వరుణ్ సందేశ్ లేకపోతే నేనెప్పుడో ఔట్.. ఎలిమినేషన్‌పై వితికా షెరూ క్లారిటీ..

మన గురించి మనకంటే ఎవరికీ బాగా తెలియదు. ఇప్పుడు వితికా కూడా ఇదే చేస్తుంది. తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తను గానీ సింగిల్‌గా వచ్చుంటే కచ్చితంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 2:31 PM IST
వరుణ్ సందేశ్ లేకపోతే నేనెప్పుడో ఔట్.. ఎలిమినేషన్‌పై వితికా షెరూ క్లారిటీ..
వరుణ్ సందేశ్, వితక
  • Share this:
మన గురించి మనకంటే ఎవరికీ బాగా తెలియదు. ఇప్పుడు వితికా కూడా ఇదే చేస్తుంది. తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తను గానీ సింగిల్‌గా వచ్చుంటే కచ్చితంగా ఇన్ని రోజులు అక్కడుండే దాన్ని కాదని చెప్పింది ఈ భామ. బిగ్ బాస్ షో నుంచి ఈ వారం వితికా షెరూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు వితికా ఎలిమినేషన్‌పై ట్రోలింగ్ భయంకరంగా జరుగుతుంది. అసలు ఇన్నాళ్లూ ఈమె అక్కడెలా ఉందో అంటూ ఆడుకుంటున్నారు. వితికాకు అంత సీన్ లేదు.. రెండో వారంలోనే బయటికి పంపించాల్సిన ఆమెను 90 రోజులు అనవసరంగా భరించారంటూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
Vithika Sheru opens about her elimination and says that she was shadow of Varun Sandesh pk మన గురించి మనకంటే ఎవరికీ బాగా తెలియదు. ఇప్పుడు వితికా కూడా ఇదే చేస్తుంది. తన ఎలిమినేషన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. తను గానీ సింగిల్‌గా వచ్చుంటే కచ్చితంగా.. vithika sheru eliminated,vithika sheru elimination,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss telugu,bigg boss 3 telugu contestants,bigg boss,vithika sheru,varun sandesh,bigg boss telugu season 3,bigg boss 3 telugu latest promo,bigg boss 3 telugu promo today,bigg boss season 3 telugu,bigg boss 3 telugu live,vithika sheru,vithika sheru movies,varun sandesh wife vithika sheru,vithika sheru denies,vithika sheru photos,actress vithika sheru,vithika sheru and varun sandesh,varun sandesh and vithika sheru,vithika,today vithika sheru,vithika sheru songs,vithika sheru family,vithika sheru latest,vithika sheru speech,vithika sheru friends,vithika sheru husband,vithika sheru actress,bigg boss telugu latest promo,bigg boss 3 telugu full episode,vithika sheru bigg boss,telugu bigg boss 3,బిగ్ బాస్ తెలుగు 2,వరుణ్ సందేశ్,వితిక శేరు,వరుణ్ సందేశ్ అత్త,వితిక తల్లి,వరుణ్ సందేశ్ సీక్రెట్ చెప్పిన అత్త,
వితికా షేరు (StarMaa/Photo)

ఇక ఇదే విషయంపై ఇప్పుడు వితికా కూడా ఓపెన్ అయిపోయింది. తాజాగా తనీష్ షోలో మాట్లాడుతూ తను, వరుణ్ సందేశ్ కలిసి వచ్చాం కాబట్టే ఇన్ని రోజులు అక్కడున్నాను అంటూ ఓపెన్‌గానే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇదే నిజం కూడా.. వితికా ఒక్కతే ఈ షోకు వచ్చుంటే కచ్చితంగా రెండు మూడు వారాలు కూడా ఉండేది కాదని చాలా ట్రోల్స్ నడిచాయి. కానీ భార్యాభర్తలు వచ్చారు కాబట్టి.. వాళ్ల రొమాన్స్ వర్కవుట్ అవుతుంది కాబట్టి కొన్ని వారాలు ఆమెను కనీసం నామినేషన్స్ వైపు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బిగ్ బాస్. దాంతో ఏకంగా 13 వారాలు ఇంట్లో ఉండే అవకాశం అందుకుంది వితికా షెరూ. ఇంట్లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే వితికా చాలా వీక్ అని అందరికీ తెలుసు. కానీ భర్తతో వచ్చింది కాబట్టే ఇన్నాళ్ళూ ఉందని ఆమె కూడా ఒప్పుకుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 21, 2019, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading