Home /News /movies /

VINAYA VIDHEYA RAMA PRODUCER DVV DANAYYA RETURNS MONEY TO DISTRIBUTORS KP

‘వినయ విధేయ రామ’ డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు.. రంగంలోకి దిగిన డివివి దానయ్య..

రామ్ చరణ్ దానయ్య

రామ్ చరణ్ దానయ్య

సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దారుణమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పట్నుంచి మరిన్ని తిప్పలు పడనుంది. 10 రోజుల తర్వాత ఈ చిత్రం 60 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇంకా 38 కోట్లు వెనకబడే ఉంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు నిర్మాత దానయ్య కూడా రంగంలోకి దిగాడు.

ఇంకా చదవండి ...
సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దారుణమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పట్నుంచి మరిన్ని తిప్పలు పడనుంది. 10 రోజుల తర్వాత ఈ చిత్రం 60 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇంకా 38 కోట్లు వెనకబడే ఉంది ఈ చిత్రం. కానీ ఇప్పటికీ తన మాస్ ఇమేజ్‌తో రామ్ చరణ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 60 కోట్లు వచ్చినా కూడా ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు నిర్మాత దానయ్య కూడా రంగంలోకి దిగాడు.

vinaya-vidheya-rama-producer-dvv-danayya-returns-money-to-distributors-kp సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దారుణమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పట్నుంచి మరిన్ని తిప్పలు పడనుంది. 10 రోజుల తర్వాత ఈ చిత్రం 60 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇంకా 38 కోట్లు వెనకబడే ఉంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు నిర్మాత దానయ్య కూడా రంగంలోకి దిగాడు. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama 11 Days WW Collections,Vinaya Vidheya Rama collections,ram charan Vinaya Vidheya Rama,ram charan boyapati srinu movie collections,Vinaya Vidheya Rama danayya bare losses,Vinaya Vidheya Rama collections Decent in Telugu States,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ 11 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా,వినయ విధేయ రామ,రామ్ చరణ్ బోయపాటి శ్రీను
వినయ విధేయ రామ


కానీ టాక్ మరీ దారుణంగా రావడంతో సినిమా తొలిరోజు ఫ్లాప్ అని తేల్చేశారు ప్రేక్షకులు. అయితే పండగ సెలవులు ఉండటంతో ఈ నాలుగు రోజులు వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత అసలు చుక్కలు కనపిించాయి. తెలుగు రాష్ట్రాల్లో కనీసం రామ్ చరణ్ ఇమేజ్ కలిసొచ్చి భారీ వసూళ్లు సాధించింది కానీ ఓవర్సీస్ మాత్రం దారుణంగా దెబ్బ పడిపోయింది. అక్కడ కనీసం రెండు కోట్లు కూడా తీసుకురాలేక దాదాపు 6 కోట్లు నష్టాలను తెచ్చింది వినయ విధేయ రామ. ఇక ఇప్పుడు వీళ్లకు నష్టపరిహారంగా నిర్మాత దానయ్య 50 లక్షలు వెనక్కి ఇచ్చాడని తెలుస్తుంది. దీనిపై రామ్ చరణ్, బోయపాటి శ్రీను కూడా స్పందిస్తారని తెలుస్తుంది.

vinaya-vidheya-rama-producer-dvv-danayya-returns-money-to-distributors-kp సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు రామ్ చరణ్ వినయ విధేయ రామకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దారుణమైన టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పట్నుంచి మరిన్ని తిప్పలు పడనుంది. 10 రోజుల తర్వాత ఈ చిత్రం 60 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇంకా 38 కోట్లు వెనకబడే ఉంది ఈ చిత్రం. దాంతో ఇప్పుడు నిర్మాత దానయ్య కూడా రంగంలోకి దిగాడు. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama 11 Days WW Collections,Vinaya Vidheya Rama collections,ram charan Vinaya Vidheya Rama,ram charan boyapati srinu movie collections,Vinaya Vidheya Rama danayya bare losses,Vinaya Vidheya Rama collections Decent in Telugu States,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ 11 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా,వినయ విధేయ రామ,రామ్ చరణ్ బోయపాటి శ్రీను
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో


ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇది ఫేక్ అంటున్న వాళ్లు కూడా లేకపోలేరు. ఇదిలా ఉంటే నష్టపోయిన బయ్యర్లను ఆదుకోడానికి నిర్మాతతో పాటు కచ్చితంగా చరణ్, బోయపాటి కూడా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని ఆశిస్తున్నారు. మరి వీళ్లు నిజంగానే ముందుకొచ్చి ఆ సాయం చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.
First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama

తదుపరి వార్తలు