• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VIJAYA NIRMALA 75TH BIRTH ANNIVERSARY A SPECIAL STORY TA

Vijaya Nirmala 75th Birth Anniversary : గిన్నిస్ రికార్డు విజేత.. విజయ నిర్మల నట ప్రస్థానం..

Vijaya Nirmala Photo : Twitter

Vijaya Nirmala 75th Birth Anniversary : ప్రముఖ నటి, దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల 75వ జయంతి. విజయ నిర్మల జూన్ 27 2019న గుండెపోటుతో చనిపోయారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో ని తెలుగు కుటుంబంలో జన్మించారు. నటిగా ఆమె కెరీర్ విషయానికొస్తే..

  • Share this:
    Vijaya Nirmala 75th Birth Anniversary : ప్రముఖ నటి, దర్శకురాలు..సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మల 75వ జయంతి. విజయ నిర్మల జూన్ 27 2019న గుండెపోటుతో చనిపోయారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళనాడులో ని తెలుగు కుటుంబంలో జన్మించారు. నటిగా ఆమె కెరీర్ విషయానికొస్తే.. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన విజయ నిర్మాల.. సినీ రంగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోయన్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా.. తన సత్తా చాటిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళ. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. అతివలకు సినీ రంగంలో అవకాశాలు తక్కువైన రోజులు. అందులోను దర్శకత్వశాఖలో  అయితే మరీను. అందులో విజయం సాధించిన కొద్ది మంది మహిళల్లో  విజయనిర్మల ఒకరు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా  సినీ రంగం పై తనదైన ముద్ర వేసారు.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    విజయ నిర్మల (ట్విట్టర్ ఫోటోస్)

    ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. విజయనిర్మల విషయంలో ఇది రివర్స్. ఆమె విజయం వెనక ,ఆమె భర్త సూపర్ స్టార్ ‘కృష్ణ’ సహాయ సహకారాలున్నాయి. తొలిసారి బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’లో కలిసి నటించిన ఈ సినీ జంట. ఆ తరువాత  1969లో నిజజీవితంలో వివాహబంధంతో  ఒకటయ్యారు. ఇక దర్శకురాలిగా ఆమె మొదటి సినిమా ‘మీనా’లో  హీరో కృష్ణ. చివరి సినిమా ‘నేరము శిక్ష’లో కథానాయకుడు కూడా సూపర్ స్టార్ కృష్ణనే. అంతేకాదు నటిగా విజయ నిర్మల చివరి చిత్రం.. కూడా కృష్ణ హీరోగా నటించిన ‘శ్రీ శ్రీ’ కావడం విశేషం.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    విజయ నిర్మల చివరగా థన భర్త కృష్ణతో నటించిన ‘శ్రీశ్రీ’(ట్విట్టర్ ఫోటో)

    చిన్నప్పటి నుంచి విజయ నిర్మలలో చలాకీ తనం గమనించిన  తల్లితండ్రులు  ఆమెకు నాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అక్కడి రాజా గారి విక్టోరియా కోటలో నృత్య ప్రదర్శన ఇచ్చి, రాజా వారి మెప్పును సంపాదించారు. తరువాత నిర్మల కుటుంబం మద్రాసు కు బదిలీ కావడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది.విజయ నిర్మల అసలు పేరు నిర్మల. విజయస్టూడియోలో తన సినీప్రస్థానం మొదలు కావడంతో అందుకు గుర్తుగా పేరు ముందు విజయ చేర్చుకుందామె. దాంతో విజయనిర్మలగా మారింది. 1950లో ‘మత్స్య రేఖ’ అనే తమిళ చిత్రంతో తన ఏడో ఏటనే బాలనటిగా ముఖానికి రంగేసుకున్నారు. తెలుగులో తొలిసారి 1957లో  ఎన్టీఆర్ హీరోగా  వచ్చిన ‘పాండురంగ మహాత్యం’ లో బాలకృష్ణడుగా నటించిన ఆమెపై చిత్రీకరించన ‘కృష్ణా ముకుందా మురారీ’పాట తో ఆమె సినీ కెరీర్ మొదలైంది.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    ‘పాండురంగ మహాత్యం’లో బాలకృష్ణుడిగా విజయ నిర్మల(ట్విట్టర్ ఫోటో)

