హోమ్ /వార్తలు /సినిమా /

‘శ్రీ‌మంతుడు’గా మారిన విశాల్.. నువ్వు దేవుడు సామీ..

అదేంటి.. విశాల్ శ్రీ‌మంతుడు ఏంటి.. కొంప‌దీసి ఆ సినిమా గానీ రీమేక్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా...? అలాంటిదేం లేదు కానీ లాంటి ప‌నే చేస్తున్నాడు ఇప్పుడు. సినిమాలో మ‌హేష్ బాబు చేసిన ప‌నే బ‌య‌ట విశాల్ చేస్తున్నాడు. హీరో అంటే స్క్రీన్‌పైనే కాదు.. బ‌య‌ట కూడా అలాగే ఉండాలి. ఈ జాబితాలోకి ముందుగా వ‌చ్చే హీరో విశాల్.

ఇంకా చదవండి ...

అదేంటి.. విశాల్ శ్రీ‌మంతుడు ఏంటి.. కొంప‌దీసి ఆ సినిమా గానీ రీమేక్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా...? అలాంటిదేం లేదు కానీ లాంటి ప‌నే చేస్తున్నాడు ఇప్పుడు. సినిమాలో మ‌హేష్ బాబు చేసిన ప‌నే బ‌య‌ట విశాల్ చేస్తున్నాడు. హీరో అంటే స్క్రీన్‌పైనే కాదు.. బ‌య‌ట కూడా అలాగే ఉండాలి. కానీ అలా చాలా త‌క్కువ మంది ఉంటారు. తెర‌పై జ‌నం కోసం ఆస్తులు కూడా త్యాగం చేస్తారు కానీ బ‌య‌ట మాత్రం చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌రు.

Vishal adapted a Gaja cyclone effected village in Tamil nadu.. అదేంటి.. విశాల్ శ్రీ‌మంతుడు ఏంటి.. కొంప‌దీసి ఆ సినిమా గానీ రీమేక్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా...? అలాంటిదేం లేదు కానీ లాంటి ప‌నే చేస్తున్నాడు ఇప్పుడు. సినిమాలో మ‌హేష్ బాబు చేసిన ప‌నే బ‌య‌ట విశాల్ చేస్తున్నాడు. హీరో అంటే స్క్రీన్‌పైనే కాదు.. బ‌య‌ట కూడా అలాగే ఉండాలి. ఈ జాబితాలోకి ముందుగా వ‌చ్చే హీరో విశాల్. vishal gaja cyclone,vishal village adaption,vishal adapted a village,vishal cyclone help,vishal politics,విశాల్ గజ తుఫాన్,విశాల్ గజ తుఫాన్ గ్రామదత్తత,విశాల్ తంజావూరు కరగవాయల్,విశాల్ శ్రీమంతుడు
విశాల్ ‘అయోగ్య’ ఫస్ట్ లుక్

అలాంటి వాళ్ల మ‌ధ్య కూడా నిండైన మ‌న‌సు ఉన్న క‌థానాయ‌కులు కొంద‌రు ఉంటారు. ఈ జాబితాలోకి ముందుగా వ‌చ్చే హీరో విశాల్. ఈయ‌న సినిమాల్లోనే కాదు.. బ‌య‌ట కూడా హీరోనే. సినిమాల ఇమేజ్ కంటే కూడా బ‌య‌టి ఇమేజ్ తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు విశాల్. ఇక ఇప్పుడు ఈయ‌న మ‌రో మంచి ప‌ని చేసాడు. ఈ మ‌ధ్యే గజ తుఫానుతో తమిళనాడులోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ల‌క్ష‌లాది మంది నిరాశ్ర‌యులు అయ్యారు.

Vishal adapted a Gaja cyclone effected village in Tamil nadu.. అదేంటి.. విశాల్ శ్రీ‌మంతుడు ఏంటి.. కొంప‌దీసి ఆ సినిమా గానీ రీమేక్ చేస్తున్నాడా ఏంటి అనుకుంటున్నారా...? అలాంటిదేం లేదు కానీ లాంటి ప‌నే చేస్తున్నాడు ఇప్పుడు. సినిమాలో మ‌హేష్ బాబు చేసిన ప‌నే బ‌య‌ట విశాల్ చేస్తున్నాడు. హీరో అంటే స్క్రీన్‌పైనే కాదు.. బ‌య‌ట కూడా అలాగే ఉండాలి. ఈ జాబితాలోకి ముందుగా వ‌చ్చే హీరో విశాల్. vishal gaja cyclone,vishal village adaption,vishal adapted a village,vishal cyclone help,vishal politics,విశాల్ గజ తుఫాన్,విశాల్ గజ తుఫాన్ గ్రామదత్తత,విశాల్ తంజావూరు కరగవాయల్,విశాల్ శ్రీమంతుడు
విశాల్ గజ తుఫాన్ సాయం

వాళ్ల బాధ‌ను చూసిన సినిమా వాళ్లు ప‌దో ప‌ర‌కో సాయం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు విశాల్ కూడా ముందుకొచ్చాడు. అయితే అంద‌రిమాదిరి సాయం కాకుండా ఏకంగా దాన్ని మించి చేస్తున్నాడు విశాల్. విజ‌య్ ఎలాగైతే త‌న అభిమానులను అన్ని చోట్ల‌కు పంపించి వాళ్ల‌కు కావాల్సిన సాయం చేసారో.. ఇప్పుడు విశాల్ ఫ్యాన్స్ కూడా ఇదే చేస్తున్నారు.

ఇక విశాల్ అయితే తంజావూరు జిల్లాలోని కార్కవయల్ గ్రామం పూర్తిగా దెబ్బ‌తిన్న తీరు చూసి.. ఆ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు. దీంతో విశాల్ అభిమానులే కాదు మిగిలిన వాళ్లు కూడా ఆయనపై ప్రశంసల జ‌ల్లు కురిపిస్తున్నారు. గజ తుఫానుతో ఇప్ప‌టికే 45 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. దాంతో త‌మిళ ఇండ‌స్ట్రీ వాళ్ల‌కు అండ‌గా నిలిచింది. ఇప్పుడు విశాల్ కూడా ఈ సాయంలో ముందున్నాడు.

First published:

Tags: Gaja cyclone, Telugu Cinema, Vishal

ఉత్తమ కథలు