VINAYAKUDU FAME KRISHNUDU ACCEPT GREEN INDIA CHALLENGE AND PLAT SALINGS TA
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన వినాయకుడు ఫేమ్ కృష్ణుడు..
గ్రీన ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నటుడు కృష్ణుడు (Twitter/Photo)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడు వినాయకుడు ఫేమ్ హీరో కృష్ణుడు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాడు వినాయకుడు ఫేమ్ హీరో కృష్ణుడు. ఈ ఛాలెంజ్ సంతోష్ కుమార్ గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు కృష్ణుడు. ఈ సందర్భంగా మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు కృష్ణుడు.
ఈ సందర్భంగా.., నటులు.. అజేయ్, హీరో తనీష్, వినాయకుడు హీరోయిన్ సోనియాకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు కృష్ణుడు. ఈ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.