    హీరోయిన్ గా తొలి అవకాశం మాత్రం 1964లో ప్రేమ్ నజీర్ హీరోగా మలయాళ చిత్రం ‘భార్గవి నిలయం’తో వచ్చింది. అంతకు ముందే 1958లో ఎవియమ్ వారి ‘భూకైలాస్’ చిత్రంలో ‘ రాముని అవతారం’ పాటలో సీత పాత్రలో విజయ నిర్మల తళుక్కున మెరిసింది.తెలుగు లో హీరోయిన్ గా, ఫస్ట్ ఛాన్స్ వచ్చింది మాత్రం.. వాహినీ వారి, రంగులరాట్నం లో. 1966లో  బి.ఎన్.రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ ఏడాది రాష్ట్ర ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం సాధించింది. చంద్రమోహన్ తొలిసారి వెండితెరకు ఈ చిత్రం తోనే పరిచయం అయ్యారు.ఆ తర్వాత దాదాపు 200 పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    విజయ నిర్మల (ట్విట్టర్ ఫోటో)

    1967లో సాక్షిలో కృష్ణకు జోడీగా నటించింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో  చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరూ దాదాపు 50 చిత్రాల్లో కలిసి నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో, హీరోయిన్లు ఇన్ని చిత్రాల్లో నటించడం ఓ రికార్డు.వీరి కలయికలో వచ్చిన ‘సాక్షి’, ‘మీనా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పట్నవాసం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’, ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’, పండంటి కాపురం’, ‘బొబ్బిలి దొర’, ‘శ్రావణమాసం’ తో ‘శ్రీశ్రీ’ వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    తొలిసారి ‘సాక్షి’సినిమాలో నటించిన విజయ నిర్మల,కృష్ణ(ట్విట్టర్ ఫోటో)

    హీరో కృష్ణతో కాక అలనాటి అగ్రనటులు ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ సరసన నటించి మెప్పించారు విజయనిర్మల. బుద్దిమంతుడులో అక్కినేని ప్రియురాలిగా నటించిన ఆమె, ఆత్మీయులు చిత్రంలో చెల్లెలిగా నటించి మెప్పించింది.తెలుగు లో భానుమతి, సావిత్రిల తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మూడో  మహిళగా విజయనిర్మల ఖ్యాతి గడించారు. తొలిసారి కృష్ణ, తను హీరో హీరోయన్లుగా  దర్శకత్వం వహించిన ‘మీనా’ అద్భుత విజయం సాధించింది. ఆ తరువాత విజయనిర్మల  ఒక మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ చిత్ర సీమలో  దర్శకత్వం వహించిన తొలి మహిళ గా విజయనిర్మల రికార్డులకెక్కారు.

    Vijaya Nirmala: Famous Tollywood Actress and Director Vijaya Nirmala Passes Away,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,
    విజయ నిర్మల (ఫేస్‌బుక్ ఫోటో)

    విజయనిర్మల తన భర్తతో కలిసి వారిద్దరి పేర్లు వచ్చేలా ‘విజయకృష్ణా మూవీస్’ బ్యానర్ స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. విజయకృష్ణా బ్యానర్ పై వచ్చిన ‘దేవదాసు’, ‘ముక్కోపి’, ‘అంతంకాదిది ఆరంభం’, ‘వదినమాట’, ‘నేరము శిక్ష’ చిత్రాలు విడుదలై విజయాలు సాధించాయి.‘లేడీఅమితాబ్’ విజయశాంతిని తన దర్శకత్వం లో వచ్చిన ‘కిలాడీ కృష్ణుడు’తో చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత విజయనిర్మలకే దక్కుతుంది. ప్రముఖనటి జయసుధకు విజయనిర్మల పిన్ని వరస అవుతుంది. తను నటించిన ‘పండంటి కాపురం’తో సినీ రంగానికి పరిచయం చేసింది.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    ‘పండంటి కాపురం’లో కృష్ణ,విజయ నిర్మల (యూట్యూబ్ క్రెడిట్)

