హోమ్ /వార్తలు /సినిమా /

#Trendingno1: యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘వినయ విధేయ రామ’..

#Trendingno1: యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘వినయ విధేయ రామ’..

వినయ విధేయ రామలో రామ్ చరణ్ లుక్

వినయ విధేయ రామలో రామ్ చరణ్ లుక్

రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమా ‘వినయవిధేయ రామ’. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. యూట్యూబ్‌లో విడుదలై 24 గంటలు కాకముందే 6 మిలియన్ల వ్యూస్ మార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇది ట్రెండింగ్‌లో నెంబర్.1గా కొనసాగుతోంది.

ఇంకా చదవండి ...

  రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమా ‘వినయవిధేయ రామ’. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండగా.. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 27 రాత్రి విడుదల చేశారు. ఇందులో బోయపాటి శ్రీను మార్క్ భారీ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్‌ ఏ మాత్రం కొదవ ఉండదని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.


  Vinaya vidheya rama trailer.. Now Trending in No.1 In Youtube.. రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమా ‘వినయవిధేయ రామ’. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు యూ ట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇందులో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. యూట్యూబ్‌లో విడుదలై 24 గంటలు కాకముందే 6 మిలియన్ల వ్యూస్ మార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇది ట్రెండింగ్‌లో నెంబర్.1గా కొనసాగుతోంది. vinaya vidheya rama trailer, vinaya vidheya rama songs, vinaya vidheya rama pre release,vinaya vidheya rama youtube views,telugu cinema,vinaya vidheya rama trailer trending,వినయ విధేయ రామ ట్రైలర్,వినయ విధేయ రామ ట్రెండింగ్ నెం 1,వినయ విధేయ రామ,తెలుగు సినిమా
  వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్


  ట్రైలర్‌లో “నాకు నీలా సైన్యం లేదు.. ఒంట్లో బెరుకులేదు.. చావంటే అస్సలు భయం లేదు.. బై బర్త్ డెత్ ను గెలిచొచ్చా .. రా ” అనే డైలాగ్‌కు రాం చరణ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలై 24 గంటలు కాకముందే 6 మిలియన్ల వ్యూస్ మార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇది ట్రెండింగ్‌లో నెంబర్.1గా కొనసాగుతోంది. తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి కాకుండా ఈ స్థాయి దుమ్ము దులిపేస్తున్న ట్రైలర్ ఇదే. రానున్న రోజుల్లో ట్రైలర్ మరింత దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్‌కు పండగలా ఉంది ఈ ట్రైలర్. దాంతో వ్యూస్ కూడా అలాగే ఉన్నాయి.  ఇవి కూడా చదవండి..

  #RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన రాజమౌళి..


  60+లో అద్భుతాలు.. షాక్ ఇస్తున్న చిరంజీవి, ర‌జినీకాంత్..


  ఆ విషయంలో నయనతార ఆకాశం.. అందుకోవడం కష్టమే..

  First published:

  Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు