హోమ్ /వార్తలు /సినిమా /

Video: మళ్లీ అందాలు ఎరవేస్తున్న రింపీ.. ఈసారి ఎక్స్‌ప్రెషన్ వీడియో!

Video: మళ్లీ అందాలు ఎరవేస్తున్న రింపీ.. ఈసారి ఎక్స్‌ప్రెషన్ వీడియో!

రింపీ పర్నా (image credit - youtube)

రింపీ పర్నా (image credit - youtube)

Video: యూట్యూబ్‌లో బెంగాలీ వంటలు వండుతూ... ఆరారగా అందాలు వడ్డిస్తూ... స్కిన్ షో చేసిన రింపీ పర్నా... మరోసారి ఎక్స్‌ప్రెషన్ వీడియోతో నెటిజన్లకు అందాల విందు చేస్తోంది.

  Video: యూనిక్ విలేజ్ ఫుడ్ (Unique Village Food) యూట్యూబ్ ఛానెల్‌తో దేశవ్యాప్తంగా యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది రింపీ పర్నా (Rimpi parna). జస్ట్ 5 వీడియోల్లో చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూ... ఓవైపు వంటలు వండుతూ... మరోవైపు అందాలు ఆరబోస్తూ... ఇదెక్కడి వంటల ఛానెల్ అని నెటిజన్లు ఆశ్చర్యపోయేలా చేసింది ఈ అమ్మడు. అసలు ఈమె ఎవరు. ఎందుకిలాంటి వీడియోలు చేస్తోంది అని నెటిజన్లు ఆమె గురించి గూగుల్‌లో ఆరా తీశారు. కానీ చాలా మందికి ఆమె ఎవరన్నది తెలియలేదు. ఎందుకంటే... ఆ ఛానెల్‌లో ఎక్కడా ఆమె వివరాలు లేవు. దాంతో... ఆమె ఎవరో తెలియకపోయినా... సెర్చ్ ట్రెండ్‌లో మాత్రం నిలిచింది.

  రింపీ పర్నా బెంగాల్ మోడల్. జనరల్, రెగ్యులర్ మోడల్స్‌లాగా యాడ్స్ చేయాలనీ, సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనే ఉద్దేశం ఆమెకు ఉన్నట్లు కనిపించదు. యువతకు అందాలను ఎరవేస్తూ... రకరకాల వీడియోలు చేస్తోందీ ఈ బొద్దుగుమ్మ. ఇందుకోసం తనదైన శైలిని ఎంచుకుంది. ఏ పార్కుకో వెళ్లి... ఆ పార్కులో తిరుగుతూ... వీడియో షూట్ చేయించుకుంటోంది. అలా తిరుగుతూ... స్కిన్ షో చేస్తోంది. దాంతో... యూత్ ఎట్రాక్ట్ అవుతారని భావిస్తోంది. ఐతే... తాజాగా ఆగస్ట్ 19న అంజల్ కొన్నా (Anjal Konna) అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ రిలీజ్ చేసిన రింపీ ఎక్స్‌ప్రెషన్ వీడియో (Expression Video) నెటిజన్లకు చేరలేదు. వంటల వీడియోల లాగా సూపర్ వైరల్ అవ్వలేదు. ఇది కొత్త ఛానెల్ కావడం వల్లే ఆ వీడియో ఫెయిలైందనే వాదన వినిపిస్తోంది.

  ఆ ఎక్స్‌ప్రెషన్ వీడియో ఇదే.

  ఇదే విధంగా రింపీ పర్నా ఇదివరకు కూడా కొన్ని వీడియోలు చేసింది. అవి బెంగాల్‌లో వైరల్ అయ్యాయి. వాటిలో కూడా ఇలాగే పార్కులు, బీచుల్లో తిరుగుతూ ఎక్స్‌పోజింగ్ చేసింది.  5 నెలల కిందట శారీ సుందరి పేరుతో రిలీజ్ చేసిన వీడియో సూపర్ వైరల్ అయ్యింది. ఇప్పటివరకూ దాన్ని 44 లక్షల మందికి పైగా చూశారు.

  ఈ సంవత్సరం జనవరిలో... తాజ్ పూర్ సీ బీచ్ పేరుతో ఓ వీడియో చేసిందీ అమ్మడు. అందులో మోడ్రన్ డ్రెస్‌లో కనిపించి అందాలు వడ్డించింది. ఆ వీడియోని 14 లక్షల మంది చూశారు. అది ఇదే.

  ఇది కూడా చదవండి: యాపిల్ వాచ్‌తో రూ.3.71 కోట్ల చోరీ... ప్లాన్ మామూలుగా లేదుగా!

  రింపీ పర్నా చాలా ఏళ్లుగా ఇలాంటి వీడియోలు చేస్తున్నా... ఇన్నాళ్లూ బెంగాల్ ప్రజలకు మాత్రమే తెలిసింది. యూనిక్ విలేజ్ ఫుడ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా దేశమంతా సెర్చ్ చేసేలా చేసింది. ఇప్పుడామె నెక్ట్స్ వంట ఏది వండుతుందా... ఎలాంటి శారీలో వచ్చి... షో చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు నెటిజన్లు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Bengal model, Tollywood news

  ఉత్తమ కథలు