హోమ్ /వార్తలు /సినిమా /

నమ్మలేకపోతున్నాను అంటూ... ఆర్య శుభలేఖపై విశాల్ ఏమన్నాడో తెలుసా..

నమ్మలేకపోతున్నాను అంటూ... ఆర్య శుభలేఖపై విశాల్ ఏమన్నాడో తెలుసా..

విశాల్‌కు తన పెళ్లి శుభలేఖ ఇస్తున్న ఆర్య

విశాల్‌కు తన పెళ్లి శుభలేఖ ఇస్తున్న ఆర్య

కోలీవుడ్ నటుడు ఆర్య..తన సహనటి సాయేషా సైగల్‌ను పెళ్లి చేసుకొని  ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. మార్చి మొదటి వారంలో వీరి జగరనుంది. తాజాగా వీరి పెళ్లి శుభలేఖపై ఆర్య స్పందించారు.

కోలీవుడ్ నటుడు ఆర్య..తన సహనటి సాయేషా సైగల్‌ను పెళ్లి చేసుకొని  ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. మార్చి మొదటి వారంలో వీరి జగరనుంది. ఈ సందర్భంగా ఆర్య తన పెళ్లి శుభలేఖను ఇవ్వడానికి విశాల్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్యతో దిగిన ఫోటోను విశాల్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ఫోటో నా మనసుకు ఎంతో దగ్గరైంది. నమ్మలేకపోతున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తి చేసాడు. నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య శుభలేఖ ఉంది. కాబోయే కొత్త దంపతులకు విశాల్ శుభాకాంక్షలు తెలియజేసాడు. ఆర్యతో పాటు త్వరలో విశాల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే కదా. సినీ నటి అనీషాతో పెళ్లి జరగబోతుంది. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారు. అయితే..నడిగర్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విశాల్..ఆ సంఘానికి కొత్త భవనం నిర్మించేవరకు పెళ్లిచేసుకోనని శపథం చేసాడు. అది పూర్తైన సందర్భంగా త్వరలో విశాల్ పెళ్లిచేసుకోనున్నాడు.
ఇవి కూడా చదవండి 


పాత టైటిల్స్‌ను కంగాళీ చేస్తోన్న హీరోలు.. ఇపుడు గ్యాంగ్ లీడర్ వంతు..


‘డిస్కోరాజా’ కథ మళ్లీ మొదటికొచ్చిందిగా...ఇంతకీ రవితేజ ఏం చేస్తాడు..


రవితేజ, బాలయ్య బాటలోనే సమంత.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..

First published:

Tags: Arya, Kollywood, Sayyesha saigal, Tamil Cinema, Vishal

ఉత్తమ కథలు