హోమ్ /వార్తలు /సినిమా /

బాక్సాఫీస్‌కు షాక్.. ‘విన‌య విధేయ రామ’ తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే..

బాక్సాఫీస్‌కు షాక్.. ‘విన‌య విధేయ రామ’ తొలి రోజు క‌లెక్ష‌న్స్ ఎంతంటే..

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్

పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు కళ్ళన్నీ తొలి రోజు వసూళ్ల‌పైనే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వినయ విధేయ రామ‌ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తితోనే ఉన్నారు. అయితే 24 గంటల ముందు కనిపించిన ఆసక్తి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు.

ఇంకా చదవండి ...

పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు కళ్ళన్నీ తొలి రోజు వసూళ్ల‌పైనే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వినయ విధేయ రామ‌ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తితోనే ఉన్నారు. అయితే 24 గంటల ముందు కనిపించిన ఆసక్తి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. రామ్ చరణ్ సినిమా వచ్చిన తర్వాత కచ్చితంగా తొలిరోజు రికార్డులన్నీ బద్దలైపోతాయని చాలావరకు నమ్మారు ఫ్యాన్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా బెనిఫిట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం.

Vinaya Vidheya Rama 1st day WW collection.. Poor Opening for Ram Charan.. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు కళ్ళన్నీ తొలి రోజు వసూళ్ల‌పైనే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వినయ విధేయ రామ‌ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తితోనే ఉన్నారు. అయితే 24 గంటల ముందు కనిపించిన ఆసక్తి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. vinaya vidheya rama 1st day collection,vinaya vidheya rama collection,vinaya vidheya rama ww collection,vinaya vidheya rama ram charan,ram charan boyapati srinu,vinaya vidheya rama collection report,vinaya vidheya rama box office,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ వసూళ్లు,వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా,బోయపాటి శ్రీను రామ్ చరణ్
వినయ విధేయ రామ పోస్టర్

దాంతో వసూళ్లు ఎలా ఉంటాయనే కంగారు ఇప్పుడు అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్లలో కూడా కనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం తొలిరోజు వ‌సూళ్లు 26 కోట్ల షేర్ వ‌ర‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. రంగ‌స్థ‌లం సినిమాకు 20 కోట్ల వ‌ర‌కు అందుకున్నాడు చ‌ర‌ణ్. ఇప్పుడు సంక్రాంతి సీజ‌న్ లో రావడంతో ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా భారీ వ‌సూళ్లు అందుకుంటున్నాడు చ‌ర‌ణ్. కనీసం ఒక్కసారి కూడా సినిమా చూడలేం అనేంతగా టాక్ బయటకు వెళ్లి పోవడంతో వినయ విధేయ రామ‌ పరిస్థితి ఎలా ఉండబోతుందో అని భయం అందరిలోనూ ఉందిప్పుడు. ముఖ్యంగా ఈ సినిమా సేఫ్ కావాలంటే 95 కోట్ల కావాలి.

Vinaya Vidheya Rama 1st day WW collection.. Poor Opening for Ram Charan.. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు కళ్ళన్నీ తొలి రోజు వసూళ్ల‌పైనే ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా వినయ విధేయ రామ‌ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తితోనే ఉన్నారు. అయితే 24 గంటల ముందు కనిపించిన ఆసక్తి ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. vinaya vidheya rama 1st day collection,vinaya vidheya rama collection,vinaya vidheya rama ww collection,vinaya vidheya rama ram charan,ram charan boyapati srinu,vinaya vidheya rama collection report,vinaya vidheya rama box office,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ కలెక్షన్స్,వినయ విధేయ రామ వసూళ్లు,వినయ విధేయ రామ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా,బోయపాటి శ్రీను రామ్ చరణ్
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్

రంగస్థలం సినిమా కు 125 కోట్ల షేర్ రావడంతో అదే నమ్మకం ఉంచి ఇప్పుడు వినయ విధేయ రామ‌ సినిమాను భారీ రేట్ల‌కు కొన్నారు బ‌య్య‌ర్లు. కానీ ఈ సినిమా చూస్తుంటే కనీసం 50 కోట్ల మార్కును అందుకుంటుందా అనేది అనుమానంగా మారింది. ఇదేగాని జరిగితే గతేడాది అజ్ఞాతవాసి మిగిల్చిన చేదు జ్ఞాపకం కంటే కూడా ఇప్పుడు అబ్బాయి మరింత ఎక్కువ చేదు జ్ఞాప‌కం తీసుకురావడం ఖాయం. మరి ఈ టాక్ తో విన‌య విధేయ రామ ఎంత‌వ‌ర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది చూడాలిక‌.

ఇవి కూడా చదవండి..

‘విన‌య విధేయ రామ‌’కు నెగిటివ్ టాక్.. ఫీల‌వుతున్న బాల‌య్య ఫ్యాన్స్..

#LakshmisNTR: ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో లక్ష్మీపార్వతి ఇదిగో.. చంద్రబాబు కూడా..

భయపడ్డదే జరిగిందిగా.. ‘వినయ విధేయ రామ’పై మెగా ఫ్యాన్స్ ఫైర్..

Vinaya Vidheya Rama Movie Review..‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ..‘అంతా విధ్వంసమే’

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tolllywood

ఉత్తమ కథలు