హోమ్ /వార్తలు /సినిమా /

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో బాలకృష్ణ పాత్ర వేసింది ఎవరో తెలుసా..

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో బాలకృష్ణ పాత్రధారి

1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు..

ఇంకా చదవండి ...

1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఈ  సినిమాను రామ్ గోపాల్ వర్మ..తనదైన కోణంలో చంద్రబాబు పాత్రను విలన్‌గా చిత్రీకరించి.. లక్ష్మీ పార్వతి పాత్రను ఉదాత్తమైనదిగా ఈ సినిమాలో చూపించడం కొంత మందికి నచ్చకపోయినా ..ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లనే రాబడుతోంది. వర్మ తనకు తెలిసినదాన్ని.. తాను నమ్మినదాన్నిఈ సినిమాలో చూపించాడు.     తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించిన స్టేజ్ యాక్టర్ విజయ్ కుమార్ నటనను అందరు మెచ్చుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ను కూడా అందరు మెచ్చుకుంటున్నారు. అచ్చం అన్నగారిలా విజయ్ కుమార్ నటన.. మరోవైపు డబ్బింగ్ నటుడు విశ్వ..అచ్చు ఎన్టీఆర్‌లా చెప్పిన గాత్రం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.మరోవైపు చంద్రబాబు పాత్ర చేసిన శ్రీతేజ్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

AP Elections 2019: Vijayawada Native Person Balu Played a Nandamuri Balakrishna Role in lakshmi's ntr movie,1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు..,lakshmi's ntr,lakshmi's ntr review,jr ntr,Ram gopal Varma Twitter,Balakrishna Comedian In Lakshmis ntr movie,lakshmis ntr collections,lakshmis ntr box office report,balakrishna ram gopal varma lakshmis ntr movie,balakrishna mohan babu comedians in ramgopal varma lakshmis ntr movie,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,balakrishna charecter as balu lakshmis ntr,Ram goapal varma comments on jr ntr,ram gopal varma comments on nara lokesh,ram gopal varma nara lokesh jr ntr,jr ntr lakshmi's ntr,lakshmis ntr public talk,lakshmi's ntr full movie,lakshmis ntr,lakshmi's ntr movie,lakshmi's ntr teaser,lakshmi's ntr trailer,lakshmi's ntr public response,rgv lakshmi's ntr,lakshmi's ntr movie trailer,lakshmi's ntr movie public talk,rgv lakshmis ntr,lakshmis ntr movie,public talk lakshmi's ntr,rgv laksmis ntr public talk,rgv lakshmi's ntr movie,ntr biopic,ram gopal varma,director ram gopal varma,ram gopal varma latest interview,ramgopal varma,ram gopal varma about lakshmi's ntr,rgv,ramgopal varma latest interview,ram gopal varma speech,ram gopal varma movies,ram gopal varma comments,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్,హైకోర్టు,రాంగోపాల్ వర్మ,వర్మ ట్వీట్స్,రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్,నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీ తెలుగు దేశం,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,బాలకృష్ణ బాలు లక్ష్మీస్ ఎన్టీఆర్
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబు,బాలకృష్ణ,ఎన్టీఆర్ పాత్రధారులు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో రామ్ గోపాల్ వర్మ చూపించిన ప్రతి పాత్ర వాస్తవ పాత్రలకు దగ్గరగా ఉన్నాయనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.

