‘విన‌య విధేయ రామ’ అమేజాన్‌లో జింగ్ జింగ్.. రిలీజ్ ఎప్పుడంటే..

సంక్రాంతి సినిమాలు ఇప్ప‌టికే అమేజాన్ లో వ‌చ్చేసాయి. అటు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7నే విడుద‌లైంది.. ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ ఎఫ్2 కూడా ఫిబ్ర‌వ‌రి 11న వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో వీటితో పాటే వ‌చ్చిన విన‌య విధేయ రామ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా ఒరిజిన‌ల్ ప్రింట్ బ‌య‌టికి రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2019, 10:34 PM IST
‘విన‌య విధేయ రామ’ అమేజాన్‌లో జింగ్ జింగ్.. రిలీజ్ ఎప్పుడంటే..
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
  • Share this:
సంక్రాంతి సినిమాలు ఇప్ప‌టికే అమేజాన్ లో వ‌చ్చేసాయి. అటు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7నే విడుద‌లైంది.. ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ ఎఫ్2 కూడా ఫిబ్ర‌వ‌రి 11న వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో వీటితో పాటే వ‌చ్చిన విన‌య విధేయ రామ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా ఒరిజిన‌ల్ ప్రింట్ బ‌య‌టికి రాలేదు. దాంతో మెగాభిమానులు ఈ చిత్రం కోసం ఆరా తీస్తున్నారు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయినా కూడా దాదాపు 60 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. ఫ్లాప్ సినిమాల్లో ఇదో రికార్డ్.

Ram Charan Sankranti movie Vinaya Vidheya Rama to release in Amazon Prime Video very Soon pk.. సంక్రాంతి సినిమాలు ఇప్ప‌టికే అమేజాన్ లో వ‌చ్చేసాయి. అటు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7నే విడుద‌లైంది.. ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ ఎఫ్2 కూడా ఫిబ్ర‌వ‌రి 11న వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో వీటితో పాటే వ‌చ్చిన విన‌య విధేయ రామ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా ఒరిజిన‌ల్ ప్రింట్ బ‌య‌టికి రాలేదు. amazon prime video,amazon prime video movies,vinaya vidheya rama,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama amazon prime,ram charan vvr amazon prime,vinaya vidheya rama amazon,boyapati srinu ram charan amazon,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ అమేజాన్,వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్,వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్ వీడియో,రామ్ చరణ్ వినయ విధేయ రామ
వినయ విధేయ రామ పోస్టర్

బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌లైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చినా కూడా కంటెంట్ చాలా వీక్ కావ‌డంతో సినిమా నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ వీడియోలో విన‌య విధేయ రామ ఇంకా రాక‌పోవ‌డానికి ప్ర‌త్యేకంగా కొన్ని కార‌ణాలున్నాయి. సంక్రాంతికి వ‌చ్చిన మిగిలిన రెండు సినిమాలు కేవ‌లం విడుద‌లైన నెల రోజుల్లోనే అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసేలా వాళ్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

Ram Charan Sankranti movie Vinaya Vidheya Rama to release in Amazon Prime Video very Soon pk.. సంక్రాంతి సినిమాలు ఇప్ప‌టికే అమేజాన్ లో వ‌చ్చేసాయి. అటు ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 7నే విడుద‌లైంది.. ఆ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ ఎఫ్2 కూడా ఫిబ్ర‌వ‌రి 11న వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో వీటితో పాటే వ‌చ్చిన విన‌య విధేయ రామ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా ఒరిజిన‌ల్ ప్రింట్ బ‌య‌టికి రాలేదు. amazon prime video,amazon prime video movies,vinaya vidheya rama,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama amazon prime,ram charan vvr amazon prime,vinaya vidheya rama amazon,boyapati srinu ram charan amazon,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ అమేజాన్,వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్,వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్ వీడియో,రామ్ చరణ్ వినయ విధేయ రామ
వినయ విధేయ రామలో చరణ్, కియారా
విన‌య విధేయ రామ సినిమా విష‌యంలో మాత్రం నిర్మాత డివివి దాన‌య్య‌ మ‌రోలా అగ్రీమెంట్ చేసుకున్నాడు. ఈ చిత్రం విడుద‌లైన 50 రోజుల త‌ర్వాత కానీ విడుద‌ల చేయార‌ద‌నేది వాళ్ల కండీష‌న్. దాంతో మార్చ్ 3 వ‌ర‌కు విన‌య విధేయ రామ ఒరిజిన‌ల్ ప్రింట్ బ‌య‌టికి రాన‌ట్లే. మొత్తానికి ఇప్ప‌టికే చాలా మంది ఆన్ లైన్లో సినిమాను ముక్క‌లు ముక్క‌లుగా చేసి పోస్ట్ చేసారు. ఇక అప్ప‌టి వ‌ర‌కు అభిమానులు వేచి చూస్తారో లేదో చూడాలిక‌.
First published: February 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు