హోమ్ /వార్తలు /సినిమా /

కేటీఆర్ నిజంగా విన‌య విధేయ రాముడే.. బోయ‌పాటి స్పీచ్ అదుర్స్..

కేటీఆర్ నిజంగా విన‌య విధేయ రాముడే.. బోయ‌పాటి స్పీచ్ అదుర్స్..

విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో బోయ‌పాటి స్పీచ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఒక్క‌ర్ని కూడా వ‌దల‌కుండా అంద‌ర్నీ పొగిడేసాడు ఈ ద‌ర్శ‌కుడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు.

విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో బోయ‌పాటి స్పీచ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఒక్క‌ర్ని కూడా వ‌దల‌కుండా అంద‌ర్నీ పొగిడేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఏదైనా ఈవెంట్ చేసుకున్నప్పుడు ఆశీర్వదించడానికి పెద్దమనిషి కానవసరం లేదు పెద్ద మనసుంటే చాలు అని బోయపాటి శ్రీను చెప్పాడు. అలాంటి మనసు కేటీఆర్ గారికి ఉంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా వేడుక‌లో కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు ఈ మాస్ డైరెక్టర్. చరణ్ కు కూడా అదే మనసు ఉందని చెప్పాడు బోయ‌పాటి శ్రీను. కేటీఆర్ నిజంగానే వినయ విధేయ రాముడు అని చెప్పాడు బోయపాటి. పెద్ద వారిని ఇక్కడ పెట్టుకొని తాను ఎక్కువ సేపు మాట్లాడితే మంచిది కాదని.. అభిమానులను ఫీల్ అవుతారని చెప్పాడు బోయపాటి. చిరంజీవి నట జీవితంలో ఎన్నో విజ‌యాలు సాధించార‌ని.. ఆయన అందుకున్న విజయాలు వారసుడికి మాత్రమే కాదు ఇంకా ఎంతోమందికి ఆదర్శప్రాయమని చెప్పాడు బోయపాటి.

Vinaya Vidheya Rama Pre release Event: Boyapati Srinu praise  KTR | విన‌య విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో బోయ‌పాటి స్పీచ్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఒక్క‌ర్ని కూడా వ‌దల‌కుండా అంద‌ర్నీ పొగిడేసాడు ఈ ద‌ర్శ‌కుడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama Pre Release Event, Boyapati Praises KTR, KTR at Vinaya Vidheya Rama Pre release Event, వినయవిధేయ రామ, వినయవిధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్, కేటీఆర్‌పై బోయపాటి పొగడ్తల వర్షం
రామ్ చరణ్ స్టిల్

ఒక అద్భుతమైన పునాది వేసి.. త‌ను ఎదగడం కాదు అందరూ ఎదగండి అంటూ ఆయన కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు అని చెప్పాడు బోయపాటి శ్రీను. ఎన్ని రికార్డులు కొడ‌తారో కొట్టండి.. తాను వ‌చ్చి తర్వాత చూసుకుంటాను అని స‌వాల్ చేసిన హీరో చిరంజీవి అని చెప్పాడు ఈ ద‌ర్శుక‌డు. సినిమా విషయానికి వస్తే ముందు మాట్లాడాల్సింది అజర్బైజాన్ అనే దేశం గురించి అని.. అక్కడ నెల రోజుల పాటు తమ కష్టాలు చెప్పుకున్నాడు బోయ‌పాటి. సినిమాలో చాలా యాక్ష‌న్ సీన్స్ అక్క‌డే చిత్రీక‌రించామ‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. కచ్చితంగా అభిమానులకు సినిమా విందు భోజనంలా ఉంటుందని చెప్పాడు దర్శకుడు. ఒక్క మాట చెప్తాను.. గుండె మీద చేయి వేసుకుని సినిమా చూడండి అని మాట ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను.

First published:

Tags: Boyapati Srinu, KTR, Ram Charan, Tollywood news

ఉత్తమ కథలు