‘వినయ విధేయ రామ‘, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కలెక్షన్లు అంత దారుణమా..?

సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 26, 2019, 5:51 PM IST
‘వినయ విధేయ రామ‘, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కలెక్షన్లు అంత దారుణమా..?
సంక్రాంతి మూవీస్ 2019
  • Share this:
సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది. మిగిలిన మూడు సినిమాలు తుస్సుమ‌నిపించాయి. ఇదిలా ఉంటే ఓవ‌ర్సీస్ మార్కెట్ లో కూడా కేవ‌లం ‘ఎఫ్2’ మాత్ర‌మే అంచ‌నాలు అందుకుంది. మ‌రి అక్క‌డ ఏ సినిమా ఎంత తీసుకొచ్చింద‌నేది ఒక్క‌సారి చూద్దాం.

Sankranti 2019 movies 2 Weeks Overseas Collection Report.. F2 on top spot kp.. సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది. sankranti 2019 telugu movies overseas collections,sankranti 2019 telugu movies,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2,Vinaya Vidheya Rama overseas collections, NTR Kathanayakudu overseas collections, F2 overseas collections,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2 breakeven,telugu cinema,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,పేట కలెక్షన్స్,రజినీకాంత్ రామ్ చరణ్ బాలకృష్ణ,తెలుగు సినిమా
కథానాయకుడు పోస్టర్

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు..
సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే భారీ రేట్ కు అమ్ముడైన సినిమా ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు. క్రిష్ ద‌ర్శ‌కుడు కావ‌డం.. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో దీనిపై ముందు నుంచే భారీ అంచ‌నాలున్నాయి. పైగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఓవ‌ర్సీస్ లో 1.8 మిలియ‌న్ వ‌సూలు చేయ‌డంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏకంగా 8 కోట్ల‌కు కొనేసారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 1 మిలియ‌న్ కూడా తీసుకురాలేక ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయిపోయింది. దాదాపు అక్క‌డ 5 కోట్ల‌కు పైగానే ముంచేసింది క‌థానాయ‌కుడు.

Sankranti 2019 movies 2 Weeks Overseas Collection Report.. F2 on top spot kp.. సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది. sankranti 2019 telugu movies overseas collections,sankranti 2019 telugu movies,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2,Vinaya Vidheya Rama overseas collections, NTR Kathanayakudu overseas collections, F2 overseas collections,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2 breakeven,telugu cinema,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,పేట కలెక్షన్స్,రజినీకాంత్ రామ్ చరణ్ బాలకృష్ణ,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్

విన‌య విధేయ రామ‌..
రంగ‌స్థ‌లం సినిమా ఏకంగా ఓవ‌ర్సీస్ లో 3.5 మిలియ‌న్ వ‌సూలు చేయ‌డంతో బోయ‌పాటికి అక్క‌డ మార్కెట్ లేక‌పోయినా కూడా చ‌ర‌ణ్ ఉన్నాడ‌నే ధైర్యంతో ఏకంగా 8 కోట్ల‌కు పైగానే కొన్నారు. ఇప్పుడు ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 1.8 మిలియ‌న్ వ‌సూలు చేయాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక తొలి రోజే డిజాస్ట‌ర్ అనిపించుకుంది విన‌య విధేయ రామ‌. దాంతో నిర్మాత 50 ల‌క్ష‌లు ఎదురు ఇచ్చాడు. ఎందుకంటే బోయ‌పాటి సినిమాల‌కు అక్క‌డ ఎప్పుడూ మార్కెట్ లేదు. ఇప్పుడు ఉన్న మార్కెట్ మ‌రింత దారుణంగా ప‌డిపోయింది.
Sankranti 2019 movies 2 Weeks Overseas Collection Report.. F2 on top spot kp.. సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది. sankranti 2019 telugu movies overseas collections,sankranti 2019 telugu movies,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2,Vinaya Vidheya Rama overseas collections, NTR Kathanayakudu overseas collections, F2 overseas collections,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2 breakeven,telugu cinema,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,పేట కలెక్షన్స్,రజినీకాంత్ రామ్ చరణ్ బాలకృష్ణ,తెలుగు సినిమా
వంద కోట్ల క్లబ్బులో ‘ఎఫ్2’

ఎఫ్2.. ఫ‌న్ అండ్ ప్ర‌స్టేష‌న్..
వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఎఫ్2 సినిమాపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ ఒక్క సినిమా మాత్ర‌మే ఈ చిత్రాన్ని అక్క‌డ 3.8 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. అంటే ఇప్పుడు సినిమా సేఫ్ జోన్ కు రావాలంటే 1.2 మిలియ‌న్ వ‌సూలు చేయాలి. ఇప్ప‌టికే ఈ చిత్రం 1.9 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసి 2 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది. మూడో వారం కూడా అద్భుతమైన వ‌సూళ్లు రాబ‌ట్టి 2.4 మిలియ‌న్ వ‌ర‌కు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. అక్క‌డ లాభాల పంట పండించింది ఎఫ్2 సినిమా.

Sankranti 2019 movies 2 Weeks Overseas Collection Report.. F2 on top spot kp.. సంక్రాంతికి సినిమాలు వ‌చ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయింది. ఇప్ప‌టికే అన్ని సినిమాల జాత‌కాలు బ‌య‌టికి వ‌చ్చేసాయి. నాలుగు భారీ సినిమాలే కావ‌డంతో అంచ‌నాలు కూడా అన్నింటిపై భారీగానే ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. అయితే ఇప్పుడు నాలుగింట్లో కేవ‌లం ఒక్క సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము దులిపేస్తుంది. sankranti 2019 telugu movies overseas collections,sankranti 2019 telugu movies,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2,Vinaya Vidheya Rama overseas collections, NTR Kathanayakudu overseas collections, F2 overseas collections,Vinaya Vidheya Rama NTR Kathanayakudu F2 breakeven,telugu cinema,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ ఓవర్సీస్ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ కలెక్షన్స్,ఎఫ్2 ఓవర్సీస్ కలెక్షన్స్,పేట కలెక్షన్స్,రజినీకాంత్ రామ్ చరణ్ బాలకృష్ణ,తెలుగు సినిమా
‘పేట’ చిత్రంలో రజనీకాంత్

పేట‌..
తెలుగు సినిమా కాక‌పోయినా కూడా ర‌జినీకాంత్ సినిమా కావ‌డంతో పేట‌పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రం సేఫ్ కావాలంటే ఓవ‌ర్సీస్లో ఏకంగా 2.5 మిలియ‌న్ వ‌సూలు చేయాలి. సినిమాకు మొద‌ట్లో మంచి టాక్ రావ‌డంతో ఓపెనింగ్స్ భారీగా వ‌చ్చాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే పెట్టిన బ‌డ్జెట్ వెన‌క్కి వ‌చ్చేసింది. లాభాలు మాత్రం చాలా చోట్ల రాలేదు. కేవ‌లం 2.5 మిలియ‌న్ వ‌సూలు చేసి జ‌స్ట్ సేఫ్ అనిపించుకుంది పేట‌.
First published: January 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading