హోమ్ /వార్తలు /సినిమా /

విశాల్‌ను భ‌య‌పెడుతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్..

విశాల్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం..? అస‌లు ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ పోలిక ఉంది..? ఎందుకు జూనియ‌ర్ ను చూసి విశాల్ భ‌య‌ప‌డుతున్నాడు అనుకుంటున్నారా..? ఉంది.. దీనివెన‌క కూడా ఓ క‌థ ఉంది. ఈయ‌న ఇప్పుడు "టెంప‌ర్" రీమేక్ లో న‌టిస్తున్నాడు. ఇదే విశాల్‌ను భయపెడుతుంది.

ఇంకా చదవండి ...

విశాల్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం..? అస‌లు ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ పోలిక ఉంది..? ఎందుకు జూనియ‌ర్‌ను చూసి విశాల్ భ‌య‌ప‌డుతున్నాడు అనుకుంటున్నారా..? ఉంది.. దీనివెన‌క కూడా ఓ క‌థ ఉంది. ఈయ‌న ఇప్పుడు "టెంప‌ర్" రీమేక్‌లో న‌టిస్తున్నాడు. మూడేళ్ల కింద వ‌చ్చిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌కు కొత్త ఊపు తీసుకొచ్చింది. అప్ప‌ట్నుంచి "అర‌వింద స‌మేత" వ‌ర‌కు వ‌ర‌స‌గా ఐదు విజ‌యాలు అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ చిత్రంలో న‌ట‌న కూడా మ‌రో స్థాయిలో ఉంటుంది.

విశాల్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం..? అస‌లు ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ పోలిక ఉంది..? ఎందుకు జూనియ‌ర్ ను చూసి విశాల్ భ‌య‌ప‌డుతున్నాడు అనుకుంటున్నారా..? ఉంది.. దీనివెన‌క కూడా ఓ క‌థ ఉంది. ఈయ‌న ఇప్పుడు "టెంప‌ర్" రీమేక్ లో న‌టిస్తున్నాడు. ఇదే విశాల్‌ను భయపెడుతుంది. Vishal in Temper Movie Remake.. afraid of Jr Ntr.. vishal,ntr,jr ntr,vishal afraid of ntr,temper movie remake,tamil cinema,ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్న విశాల్,విశాల్,జూనియర్ ఎన్టీఆర్,టెంపర్,పూరీ జగన్నాథ్,టెంపర్ రీమేక్‌లో విశాల్
పందెం కోడి 2లో విశాల్

ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో "సింబా"గా రీమేక్ చేస్తున్నాడు ర‌ణ్ వీర్ సింగ్. ఇప్పుడు త‌మిళ్లో విశాల్ రీమేక్ చేస్తున్నాడు. అయితే "టెంప‌ర్" క‌థ తీసుకుంటున్నా కూడా చాలా వ‌ర‌కు కొత్త క‌థ రాసుకుంటున్నామ‌ని చెప్పాడు విశాల్. సొంత క‌థలా ఉంటుంద‌ని.. అయితే అంత మార్చినా కూడా తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌మ‌ని చెప్పాడు విశాల్. అలా చేస్తే క‌చ్చితంగా త‌న న‌ట‌న‌ను ఎన్టీఆర్ తో పోలుస్తార‌ని.. అప్పుడు క‌చ్చితంగా ప్రేక్ష‌కులు తిట్టుకుంటార‌ని చెప్పాడు విశాల్.

విశాల్ తో జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఏంటి సంబంధం..? అస‌లు ఈ ఇద్ద‌రికి ఎక్క‌డ పోలిక ఉంది..? ఎందుకు జూనియ‌ర్ ను చూసి విశాల్ భ‌య‌ప‌డుతున్నాడు అనుకుంటున్నారా..? ఉంది.. దీనివెన‌క కూడా ఓ క‌థ ఉంది. ఈయ‌న ఇప్పుడు "టెంప‌ర్" రీమేక్ లో న‌టిస్తున్నాడు. ఇదే విశాల్‌ను భయపెడుతుంది. Vishal in Temper Movie Remake.. afraid of Jr Ntr.. vishal,ntr,jr ntr,vishal afraid of ntr,temper movie remake,tamil cinema,ఎన్టీఆర్‌ను చూసి భయపడుతున్న విశాల్,విశాల్,జూనియర్ ఎన్టీఆర్,టెంపర్,పూరీ జగన్నాథ్,టెంపర్ రీమేక్‌లో విశాల్
విశాల్ ట్విట్టర్ ఫోటో

"టెంప‌ర్" ఒక్క‌సారి మాత్ర‌మే చూసాన‌ని.. రెండోసారి చూడాల‌నిపించినా కూడా చూడ‌లేద‌ని చెప్పాడు విశాల్. ఇంకోసారి కానీ చూస్తే ఎన్టీఆర్ న‌ట‌న చూసి త‌న‌కు భ‌యం వేస్తుంద‌ని చెప్పాడు ఈ హీరో. మొత్తానికి ఏదేమైనా కూడా విశాల్ చెప్పిన దాంట్లో కూడా నిజం లేక‌పోలేదు. "టెంప‌ర్"లో ఎన్టీఆర్ న‌ట‌న అలా ఉంటుంది మ‌రి. ఆయ‌న్ని బీట్ చేయ‌డం అంటే అంత చిన్న విష‌యం కాదు. మ‌రి చూడాలిక‌.. విశాల్ ఏం చేస్తాడ‌నేది..?

First published:

Tags: Jr ntr, Telugu Cinema, Vishal

ఉత్తమ కథలు