రికార్డులు ఎవరికి కావాలి.. రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న కామెంట్స్..

ఈ రోజుల్లో రికార్డుల‌కు చాలా విలువ ఉంది. ఏ పెద్ద సినిమా విడుద‌లైనా కూడా ముందు ఎంత వ‌సూలు చేసింది.. తొలిరోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అంటున్నారు. అభిమానులు కూడా దీనిపైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ పద్దతికి ముందు నుంచి నో అంటున్నాడు రామ్ చరణ్. రికార్డులకు తాను వ్యతిరేకం అంటున్నాడు మెగా వారసుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 9, 2019, 4:40 PM IST
రికార్డులు ఎవరికి కావాలి.. రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న కామెంట్స్..
వినయ విధేయ రామ పోస్టర్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 9, 2019, 4:40 PM IST
ఈ రోజుల్లో రికార్డుల‌కు చాలా విలువ ఉంది. ఏ పెద్ద సినిమా విడుద‌లైనా కూడా ముందు ఎంత వ‌సూలు చేసింది.. తొలిరోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అంటున్నారు. అభిమానులు కూడా దీనిపైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అందుకే నిర్మాత‌లు కూడా సినిమా రిలీజైన వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రికార్డులు విడుద‌ల చేస్తున్నారు. మా సినిమా ఇంత తీసుకొచ్చింది.. అంత తీసుకొచ్చింది అంటూ ఓ రేంజ్‌లో ప‌బ్లిసిటీ దంచేస్తున్నారు నిర్మాత‌లు. హీరోలు కూడా ఇప్పుడు దీనిపై మోజు పెంచుకుంటున్నారు.

Vinaya Vidheya Rama Promotions.. Ram Charan comments on Fake Collections.. ఈ రోజుల్లో రికార్డుల‌కు చాలా విలువ ఉంది. ఏ పెద్ద సినిమా విడుద‌లైనా కూడా ముందు ఎంత వ‌సూలు చేసింది.. తొలిరోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అంటున్నారు. అభిమానులు కూడా దీనిపైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ పద్దతికి ముందు నుంచి నో అంటున్నాడు రామ్ చరణ్. రికార్డులకు తాను వ్యతిరేకం అంటున్నాడు మెగా వారసుడు. ram charan,ram charan collection,ram charan fake collection,ram charan vinaya vidheya rama,ram charan vinaya vidheya rama promotions,vinaya vidheya rama records,sankranti 2019 movies,ram charan says no to records on posters,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ వినయ విధేయ రామ,రామ్ చరణ్ ప్రమోషన్స్,రామ్ చరణ్ కలెక్షన్స్,రామ్ చరణ్ ఫేక్ కలెక్షన్స్,పోస్టర్స్‌పై రికార్డులు వద్దంటున్న రామ్ చరణ్,వినయ విధేయ రామ సంక్రాంతి విడుదల
రామ్ చరణ్ ఫైల్ ఫోటో


త‌మ సినిమాలు విడుద‌లైన వెంట‌నే వాళ్లు కూడా రికార్డుల వైపు అడుగులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూపై రామ్ చ‌ర‌ణ్ స్పందించాడు. రికార్డుల‌పై ఈయ‌న కొన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. త‌న‌కు ప‌ర్స‌న‌ల్ గా రికార్డుల గురించి పట్టించుకోనే స‌మ‌యం లేద‌ని.. అస‌లు వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకునే మ‌న‌స్త‌త్వం కూడా త‌న‌ది కాద‌ని చెప్పాడు చ‌ర‌ణ్. అందుకే త‌న సినిమా పోస్టర్లపై కలెక్షన్స్.. రికార్డులు వేయకండి అని నిర్మాతలకు చెప్పాన‌ని గుర్తు చేసాడు.

Vinaya Vidheya Rama Promotions.. Ram Charan comments on Fake Collections.. ఈ రోజుల్లో రికార్డుల‌కు చాలా విలువ ఉంది. ఏ పెద్ద సినిమా విడుద‌లైనా కూడా ముందు ఎంత వ‌సూలు చేసింది.. తొలిరోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అంటున్నారు. అభిమానులు కూడా దీనిపైనే ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ పద్దతికి ముందు నుంచి నో అంటున్నాడు రామ్ చరణ్. రికార్డులకు తాను వ్యతిరేకం అంటున్నాడు మెగా వారసుడు. ram charan,ram charan collection,ram charan fake collection,ram charan vinaya vidheya rama,ram charan vinaya vidheya rama promotions,vinaya vidheya rama records,sankranti 2019 movies,ram charan says no to records on posters,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ వినయ విధేయ రామ,రామ్ చరణ్ ప్రమోషన్స్,రామ్ చరణ్ కలెక్షన్స్,రామ్ చరణ్ ఫేక్ కలెక్షన్స్,పోస్టర్స్‌పై రికార్డులు వద్దంటున్న రామ్ చరణ్,వినయ విధేయ రామ సంక్రాంతి విడుదల
వినయ విధేయ రామ పోస్టర్




‘రంగ‌స్థ‌లం’ స‌మ‌యంలోనే ఇది చెప్పాడు చ‌ర‌ణ్. కానీ అప్పుడు నిర్మాత‌లు ఆప‌లేదు. నాలుగో రోజు స‌క్సెస్ మీట్ పెట్టి 100 కోట్ల పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ప్ర‌తీ సినిమాకు కూడా ఇలా పోస్ట‌ర్లు వేసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌దంటున్నాడు చ‌ర‌ణ్. ముఖ్యంగా ఫేక్ రికార్డుల‌పై ప్ర‌మోష‌న్ చేసుకోవడం త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. అయితే క‌లెక్ష‌న్లు పోస్ట‌ర్ల‌పై వేయ‌డం వేయ‌క‌పోవ‌డం నిర్మాత‌ల ఇష్టం అంటున్నాడు ఈ హీరో. మ‌రి ‘విన‌య విధేయ రామ’పై డివివి దాన‌య్య ఏం చేస్తాడో చూడాలిక‌.

మడోన్నా సెబాస్టియన్ హాట్ ఫోటోస్..
Loading...
ఇవి కూడా చదవండి..

క్రిష్ జాగర్లమూడి.. చూపించాడుగా అన్నగారి వాడి వేడి..

NTR Kathanayakudu Movie Review: ఎన్.టి.ఆర్ కథానాయకుడు’

Gully Boy Trailer Talk: గల్లీ బాయ్ ట్రైలర్ టాక్..రాక్‌స్టార్‌గా రణ్‌వీర్ కొత్త అవతారం

First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...