AP Elections 2019: Vijayawada Native Person Balu Played a Nandamuri Balakrishna Role in lakshmi's ntr movie,1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు..,lakshmi's ntr,lakshmi's ntr review,jr ntr,Ram gopal Varma Twitter,Balakrishna Comedian In Lakshmis ntr movie,lakshmis ntr collections,lakshmis ntr box office report,balakrishna ram gopal varma lakshmis ntr movie,balakrishna mohan babu comedians in ramgopal varma lakshmis ntr movie,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,balakrishna charecter as balu lakshmis ntr,Ram goapal varma comments on jr ntr,ram gopal varma comments on nara lokesh,ram gopal varma nara lokesh jr ntr,jr ntr lakshmi's ntr,lakshmis ntr public talk,lakshmi's ntr full movie,lakshmis ntr,lakshmi's ntr movie,lakshmi's ntr teaser,lakshmi's ntr trailer,lakshmi's ntr public response,rgv lakshmi's ntr,lakshmi's ntr movie trailer,lakshmi's ntr movie public talk,rgv lakshmis ntr,lakshmis ntr movie,public talk lakshmi's ntr,rgv laksmis ntr public talk,rgv lakshmi's ntr movie,ntr biopic,ram gopal varma,director ram gopal varma,ram gopal varma latest interview,ramgopal varma,ram gopal varma about lakshmi's ntr,rgv,ramgopal varma latest interview,ram gopal varma speech,ram gopal varma movies,ram gopal varma comments,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్,హైకోర్టు,రాంగోపాల్ వర్మ,వర్మ ట్వీట్స్,రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్,నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీ తెలుగు దేశం,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,బాలకృష్ణ బాలు లక్ష్మీస్ ఎన్టీఆర్
బాలకృష్ణ పాత్రధారి బాలు

ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు.. విజయవాడకు చెందిన బాలు. వృత్తిరీత్యా  ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోన్న బాలుకి వర్మ పిలిచి మరి సినిమా ఆఫర్ ఇచ్చాడు.

AP Elections 2019: Vijayawada Native Person Balu Played a Nandamuri Balakrishna Role in lakshmi's ntr movie,1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా బాలకృష్ణ పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాత్రకు థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతల ప్రేక్షకులకు దగ్గరైన బాలకృష్ణను పాత్రను చేసిన నటుడు ఎవరో కాదు..,lakshmi's ntr,lakshmi's ntr review,jr ntr,Ram gopal Varma Twitter,Balakrishna Comedian In Lakshmis ntr movie,lakshmis ntr collections,lakshmis ntr box office report,balakrishna ram gopal varma lakshmis ntr movie,balakrishna mohan babu comedians in ramgopal varma lakshmis ntr movie,Lakshmi's NTR Movie Review,Lakshmis NTR Movie Review,Lakshmi's NTR telangana release,Lakshmi's NTR censor board,balakrishna charecter as balu lakshmis ntr,Ram goapal varma comments on jr ntr,ram gopal varma comments on nara lokesh,ram gopal varma nara lokesh jr ntr,jr ntr lakshmi's ntr,lakshmis ntr public talk,lakshmi's ntr full movie,lakshmis ntr,lakshmi's ntr movie,lakshmi's ntr teaser,lakshmi's ntr trailer,lakshmi's ntr public response,rgv lakshmi's ntr,lakshmi's ntr movie trailer,lakshmi's ntr movie public talk,rgv lakshmis ntr,lakshmis ntr movie,public talk lakshmi's ntr,rgv laksmis ntr public talk,rgv lakshmi's ntr movie,ntr biopic,ram gopal varma,director ram gopal varma,ram gopal varma latest interview,ramgopal varma,ram gopal varma about lakshmi's ntr,rgv,ramgopal varma latest interview,ram gopal varma speech,ram gopal varma movies,ram gopal varma comments,Andhra Pradesh News,Andhra Pradesh Politics,లక్ష్మీస్ ఎన్టీఆర్,హైకోర్టు,రాంగోపాల్ వర్మ,వర్మ ట్వీట్స్,రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్,నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ టీడీపీ తెలుగు దేశం,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,బాలకృష్ణ బాలు లక్ష్మీస్ ఎన్టీఆర్
లక్ష్మీస్ ఎన్టీఆర్ పాత్రధారులు

అంత వరక బాగానే ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను ఒక కమెడియన్‌గా చిత్రీకరించడంపై బాలయ్య అభిమానులు వర్మ పై ఆగ్రహంగా ఉన్నారు. కొసమెరుపు ఏమిటంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను రామ్ గోపాల్ వర్మ..బాలకృష్ణకు అంకితం ఇవ్వడం విశేషం.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Balakrishna, Box Office Collections, Chandrababu naidu, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR, NTR Biopic, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు