‘శ్రీదేవి బంగ్లా’ వివాదం.. అంతా వాళ్లే చేసారంటున్న హాట్ బ్యూటీ ప్రియా వారియర్..

ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ.. ఇప్పుడు శ్రీదేవి బంగ్లా అంటూ వచ్చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 17, 2019, 1:39 PM IST
‘శ్రీదేవి బంగ్లా’ వివాదం.. అంతా వాళ్లే చేసారంటున్న హాట్ బ్యూటీ ప్రియా వారియర్..
ప్రియా ప్రకాశ్ వారియర్
  • Share this:
ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ.. ఇప్పుడు శ్రీదేవి బంగ్లా అంటూ వచ్చేస్తుంది. తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు ఏదో ఓ మాయ చేస్తానని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా ట్రైలర్‌లో హీరోయిన్ బాత్ టబ్‌లో పడి చనిపోవడం వంటి సీన్లు ఉండటంతో శ్రీదేవి నిజ జీవితానికి ఇది దగ్గరగా ఉందని శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఆ మధ్య ఈ చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసలు పంపించాడు. ఇప్పటికీ ఇది నడుస్తూనే ఉంది.
Vink girl Priya Prakash Varrier responds over Sridevi Bungalow movie controversy pk.. ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ.. ఇప్పుడు శ్రీదేవి బంగ్లా అంటూ వచ్చేస్తుంది. Priaya Prakash Varrier,Priaya Prakash Varrier twitter,Priaya Prakash Varrier hot,Priaya Prakash Varrier hot photos,Priaya Prakash Varrier hot images,Priaya Prakash Varrier instagram,Priaya Prakash Varrier facebook,Priaya Prakash Varrier sridevi,Priya Varrier Respond On Sridevi Bungalow,Priya Varrier Issue,Priya Varrrier Legal Notice,Priya varrier Boney Kapoor,Priya Varrier Sridevi,Priya Varrier Sridevi Bungalow,  Boney Kapoor Sridevi  bungalow,  Legal Notice, శ్రీదేవి అంటే ఆమె ఒక్కరేనా...బోనీ కపూర్ వివాదంపై ప్రియా వారియర్ సంచలనం, ప్రియా వారియర్ శ్రీదేవి, ప్రియా వారియర్ బోనికపూర్, ప్రియా వారియర్ శ్రీదేవి బంగ్లా వివాదం, ప్రియా వారియర్ లీగల్ నోటీసులు
ప్రియా ప్రకాశ్ వారియర్, శ్రీదేవి

బోనీకపూర్ పంపిన నోటీసులకు ఈ సినిమా హీరోయిన్ ప్రియా వారియర్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ మాంబల్లి కూడా ఆ మధ్య స్పందించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పలేమన్నారు. అంతేకాదు ఈ సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీని చెప్పలేము కదా. నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌ డబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు.

Vink girl Priya Prakash Varrier responds over Sridevi Bungalow movie controversy pk.. ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ.. ఇప్పుడు శ్రీదేవి బంగ్లా అంటూ వచ్చేస్తుంది. Priaya Prakash Varrier,Priaya Prakash Varrier twitter,Priaya Prakash Varrier hot,Priaya Prakash Varrier hot photos,Priaya Prakash Varrier hot images,Priaya Prakash Varrier instagram,Priaya Prakash Varrier facebook,Priaya Prakash Varrier sridevi,Priya Varrier Respond On Sridevi Bungalow,Priya Varrier Issue,Priya Varrrier Legal Notice,Priya varrier Boney Kapoor,Priya Varrier Sridevi,Priya Varrier Sridevi Bungalow,  Boney Kapoor Sridevi  bungalow,  Legal Notice, శ్రీదేవి అంటే ఆమె ఒక్కరేనా...బోనీ కపూర్ వివాదంపై ప్రియా వారియర్ సంచలనం, ప్రియా వారియర్ శ్రీదేవి, ప్రియా వారియర్ బోనికపూర్, ప్రియా వారియర్ శ్రీదేవి బంగ్లా వివాదం, ప్రియా వారియర్ లీగల్ నోటీసులు
ప్రియా ప్రకాష్ వారియర్ (ఫైల్ ఫోటోస్)

ఈ సినిమాకు ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్ పెట్టినంత మాత్రానా..ఇది శ్రీదేవి బయోపిక్ మాత్రం కాదు. ఒకవేళ ఎవరి బయోపిక్ అన్న తీయాలంటే వారి అనుమతి తీసుకోవాలనే విషయం మాకు తెలుసు. ఈ సినిమాను శ్రీదేవి అనే నటి లండన్‌లో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించమన్నాము. మిగతాదంతా వెండితెరపై చూడాలన్నారు. మరోవైపు శ్రీదేవి భర్త బోనీ కపూర్ పంపించిన నోటీసులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించాడు. పైగా శ్రీదేవి అంటే తమకు చాలా గౌరవం ఉందని చెప్తుంది హీరోయిన్ ప్రియా వారియర్.
Vink girl Priya Prakash Varrier responds over Sridevi Bungalow movie controversy pk.. ఒక కను సైగతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆ మధ్య ఒరు అదార్ లవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మలబార్ బ్యూటీ.. ఇప్పుడు శ్రీదేవి బంగ్లా అంటూ వచ్చేస్తుంది. Priaya Prakash Varrier,Priaya Prakash Varrier twitter,Priaya Prakash Varrier hot,Priaya Prakash Varrier hot photos,Priaya Prakash Varrier hot images,Priaya Prakash Varrier instagram,Priaya Prakash Varrier facebook,Priaya Prakash Varrier sridevi,Priya Varrier Respond On Sridevi Bungalow,Priya Varrier Issue,Priya Varrrier Legal Notice,Priya varrier Boney Kapoor,Priya Varrier Sridevi,Priya Varrier Sridevi Bungalow,  Boney Kapoor Sridevi  bungalow,  Legal Notice, శ్రీదేవి అంటే ఆమె ఒక్కరేనా...బోనీ కపూర్ వివాదంపై ప్రియా వారియర్ సంచలనం, ప్రియా వారియర్ శ్రీదేవి, ప్రియా వారియర్ బోనికపూర్, ప్రియా వారియర్ శ్రీదేవి బంగ్లా వివాదం, ప్రియా వారియర్ లీగల్ నోటీసులు
ప్రియా ప్రకాష్ వారియర్, బోనికపూర్ (ఫైల్ ఫోటోస్)ప్రియా వారియర్ మాట్లాడుతూ.. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. దర్శక నిర్మాతలు నటించమని అవకాశం ఇచ్చారు నటించేసాను అంతే.. నిర్మాతలకు సంబంధించినంత వరకు వ్యక్తిగతంగా ఎవరిని భాదపెట్టాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదని చెప్పింది. ఇలాంటి వివాదాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయని.. తమకు కూడా శ్రీదేవి మేడం అంటే చాలా ఇష్టమని చెబుతుంది ప్రియా. ఆమెని అవమానించాలని ఈ సినిమా చేయలేదని మరోసారి చెప్పింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఈ చిత్రం శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిందా లేదంటే నిజమైనా కథా అనేది చూడాలిక. త్వరలోనే సినిమా విడుదల కానుంది.
First published: July 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading