Home /News /movies /

VISHWAK SEN FUNNY COMMENTS ON NIHARIKA KONIDELA AT HELLO WORLD EVENT SLB

ఫోన్ చేసి బెదిరింది.. వెంటనే వచ్చేశా.. నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్

 Photo Twitter

Photo Twitter

Vishwak Sen: హలో వరల్డ్ వెబ్ సిరీస్ జనాలను అంతగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్‌ను రంగంలోకి దింపింది నిహారిక. మెగా డాటర్ పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా? అన్నట్టు విశ్వక్ సేన్ ఆమె గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
మెగా ఫ్యామిలీ అన్నా, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక అన్నా బయట అంతో ఇంతో డామినేషన్ ఉంటుంది. బుల్లితెరపైనా నిహారిక తన డామినేషన్ చూపించింది. వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ సక్సెస్ అయింది. అయితే సినిమాల్లో మాత్రమే నిహారిక ఫెయిల్ అయింది. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. అయితే ఇప్పుడు తనకు కలిసి వచ్చిన వెబ్ సిరీస్‌ల మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
నిహారికకు ఓటీటీలే ఎక్కువగా కలిసి వచ్చాయి. ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి వంటి వెబ్ సిరీస్‌లు బాగానే ఆడాయి. ఇక ఆ మధ్య ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించగా.. అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ కొత్త కథతో ముందుకు వచ్చింది.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
హలో వరల్డ్ అంటూ అప్పుడెప్పుడో మరిచిపోయిన హీరోని మళ్లీ ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఆర్యన్ రాజేష్ హీరోగా, సదా హీరోయిన్‌గా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది నిహారిక. ఐటీ వరల్డ్, సాఫ్ వేర్ రంగం మీద బేస్ చేసుకుని ఈ వెబ్ సిరిస్‌ను నిర్మించారు. ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది.


 Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
హలో వరల్డ్ వెబ్ సిరీస్ జనాలను అంతగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఇదంతా పక్కన పెడితే.. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్‌ను రంగంలోకి దింపింది నిహారిక. మెగా డాటర్ పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా? అన్నట్టు విశ్వక్ సేన్ ఆమె గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
నిహారిక కాలేజ్ రోజులను విశ్వక్ సేన్ గుర్తుకు చేశాడు. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశాను అని, అక్కడ నిహారిక కొణిదెల అని ఒకామె ఉండేది.. నేను కాలేజ్‌లో లెక్చరర్స్‌కి, సీనియర్స్ ఎవ్వరికీ భయపడేవాడ్ని కాదు. కానీ ఆమెకు మాత్రం భయపడేవాడిని అంటూ తెలిపాడు.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
ఏయ్ అంటూ బెదిరించేది.. ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఏయ్ అని అంది.. వెంటనే వచ్చేశాను అంటూ విశ్వక్ సేన్ ఇలా చెప్పుకుంటూ పోయాడు. నీకు దండం పెడతా బాబు ఆపేయ్ అన్నట్టుగా స్టేజ్ మీద నిహారిక సైగలు చేసింది. నువ్ మెగా లేడీ ప్రొడ్యూసర్‌వా? అని నిహారికను స్టేజ్ మీదే అడిగేశాడు విశ్వక్ సేన్.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
విశ్వక్ సేన్ అలా నిహారిక గురించి మాట్లాడుతూ ఉంటే.. మధ్య మధ్యలో మైక్ ఆగిపోయింది. ఏంటి నువ్వేనా? ఆపించావా? అంటూ నిహారిక మీద విశ్వక్ సేన్ సెటైర్లు వేశాడు. లేదురా బాబు అన్నట్టుగా నిహారిక ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేసింది. ఇక స్టేజ్ మీద విశ్వక్ తెగ నవ్వించేశాడు.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
రాధిక (డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి) నీ వల్ల ఈ ప్రోగ్రాం ఇంకో స్థాయికి వెళ్లింది.. హై హీల్స్ వేసుకుని వచ్చావ్ అంటూ విశ్వక్ సేన్ మరింతగా నవ్వులు పూయించాడు. మొత్తానికి విశ్వక్ సేన్ మాత్రం ఇప్పుడు మంచి ఫాంలోకి వచ్చాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం హిట్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసేసిన సంగతి తెలిసిందే.


Vishwak sen comments On Niharika Konidela, Vishwak sen news, Vishwak sen college days, Vishwak sen comments on Niharika college days, Hello world event, Niharika hello world, Niharika Hello world promotions, Konidela Niharika, నిహారిక కాలేజ్ రోజులపై విశ్వక్ సేన్ కామెంట్స్, . నిహారిక, విశ్వక్ సేన్
నిహారిక ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ఫలితం మీద ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఎంతో కష్టపడి చేసిన ఈ వెబ్ సిరీస్ ఇలా అవ్వడంతో నిహారిక డైలామాలో పడే చాన్స్ ఎక్కువ ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సీజన్ 2 ఎప్పుడు వస్తుందా? అని జనాలు ఎదురుచూస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Niharika konidela, Tollywood, Vishwak Sen

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు