Home /News /movies /

VINAYA VIDHEYA RAMA LOSSES RAM CHARAN DECIDED TO GIVE BACK HIS REMUNERATION TO DISTRIBUTORS PK

‘వినయ విధేయ రామ’ నష్టాలు.. రెమ్యునరేషన్ వెన‌క్కిస్తున్న రామ్ చ‌ర‌ణ్..

రామ్ చరణ్ వినయ విధేయ రామ

రామ్ చరణ్ వినయ విధేయ రామ

‘విన‌య విధేయ రామ’ సంక్రాంతికి వ‌చ్చి దారుణంగా నిరాశ ప‌రిచింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా అభిమానులు షాక్ తిన్నారు. చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల వ‌ర‌కు విన‌య విధేయ రామ న‌ష్టాలు తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
‘విన‌య విధేయ రామ’ సంక్రాంతికి వ‌చ్చి దారుణంగా నిరాశ ప‌రిచింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా అభిమానులు షాక్ తిన్నారు. చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల వ‌ర‌కు విన‌య విధేయ రామ న‌ష్టాలు తీసుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఈ న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఏకంగా అన్ని కోట్లు న‌ష్ట‌పోవ‌డంతో ఇప్పుడు బ‌య్య‌ర్లు కూడా భ‌య‌ప‌డుతున్నారు.

Vinaya Vidheya Rama losses.. Ram Charan decided to give back his Remuneration to distributors pk.. ‘విన‌య విధేయ రామ’ సంక్రాంతికి వ‌చ్చి దారుణంగా నిరాశ ప‌రిచింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా అభిమానులు షాక్ తిన్నారు. చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల వ‌ర‌కు విన‌య విధేయ రామ న‌ష్టాలు తీసుకొచ్చింది. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama losses,ram charan Remuneration,ram charan giving back Remuneration,vinaya vidheya rama dvv danayya Remuneration,ram charan 5 crores back to buyers,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ నష్టాలు,వినయ విధేయ రామ రామ్ చరణ్ నష్టాలు,వినయ విధేయ రామ రామ్ చరణ్ రెమ్యునరేషన్,రామ్ చరణ్ దానయ్య రెమ్యునరేషన్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ పోస్టర్


ఇప్ప‌టికే మెగా హీరోల‌ను న‌మ్ముకుని ఆ మ‌ధ్య చాలా కోట్లు న‌ష్ట‌పోయారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇప్పుడు వాళ్ల‌కు చ‌ర‌ణ్ కూడా షాక్ ఇవ్వ‌డంతో ఆదుకునే కార్య‌క్ర‌మం కూడా త‌నే తీసుకుంటున్నాడు. వ‌చ్చిన 30 కోట్ల న‌ష్టాల్లో తాను క‌నీసం 15 కోట్లు వెన‌క్కివ్వాల‌ని నిర్మాత‌తో క‌లిసి డిస్క‌స్ చేసి ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు చ‌ర‌ణ్. ఇదే విష‌యంపై చ‌ర‌ణ్ కూడా మొన్నామ‌ధ్య ఓ లేఖ విడుద‌ల చేసాడు. నైజాంలో దాదాపు దిల్ రాజుకు ఈ చిత్రం 7 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు తీసుకొచ్చింది.

Vinaya Vidheya Rama losses.. Ram Charan decided to give back his Remuneration to distributors pk.. ‘విన‌య విధేయ రామ’ సంక్రాంతికి వ‌చ్చి దారుణంగా నిరాశ ప‌రిచింది. ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మెగా అభిమానులు షాక్ తిన్నారు. చ‌ర‌ణ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేసింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 కోట్ల వ‌ర‌కు విన‌య విధేయ రామ న‌ష్టాలు తీసుకొచ్చింది. Vinaya Vidheya Rama,Vinaya Vidheya Rama losses,ram charan Remuneration,ram charan giving back Remuneration,vinaya vidheya rama dvv danayya Remuneration,ram charan 5 crores back to buyers,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ నష్టాలు,వినయ విధేయ రామ రామ్ చరణ్ నష్టాలు,వినయ విధేయ రామ రామ్ చరణ్ రెమ్యునరేషన్,రామ్ చరణ్ దానయ్య రెమ్యునరేషన్,తెలుగు సినిమా
రామ్ చరణ్ దానయ్య


దాంతో పాటు ఆంధ్రాలో కూడా 18 కోట్ల‌కు పైగానే ముంచేసింది. ఇక ఓవ‌ర్సీస్ కూడా దారుణంగా ముంచేసింది. అక్క‌డ 8 కోట్లకు సినిమాను కొంటే.. వ‌చ్చింది కోటిన్న‌రే. ఇప్పుడు దానిపై చ‌ర్చ జ‌రుగుతుంది. చ‌ర‌ణ్ ఇందులో 5 కోట్లు వెన‌క్కి ఇస్తానంటున్నాడు.. మ‌రి మిగిలిన 10 కోట్లు నిర్మాత దాన‌య్య ఇస్తాడా లేదంటే బోయ‌పాటి, దాన‌య్య క‌లిపి ఇస్తారా అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. మొత్తానికి చూడాలిక‌.. విన‌య విధేయ రామ న‌ష్టాల టాపిక్ ఎక్క‌డ ఎండ్ అవుతుందో..?
First published:

Tags: Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు