నడిగర్ సంఘం ఎన్నికల రద్దు పై కోర్టులో పిటిషన్.. మరికాసేట్టో తీర్పు..

తమిళనాడులో త్వరలో జరగనున్న నడిగర సంఘం ఎన్నికలు.. ఇపుడు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా రసవత్తరంగా సాగుతోంది. అంతేకాదు ఎన్నికల్లో పోటీ పడుతున్న విశాల్ ప్యానెల్, భాగ్యరాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక ఈ నెల 23న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలను రద్దు చేయాలని కోర్డులో పిటిషన్ దాఖలైంది.

news18-telugu
Updated: June 21, 2019, 11:12 AM IST
నడిగర్ సంఘం ఎన్నికల రద్దు పై కోర్టులో పిటిషన్.. మరికాసేట్టో తీర్పు..
నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్న విశాల్,భాగ్యరాజ్
  • Share this:
తమిళనాడులో త్వరలో జరగనున్న నడిగర సంఘం ఎన్నికలు.. ఇపుడు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా రసవత్తరంగా సాగుతోంది. అంతేకాదు ఎన్నికల్లో పోటీ పడుతున్న విశాల్ ప్యానెల్, భాగ్యరాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా భాగ్యరాజ్ ప్యానెల్‌లో ఉన్న భారతీరాజా.. విశాల్.. అసలు తమిళుడే కాదు.. నడిగర్ సంఘంలో పందికొక్కులా చొరబడ్డాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక నడిగర సంఘం ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత సంఘ కార్యదర్శి విశాల్ ఇంకా పోరాడుతూనే ఉన్నాడు.  ఈ ఎన్నికల నిర్వహణకై కోర్డుల చుట్టు తిరుగుతున్నాడు. అంతేకాదు చిరవకు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్‌ను కలిసి నడిగర సంఘం ఎన్నికలు 2019-22 మూడేళ్లకు గాను సజావుగా జరగడానికి చర్యలు తీసుకోవలసిందిగా కోరిన సంగతి తెలిసిందే కదా. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పాండవర్ జట్టు పేరుతో పోటీ చేస్తున్నారు. మరోవైపు భాగ్యరాజా ప్యానెల్ స్వామి శంకర్ దాస్ పేరుతో పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికలను చెన్నైలోని స్థానిక అడయార్‌లోని ఎంజీఆర్ జానకీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను వేదికగా నిర్వహించనున్నారు.

Vishal Vs Bhagya raja Writ Petition filed against nadigar sangam Elections,vishal,vishal nadigar sangam,writ petition against nadigar sangam elctions,nadigar sangam,Bharathi raja,Bharathi raja sensational comments on vishal,nadigar sangam election,nadigar sangam latest news,nadigar sangam election 2019,vishal nadigar sangam,nadigar sangam building,nadigar sangam latest news today,nadigar sangam elections,vishal nadigar sangam issue,nadigar sangam election fight,vishal nadigar sangam issue latest,nadigar sangam issue,nadigar sangam latest news 2019,vishal nadigar sangam election,vishal in nadigar sangam election,విశాల్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,విశాల్ పై భారతీ రాజా కామెంట్స్,విశాల్ పై భారతీ రాజా సెన్సేషనల్ కామెంట్స్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,కోలీవుడ్ న్యూస్,తమిళ సినిమా,
భాగ్యరాజ్, విశాల్


తాజాగా ప్రజా ప్రయోజానలను దృష్టిలో పెట్టుకొని నడిఘర్ సంఘం ఎన్నికలకు భద్రత కల్పించలేమని పోలీసులు చావు కవురు చల్లగా చెప్పారు. దీంతో ఎన్నికలను సజావుగా నిర్వహించేందకు విశాల్ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. ఐతే కోర్టు కూడా ఈ ఎన్నికలకు వేరే ప్లేస్ ఏదైనా ఉంటే చూసుకోమంటూ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాల జిల్లా అధికారి ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఎలక్షన్స్ రద్దు వెనక సంఘం నుంచి తొలిగించబడ్డ 61 మంది ఫిర్యాదుల కారణంగా ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. ఇక మెంబర్స్‌ను తొలిగింపుకు గల కారణాలు సరైనవా ? కాదా ? అన్నది పరిశీలించిన తరువాతే ఎన్నికల ఎపుడు నిర్వహించేంది చెబుతామన్నారు. ఈ విషయంలో గురువారం విచారించిన కోర్టు 61 మంది సభ్యులు తొలిగింపు సరైనదే అని తీర్పు చెప్పింది. ఈ తీర్పు విశాల్‌కు అనుకూలంగా ఉండటంతో వాళ్ల ప్యానెల్ మంచి జోష్‌లో ఉంది.

Tamil director Bharathi raja sensational comments vishal Due Nadigar sangam Elections,vishal,vishal nadigar sangam,nadigar sangam,Bharathi raja,Bharathi raja sensational comments on vishal,nadigar sangam election,nadigar sangam latest news,nadigar sangam election 2019,vishal nadigar sangam,nadigar sangam building,nadigar sangam latest news today,nadigar sangam elections,vishal nadigar sangam issue,nadigar sangam election fight,vishal nadigar sangam issue latest,nadigar sangam issue,nadigar sangam latest news 2019,vishal nadigar sangam election,vishal in nadigar sangam election,విశాల్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,విశాల్ పై భారతీ రాజా కామెంట్స్,విశాల్ పై భారతీ రాజా సెన్సేషనల్ కామెంట్స్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,కోలీవుడ్ న్యూస్,తమిళ సినిమా,
విశాల్


కాాగా ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విశాల్ దాఖలు చేసిన పిటిషన్.. మరికాసేట్టో విచారణకు రానుంది. కోర్టు తీర్పుపైనే 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతాయా ? లేదా అనే విషయం ఆధారపడి ఉంది. ఐతే..ఎన్నికల నిర్వహణ విషయమై గవర్నర్ మాట్లాడుతూ.. అది మాకు సంబంధించని విషయం అంటూ చెప్పడం కొసమెరుపు.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 21, 2019, 11:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading