నా మొదటి ప్రాధాన్యం దానికే అంటున్న విజయశాంతి ..

నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో యాక్ట్  చేయడానికి ఓకే చెప్పి అందరికీ షాక్‌కు గురిచేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

news18-telugu
Updated: October 31, 2019, 11:08 AM IST
నా మొదటి ప్రాధాన్యం దానికే అంటున్న విజయశాంతి ..
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
  • Share this:
నిన్న మొన్నటి వరకు రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో యాక్ట్  చేయడానికి ఓకే చెప్పి అందరికీ షాక్‌కు గురిచేసింది. తెలుగు ప్రేక్షకులతో లేడీ సూపర్ స్టార్‌గా పిలుపించుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తరవాత సినిమాలకు దూరమైపోయారు. 2006లో వచ్చిన ‘నాయుడమ్మ’ సినిమాలో ఆమె చివరి సారిగా కనిపించారు. ఆ తరవాత మరే సినిమాను ఆమె అంగీకరించలేదు.దాదాపు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల వైపు తన దృష్టిసారించింది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌లో తన ప్రాధాన్యత కూడిన పాత్రలకే తప్ప విలనిజం ఉన్న పాత్రలు చేయనని కుండబద్దలు కొట్టింది. ఇక దీపావళి సందర్భంగా విడుదల చేసిన ‘విజయ శాంతి’ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విజయశాంతి ‘భారతి’ అనే లెక్చరర్ పాత్ర పోషించింది. తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం మహేష్ బాబుతో కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో కలిసి నటించాను. ఇపుడు మరోసారి మహేష్ బాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 

mahesh babu vijayashanti new pic from sarileru neekevvaru movie go viral on social media,super star mahesh babu,mahesh babu,mahesh babu vijayashanti,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu vijayashanti sarileru neekevvaru,mahesh babu vijayashanti koduku diddina kapuram,mahesh babu,mahesh sarileru neekevvaru realese date,sarileru neekevvaru realese date release on january 12th,sankranthi release,sarileru neekevvaru,sarileru neekevvaru kondareddy buruju,#SarileruNeekevvaru,#maheshbabu26,#MaheshBabu,Sarileru Neekevvaru Title Song,A Tribute To The Indian Army,Mahesh Babu,DSP,Anil Ravipudi,sarileru neekevvaru,sarileru neekevvaru teaser,sarileru neekevvaru trailer,sarileru neekevvaru first look,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru movie songs,sarileru neekevvaru songs,sarileru neekevvaru the intro,sarileru neekevvaru movie teaser,sarileru neekevvaru title song,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru movie title song update,Mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,sarileru neekevvaru,sarileru neekevvaru mahesh babu charecter as major ajay krishna,sarileru neekevvaru,sarileru neekevvaru twitter,mahesh babu twitter,mahesh babu instagram,sarileru neekevvaru satellite rights,maharshi satellite rights,maharshi movie collections,sarileru neekevvaru satellite rights sold for huge price,sarileru neekevvaru trailer,sarileru neekevvaru,sarileru neekevvaru gemini tv,sarileru neekevvaru gemini tv satellite rights,sarileru neekevvaru launch,sarileru neekevvaru first look,saaho satellite rights,#sarileru neekevvaru,mahesh babu sarileru neekevvaru,saaho movie rights,saaho theatrical rights,sahoo movie theatrical rights,prabhas saaho theatrical rights,telugu cinema,sarileru neekevvaru,mahesh babu,sarileru neekevvaru movie,mahesh babu sarileru neekevvaru,mahesh babu new movie,sarileru neekevvaru first look,sarileru neekevvaru mahesh babu,sarileru neekevvaru teaser,sarileru neekevvaru movie updates,sarileru neekevvaru movie launch,sarileru neekevvaru launch,sarileru neekevvaru trailer,mahesh babu anil ravipudi movie,sarileru neekevvaru movie first look,mahesh babu movies,మహేష్ బాబు,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు అజయ్ కృష్ణ,మేజర్ అజయ్ కృష్ణ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,మహేష్ బాబు జెమిని టీవీ,మహేష్ బాబు మహర్షి కలెక్షన్స్,సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,టైటిల్ సాంగ్,సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్,సరిలేరు నీకెవ్వరు సైనికుడి సాంగ్ విడుదల,కొండారెడ్డి బురుజు,కర్నూలు కొండారెడ్డి బురుజు,మహేష్ బాబు కొండారెడ్డి బురుజు సరిలేరు నీకెవ్వరు,జనవరి 12 సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు రిలీజ్ డేట్,సరిలేరు నీకెవ్వరు విడుదల తేది ఖరారు,
‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌లో మహేష్,విజయశాంతి, ప్రకాష్ రాజ్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి (Twitter/Photo)


‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా షూటింగ్ అపుడే మహేష్ బాబు గొప్ప స్టార్ అవుతాడని ఊహించాను. కృష్ణలా మహేష్ బాబు సెట్‌లో ఎంతో  కామ్‌గా తన పని చేసుకుపోతాడని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గానని చెప్పింది. దాని కోసం జిమ్‌లో రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని చెప్పింది. ఇక అనిల్ రావిపూడి వచ్చి  ఈ కథ చెప్పినపుడు రెండున్నర గంటలకు పైగా పొట్టచెక్కలయ్యేలా నవ్వానని చెప్పింది. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను అనిల్ రావిపూడి తనదైన కామెడీ యాక్షన్‌‌తో తెరకెక్కించబోతున్నట్టు స్పష్టమవుతోంది.

Senior actress Vijayashanthi opens about RRR movie and she says that she is not part it pk విజయశాంతి ఇప్పుడు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తుంది. ఒకప్పటిలా ఇప్పుడు కేవలం పాలిటిక్స్ మాత్రమే అనడం లేదు. vijayashanthi,vijayashanthi twitter,vijayashanthi instagram,vijayashanthi movies,vijayashanthi rrr movies,vijayashanthi mahesh babu,vijayashanthi sarileru neekevvaru,telugu cinema,విజయశాంతి,విజయశాంతి RRR,విజయశాంతి సినిమాలు,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు
విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక పై మీరు రాజకీయాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారా.. లేకపోతే సినిమాలా అన్నపుడు. సినిమాలు ఎన్ని చేసినా.. తన తొలి ప్రాధాన్యత మాత్రం రాజకీయాలనే అని చెప్పింది. అక్కడ మనం పూర్తి అంకితభావంతో పనిచేయాలి. సినిమాల్లో అయితే..తనకు పాత్ర నచ్చితే చేస్తాను. అక్కడ వినోదం పంచాలి. ల కపోతే లేదు. రాజకీయాల్లో అది సాధ్యం కాదుగా అని చెప్పింది. రాజకీయాలంటూ జనం కోసం పనిచేయాలి కాబట్టి..నేను తుది శ్వాస ఉండేంత వరకు రాజకీయాలే నా ప్రాద్యానం అని చెప్పడం కొసమెరుపు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 31, 2019, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading