LIVE NOW

VVRPreReleaseEvent AllUpdates: 'వినయ విధేయ రామ' కాదు..'విధ్వంస రామ'

Vinaya Vidheya Rama Pre Release Event Live | వినయ విధేయ రామ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవితో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రికేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Telugu.news18.com | December 28, 2018, 10:40 AM IST
facebook Twitter Linkedin
Last Updated December 28, 2018
auto-refresh
ఇయర్ ఎండింగ్‌లో రామ్‌చరణ్ రచ్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాలను వినయ విధేయ రామ ఫీవర్ ఊపేస్తోంది. హైదరాబాద్‌లో రామ్ చరణ్ మూవీ 'వినయ విధేయ రామ' ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా వేడుక నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీవీఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ చూసినప్పుడే సినిమా ఎలా ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానుల‌కు పిచ్చెక్కిపోతుంది అందరికీ. పక్కా మాస్ హీరో అవతారం ఎత్తాడు మెగా పవర్ స్టార్. Read More
Load More