Home /News /movies /

VINAYA VIDHEYA RAMA KATHANAYAKUDU UNDER PERFORMED DISASTER SANKRANTI 2019 FOR TOLLYWOOD

చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న సంక్రాంతి 2019.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..

సంక్రాంతి సినిమాలు 2019

సంక్రాంతి సినిమాలు 2019

సంక్రాంతి సీజ‌న్ వ‌స్తుందంటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్ ఉంటాయి. మూడు రోజుల ముందు వ‌ర‌కు కూడా మ‌న నిర్మాత‌లు కూడా భారీ సినిమాలు వ‌స్తున్నాయి.. అన్నీ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి అంటూ చాలా ఆశ‌ల‌తో ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న రావ‌డం.. మంచి టాక్ సొంతం చేసుకోవ‌డం జ‌రిగింది. కానీ సీన్ చూస్తుంటే ఇప్పుడు బయ్యర్లకు వణుకు వచ్చేస్తుంది.

ఇంకా చదవండి ...
    సంక్రాంతి సీజ‌న్ వ‌స్తుందంటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్ ఉంటాయి. మూడు రోజుల ముందు వ‌ర‌కు కూడా మ‌న నిర్మాత‌లు కూడా భారీ సినిమాలు వ‌స్తున్నాయి.. అన్నీ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి అంటూ చాలా ఆశ‌ల‌తో ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న రావ‌డం.. మంచి టాక్ సొంతం చేసుకోవ‌డం జ‌రిగింది. కానీ సినిమా బాగున్నా ఎందుకో తెలియ‌దు మ‌రి క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌డం లేదు. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే క‌నీసం 70 కోట్లు రావాలి. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌నీసం 40 కోట్లు దాట‌డం కూడా గ‌గ‌నంగా మారిపోయింది.
    Vinaya Vidheya Rama, Kathanayakudu Under performed.. Disaster Sankranti 2019 for tollywood.. సంక్రాంతి సీజ‌న్ వ‌స్తుందంటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్ ఉంటాయి. మూడు రోజుల ముందు వ‌ర‌కు కూడా మ‌న నిర్మాత‌లు కూడా భారీ సినిమాలు వ‌స్తున్నాయి.. అన్నీ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి అంటూ చాలా ఆశ‌ల‌తో ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న రావ‌డం.. మంచి టాక్ సొంతం చేసుకోవ‌డం జ‌రిగింది. కానీ సీన్ చూస్తుంటే ఇప్పుడు బయ్యర్లకు వణుకు వచ్చేస్తుంది. vinaya vidheya rama kathanayakudu,vinaya vidheya rama kathanayakudu movies,vinaya vidheya rama kathanayakudu collections,petta movie collections,sankranti 2019 movies,f2 movie,సంక్రాంతి 2019,సంక్రాంతి సినిమాలు,వినయ విధేయ రామ,రామ్ చరణ్ వినయ విధేయ రామ ఫ్లాప్,కథానాయకుడు ఫ్లాప్,కథానాయకుడు కలెక్షన్స్,పేట ఫ్లాప్,రజినీకాంత్ పేట,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 మూవీ రివ్యూ,తెలుగు సినిమా
    సంక్రాంతి 2019 సినిమాలు

    ఇక రెండో రోజు వ‌చ్చిన ‘పేట’ సినిమాకు కూడా ఇదే ప‌రిస్థితి. ర‌జినీకాంత్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం తెలుగులో మంచి టాక్ సొంతం చేసుకోలేక‌పోయింది. కేవ‌లం ర‌జినీ అభిమానుల‌కు మాత్ర‌మే అనే బోర్డ్ త‌గిలించేసారు ప్రేక్ష‌కులు. రొటీన్ రివేంజ్ డ్రామాతో వ‌చ్చిన కార్తిక్ సుబ్బ‌రాజ్.. త‌మిళ‌నాట మాత్రం మ్యాజిక్ చేస్తున్నాడు కానీ తెలుగులో వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ‘క‌థానాయ‌కుడు’.. ‘పేట’ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనుకున్న మ్యాజిక్ చేయ‌క‌పోయినా కూడా ‘విన‌య విధేయ రామ’ వ‌స్తాడు.. వ‌చ్చి బాక్సాఫీస్‌ను ద‌త్తత తీసుకుంటాడు అనుకున్నారు బ‌య్య‌ర్లు. కానీ ఇప్పుడు బాంబ్ పేలిన‌ట్లు తొలిరోజు తొలి షోకే సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చేసింది.
    Vinaya Vidheya Rama, Kathanayakudu Under performed.. Disaster Sankranti 2019 for tollywood.. సంక్రాంతి సీజ‌న్ వ‌స్తుందంటేనే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్స్ ఉంటాయి. మూడు రోజుల ముందు వ‌ర‌కు కూడా మ‌న నిర్మాత‌లు కూడా భారీ సినిమాలు వ‌స్తున్నాయి.. అన్నీ బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి అంటూ చాలా ఆశ‌ల‌తో ఉన్నారు. అనుకున్న‌ట్లుగానే ‘క‌థానాయ‌కుడు’ జ‌న‌వ‌రి 9న రావ‌డం.. మంచి టాక్ సొంతం చేసుకోవ‌డం జ‌రిగింది. కానీ సీన్ చూస్తుంటే ఇప్పుడు బయ్యర్లకు వణుకు వచ్చేస్తుంది. vinaya vidheya rama kathanayakudu,vinaya vidheya rama kathanayakudu movies,vinaya vidheya rama kathanayakudu collections,petta movie collections,sankranti 2019 movies,f2 movie,సంక్రాంతి 2019,సంక్రాంతి సినిమాలు,వినయ విధేయ రామ,రామ్ చరణ్ వినయ విధేయ రామ ఫ్లాప్,కథానాయకుడు ఫ్లాప్,కథానాయకుడు కలెక్షన్స్,పేట ఫ్లాప్,రజినీకాంత్ పేట,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 మూవీ రివ్యూ,తెలుగు సినిమా
    వినయ విధేయ రామ పోస్టర్

    ఇదే ఇప్పుడు అంద‌ర్నీ భ‌య‌పెడుతుంది. ఈ చిత్రం 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఇప్పుడు టాక్ వింటుంటేనే భ‌య‌ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. ఇక ఇప్పుడు సంక్రాంతి ఆశ‌ల‌న్నీ ‘ఎఫ్2’ సినిమాపైనే ఉన్నాయి. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. 300 కోట్ల‌కు పైగా వ్యాపారం చేసిన సంక్రాంతి.. క‌నీసం 500 కోట్ల బిజినెస్ చేస్తుంద‌ని అంతా ఊహించారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూడ‌టం.. కాదు ఊహించుకుంటేనే ఒక్కో బ‌య్య‌ర్‌కు చెమ‌ట ప‌డుతుంది. మొత్తానికి సంక్రాంతి 2019 అంత‌గా క‌లిసొచ్చిన‌ట్లు క‌నిపించ‌డం లేదు.
    First published:

    Tags: Balakrishna, Rajinikanth, Ram Charan, Telugu Cinema, Tollywood, Venkatesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు