HOME »NEWS »MOVIE »vikramarkudu child artist neha latest look sa

విక్రమార్కుడు పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా !

విక్రమార్కుడు పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా !
neha thota

కొంత మంది బాల నటులు చేసింది ఒక్క సినిమా అయిన ప్రేక్షకులకు ఎప్పటి గుర్తిండిపోతారు. అలాంటి నటుల్లో ఒక్కరు నేహా తోట. ఈ పేరు చెబుతే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ విక్రమార్కుడులో నటించిన చిన్నారి అంటే మాత్రం అందరికి తెలిసిపోతుంది.

  • Share this:
    తెలుగు సినిమాల్లో చాలా మంది చైల్డ్‌ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. వారి సినిమాలు హిట్ అయితే హీరోల కంటే కూడా ఎక్కువ పేరు సంపాదించుకుంటారు. చైల్డ్‌ ఆర్టిస్టు నుంచి కేరిర్ మెుదలుపెట్టి హీరోయిన్ల వరకు ఎదిగిన భామాలు చాలా మంది ఉన్నారు. కొంత మంది బాల నటులు చేసింది ఒక్క సినిమా అయిన ప్రేక్షకులకు ఎప్పటి గుర్తిండిపోతారు. అలాంటి నటుల్లో ఒక్కరు నేహా తోట. ఈ పేరు చెబుతే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ విక్రమార్కుడులో నటించిన చిన్నారి అంటే మాత్రం అందరికి తెలిసిపోతుంది. ఆ సినిమాలో ముద్దుముద్దు మాటలతో ఆ పాత్రకు ప్రాణం పోసింది. అమాయకమైన చూపులతో అందరిని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో తండ్రి, కూతుళ్ళ మధ్య ఉండే ప్రేమను నేహా తోట తెరపై అద్భుతంగా చూపించింది.





    విక్రమార్కుడు సినిమాతో పాటు పలు సినిమాల్లో నేహా నటించింది. రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్ష’ సినిమాలో చిన్నారి దెయ్యంగా నటించి మెప్పించింది. అనసూయ, రాముడు, ఆడి విష్ణు, ఆర్‌జివి సర్కార్‌ వంటి చిత్రాలలో కూడా నటించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించిన తెలుగులోని సినిమాల్లో బాల నటిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా ఆమె తెరపైన కనపడలేదు. అవకాశాలు వచ్చినా వద్దని చదువుపై మాత్రమే శ్రద్ధ పెట్టింది. ప్రసుతంలో ఆమెరికా యూనివర్సీలో బిజినెస్ మేనేజ్మెంట్‌ చేస్తుంది.


    View this post on Instagram

    A post shared by $neha thota (@snehath0ta)




    అప్పటికి ఇప్పటికి ఈ అమ్మాయి గుర్తిపట్టనంతంగా మారిపోయింది. ఇన్‌స్ట్రాలో యాక్టివ్‌గా ఉంటి ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేరు చేస్తుంటుంది.
    Published by:Rekulapally Saichand
    First published:January 28, 2021, 08:29 IST

    टॉप स्टोरीज