసినిమాకు మద్దతుగా ఎవరు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క ట్వీట్ చేయలేదు. ఇది మంచి పద్ధతి కాదు అంటూ తోటి నటీనటులు టెక్నీషియన్స్‌పై వివేక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  ఇప్పటికే సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు 11 కట్స్‌తో యూ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే కదా.

 
First published: