ఎంత ఖ‌ర్చైనా ప‌ర్లేదు.. నా కొడుకు సినిమా విడుద‌ల కాకూడదంతే..

ఎవ‌రైనా సొంత కొడుకు సినిమా ఆపుకోవాల‌ని చూస్తారా.. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన త‌ర్వాత విడుద‌ల కాకుండా ఆపేసి మూల‌న ప‌డేస్తారా..? ఇప్పుడు అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. తన కొడుకు సినిమా ఎలాగైనా ఆపాలని ఫిక్సైపోయాడు విక్రమ్. అన్నట్లుగానే చేసాడు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 8, 2019, 6:20 PM IST
ఎంత ఖ‌ర్చైనా ప‌ర్లేదు.. నా కొడుకు సినిమా విడుద‌ల కాకూడదంతే..
వర్మ విక్రమ్
  • Share this:
ఎవ‌రైనా సొంత కొడుకు సినిమా ఆపుకోవాల‌ని చూస్తారా.. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన త‌ర్వాత విడుద‌ల కాకుండా ఆపేసి మూల‌న ప‌డేస్తారా..? ఇప్పుడు అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం విడుద‌ల కాద‌ని.. ఫ‌స్ట్ కాపీ చూసిన త‌ర్వాత వాళ్ల‌కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ని.. దాంతో మ‌ళ్లీ మొత్తం సినిమాను రీ షూట్ చేయ‌బోతున్న‌ట్లు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు నిర్మాత‌లు. ఇదే విష‌యాన్ని ట్విట్ట‌ర్లో కూడా పోస్ట్ చేసారు. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నాడు.

Vikram is The main reason behind to reshoot Arjun Reddy tamil remake Dhruv Varmaa movie pk.. ఎవ‌రైనా సొంత కొడుకు సినిమా ఆపుకోవాల‌ని చూస్తారా.. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన త‌ర్వాత విడుద‌ల కాకుండా ఆపేసి మూల‌న ప‌డేస్తారా..? ఇప్పుడు అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. తన కొడుకు సినిమా ఎలాగైనా ఆపాలని ఫిక్సైపోయాడు విక్రమ్. అన్నట్లుగానే చేసాడు కూడా. vikram stopped varmaa movie,vikram is reason for arjun reddy tamil remake varmaa shelved,vikram behind varmaa movie stopped,varma movie scrapped,varmaa movie re-shoot,varmaa movie reshoot,varmaa movie shelved,vikram stopped his son Dhruv Varmaa movie,విక్రమ్ వర్మ సినిమా,వర్మ సినిమా ఆపేయాలని చెప్పిన విక్రమ్,కొడుకు సినిమా అడ్డుకున్న తండ్రి,విక్రమ్ ధృవ్ విక్రమ్,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ రీ షూట్
వర్మ తమిళ్ సినిమా


అయితే ఈ సినిమా విడుద‌ల కాకుండా ఆగిపోవ‌డానికి కార‌ణం మాత్రం నిర్మాత‌లు కాదు.. విక్ర‌మ్ అని తెలుస్తుంది. వ‌ర్మ సినిమా చూసిన త‌ర్వాత విక్ర‌మ్ షాక‌య్యాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ చిత్రం కానీ బ‌య‌టికి వ‌స్తే త‌న కొడుకు కెరీర్ నాశ‌నం అవుతుంద‌ని భావించి.. విడుద‌ల కాకుండా అడ్డుకున్నాడ‌నే ప్ర‌చారం త‌మిళ‌నాట జ‌రుగుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ ముందు ఆ సినిమా ఆపండి.. కావాలంటే తానే మళ్లీ డబ్బు పెడతానని నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు రాకుండా పోతుంది.. ఎప్ప‌టికీ విడుద‌ల కాదంతే.

Vikram is The main reason behind to reshoot Arjun Reddy tamil remake Dhruv Varmaa movie pk.. ఎవ‌రైనా సొంత కొడుకు సినిమా ఆపుకోవాల‌ని చూస్తారా.. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన త‌ర్వాత విడుద‌ల కాకుండా ఆపేసి మూల‌న ప‌డేస్తారా..? ఇప్పుడు అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ సినిమా విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. తన కొడుకు సినిమా ఎలాగైనా ఆపాలని ఫిక్సైపోయాడు విక్రమ్. అన్నట్లుగానే చేసాడు కూడా. vikram stopped varmaa movie,vikram is reason for arjun reddy tamil remake varmaa shelved,vikram behind varmaa movie stopped,varma movie scrapped,varmaa movie re-shoot,varmaa movie reshoot,varmaa movie shelved,vikram stopped his son Dhruv Varmaa movie,విక్రమ్ వర్మ సినిమా,వర్మ సినిమా ఆపేయాలని చెప్పిన విక్రమ్,కొడుకు సినిమా అడ్డుకున్న తండ్రి,విక్రమ్ ధృవ్ విక్రమ్,అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ రీ షూట్
వర్మ విక్రమ్


బాల తీసిన సినిమాను తీసుకెళ్లి చెత్త‌బుట్ట‌లో ప‌డేసి.. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా రీ షూట్ చేయ‌బోతున్నారు. అది కూడా పూర్తిగా మ‌రో డైరెక్ట‌ర్.. మ‌రో టీంతో. అర్జున్ రెడ్డిని సేమ్ టూ సేమ్ కాదు.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడు బాల‌. దాంతో ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కుడు, న‌టుల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. మొత్తానికి త‌న‌యుడి కెరీర్ కోసం విక్ర‌మ్ ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌రి ఏ ద‌ర్శ‌కుడి చేతిలో అర్జున్ రెడ్డి ప‌డ‌బోతుందో చూడాలిక‌.
First published: February 8, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading