హోమ్ /వార్తలు /movies /

Vikramarkudu Sequel : ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌కు అంతా సిద్ధం.. రాజమౌళి కాకుండా ఆ మాస్ దర్శకుడు చేతుల్లోకి ప్రాజెక్ట్..

Vikramarkudu Sequel : ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌కు అంతా సిద్ధం.. రాజమౌళి కాకుండా ఆ మాస్ దర్శకుడు చేతుల్లోకి ప్రాజెక్ట్..

Vikramarkudu : దర్శక బాహుబలి  రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన మూవీ ’విక్రమార్కుడు’. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన విక్రమార్కుడు సీక్వెల్‌కు ఇపుడు రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Vikramarkudu : దర్శక బాహుబలి  రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన మూవీ ’విక్రమార్కుడు’. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన విక్రమార్కుడు సీక్వెల్‌కు ఇపుడు రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Vikramarkudu : దర్శక బాహుబలి  రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన మూవీ ’విక్రమార్కుడు’. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన విక్రమార్కుడు సీక్వెల్‌కు ఇపుడు రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఇంకా చదవండి ...

    Vikramarkudu : దర్శక బాహుబలి  రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో, రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన మూవీ ’విక్రమార్కుడు’. దాదాపు 15 ఏళ్ల క్రితం విడుదలైన విక్రమార్కుడు సీక్వెల్‌కు ఇపుడు రంగం సిద్ధం అయిందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈసినిమా విషయానికొస్తే.. రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అప్పటికే ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, వెంకీ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రవితేజ. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే వచ్చింది విక్రమార్కుడు సినిమా. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజను రెండు డిఫరెంట్ పాత్రల్లో చూపించి సక్సెస్ సాధించారు రాజమౌళి. సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటన ప్రేక్షకులను సమ్మోహన పరిచింది. అలాంటి చిత్రానికి ఇపుడు సీక్వెల‌్‌ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

    ఇప్పటికే విక్రమార్కుడు సినిమాకు సంబంధించిన సీక్వెల్ స్టోరీని విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను సీక్వెల్‌ కాకుండా.. అంతకు ముందు కథను ప్రీక్వెల్ రూపంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను రాజమౌళి కాకుండా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. రీసెంట్‌గా సీటీమార్‌తో దర్శకుడిగా సత్తా చూపెట్టిన ఈయన ఇపుడు రవితేజ‌తో విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడట.

    NBK Akhanda Team In Yadadri Temple : యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్న బాలకృష్ణ ‘అఖండ’ టీమ్..

    గతంలో ఈయన రవితేజ‌తో ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. మంచి మాస్ సబ్జెక్ట్ దొరికితే.. బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించగలడని మరోసారి ‘సీటీమార్’ సినిమాతో ప్రూవ్ చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇపుడు ‘విక్రమార్కుడు’ సీక్వెల్ కథను ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి.

    Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

    విక్రమార్కుడు సినిమా విషయానికొస్తే..  రవితేజ కెరీర్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా విక్రమార్కుడు స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అప్పటికే ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, వెంకీ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు రవితేజ. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకున్నారు.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    సింహాద్రి, సై, ఛత్రపతి లాంటి సంచలన విజయాలతో దూసుకుపోతున్న సమయంలో దర్శక ధీరుడు తన తర్వాతి సినిమా కోసం రవితేజను తీసుకున్నారు. అలా విక్రమార్కుడు కాంబినేషన్‌కు బీజం పడింది. రాజమౌళి, రవితేజ కాంబినేషన్ అన్నపుడు చాలా మంది అదరహో అన్నారు.. మరికొందరు మాత్రం ఎందుకు ఇప్పుడు రవితేజతో సినిమా అన్న వాళ్లు కూడా లేకపోలేరు.

    Bandla Ganesh : చెక్ బౌన్స్ కేసులో మరోసారి కోర్టు మెట్టెక్కిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్..

    అలా 2006 జూన్ 23న విడుదలైంది విక్రమార్కుడు. అంటే నేటికి సరిగ్గా 15 సంవత్సరాల కింద అన్నమాట. ఇదే సినిమాతో అనుష్క శెట్టి జాతకం కూడా మారిపోయింది. సూపర్ సినిమాతో పరిచయమైన అనుష్కకు తొలి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ విక్రమార్కుడు. ఆ తర్వాతే అనుష్క శకం మొదలైంది.

    Balakrishna - Sukumar : బాలకృష్ణకు ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాను.. అన్‌స్టాపబుల్ షోలో సుకుమార్ సంచలన నిజాలు..

    రవితేజ రెండోసారి ద్విపాత్రాభినయం చేసిన మూవీ ‘విక్రమార్కుడు’ సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు రూ. 20 కోట్ల మార్కెట్ లేని రవితేజకు ఈ సినిమాతో అది వచ్చేసింది. స్టార్ నుంచి సూపర్ హీరోగా మారిపోయాడు మాస్ రాజా. ఈ సినిమాను మాస్ ఆడియన్స్‌కు రవితేజను మరింత చేరువ చేసింది. మరోవైపు విక్రమార్కుడు బెస్ట్ పోలీస్ డ్రామాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంతకు ముందు రవితేజ .. ‘ఓ పనైపోయితుంది బాబు’ సినిమాలో రెండు పాత్రల్లో తొలిసారి మెరిసారు. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘రామారావు’, ‘ధమాకా’ సినిమాతో పాటు పలు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఇక ‘ఖిలాడి’ చిత్రం 2022 ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. మరోవైపు 2022 మార్చి 25న రిలీజ్ కానుంది.

    First published:

    ఉత్తమ కథలు