    తెలుగులో 40పైగా చిత్రాలకు  దర్శకత్వం వహించిన విజయనిర్మల, మలయాళం, తమిళంలో చెరో చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈమె ఘనతను గుర్తించిన గిన్నిస్ బుక్ వారు ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు  దర్శకత్వం వహించిన మహిళగా విజయనిర్మల పేరును గిన్నిస్ రికార్డులకు ఎక్కించారు.సినీ పరిశ్రమకు విజయనిర్మల చేసిన సేవలకుగానూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. విజయనిర్మల వారసుడిగా కుమారుడు నరేశ్ తెరంగేట్రం చేశారు. తెలుగు చిత్ర సీమలో హాస్య చిత్రాల కథానాయకుడిగా పేరు సాధించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో భర్త కృష్ణ,కొడుకు నరేష్‌తో విజయ నిర్మల (ట్విట్టర్ ఫోటోస్)

    ‘పాండురంగ మహత్యం’ ‘భూ కైలాస్’లో సీతగా తళుక్కున మెరిసిన తరువాత విజయనిర్మల నటించిన ఏకైక పౌరాణిక చిత్రం, ‘కురుక్షేత్రం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా, విజయనిర్మల సుభద్రగా నటించారు. భారీ తారాగణంతో నిర్మించిన ఈ చిత్రం ఆశించినంత  విజయం సాధించలేదు.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    ‘కురుక్షేత్రం’ మూవీలో విజయ నిర్మల (యూట్యూబ్ క్రెడిట్)

    విజయనిర్మలకు పేరు తెచ్చిన చిత్రాలు.. రంగురాట్నం, సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, బంగారుపిచ్చుక, బుద్ధిమంతుడు, ఆత్మీయులు, దేవుడుచేసిన మనుషులు, తాతామనవడు, దేవదాసు, మూడుపువ్వులు ఆరుకాయలు, పాడిపంటలు, పట్నవాసం, కురుక్షేత్రం, వదినమాట.

    Vijaya Nirmala: Heroine Turned Director Guinness book Record holder vijaya Nirmala Filmy Journey..here are the details,vijaya nirmala,vijaya nirmala passes away,vijaya nirmala died,vijaya nirmala dead,vijaya niramal filmy career,vijaya nirmala actiing career,vijaya nirmala film journey,vijaya nirmala movies,vijaya nirmala songs,krishna and vijaya nirmala,vijaya nirmala (film actor),vijaya nirmala son,vijaya nirmala family,vijaya nirmala speech,vijaya nirmala birthday,director vijaya nirmala,vijaya nirmala interview,vijaya nirmala life story,vijaya nirmala first husband,vijaya nirmala maa,vijaya nirmala hot,vijaya nirmala news,vijaya nirmala meena,vijaya nirmala awards,mahesh babu step mother vijaya niramal pasees away,naresh mother vijaya nirmala passes away,విజయనిర్మల,విజయ నిర్మల,విజయ నిర్మల కన్నుమూత,కన్నుమూసిన విజయ నిర్మల,విజయ నిర్మల కృష్ణ,కృష్ణ సతీమణి కన్నుమూత,నరేష్ తల్లి విజయ నిర్మల కన్నుమూత,మహేష్ బాబు పిన్ని విజయ నిర్మల కన్నుమూత,విజయ నిర్మల నట ప్రస్థానం,విజయ నిర్మల జీవిత ప్రస్థానం,
    రామ రాజ్యంలో రక్తపాశం (ట్విట్టర్ ఫోటో)

    సామాన్య నటిగా సినీ పరిశ్రమలోకి వచ్చి, నిర్మాతగా, దర్శకురాలిగా ‘ఆల్ రౌండ్’ పెర్ఫామెన్స్ చేసిన అరుదైన మహిళ.. విజయనిర్మల. తెలుగు సినీ రంగంపై తనదైన ముద్ర వేసారామె. నేడొస్తున్న మహిళ దర్శకులకు ఆమె మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు