ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్.. తమిళనాట హాట్ టాపిక్..

అవునా.. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా.. ఈయన కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా.. అసలు ఎప్పుడు ఈయన పాలిటిక్స్ వైపు అడుగు పెడుతున్నాడు అనుకుంటున్నారా..? ఈయనకు పాలిటిక్స్‌పై పెద్దగా ఆసక్తి లేదు కానీ కచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం కావాలనుకుంటున్నాడు. విజయ్‌ను ముఖ్యమంత్రిని చేసే బాధ్యత దర్శకుడు శంకర్ తీసుకుంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 25, 2018, 3:03 PM IST
ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్.. తమిళనాట హాట్ టాపిక్..
సర్కార్ ట్విట్టర్ ఫోటో
  • Share this:
విజ‌య్ అనే పేరు ఇప్పుడు త‌మిళ‌నాట ర‌చ్చ చేస్తుంది. అక్క‌డ ఆయ‌న వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన "స‌ర్కార్" కూడా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. పూర్తిగా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఈ క‌థ మురుగ‌దాస్ తెర‌కెక్కించాడు. ఇందులో ముఖ్య‌మంత్రి కానీ ముఖ్య‌మంత్రిగా న‌టించాడు విజ‌య్. "స‌ర్కార్" ఏర్పాటు చేసి ప‌ద‌వి త్యాగం చేసే పాత్ర ఇది. అయిత ఇప్పుడు ఈయ‌న మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిష్టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

Vijay, Shankar working again for Oke Okkadu sequel.. అవునా.. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా.. ఈయన కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా.. అసలు ఎప్పుడు ఈయన పాలిటిక్స్ వైపు అడుగు పెడుతున్నాడు అనుకుంటున్నారా..? ఈయనకు పాలిటిక్స్‌పై పెద్దగా ఆసక్తి లేదు కానీ కచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం కావాలనుకుంటున్నాడు. విజయ్‌ను ముఖ్యమంత్రిని చేసే బాధ్యత దర్శకుడు శంకర్ తీసుకుంటున్నాడు. vijay shankar,shankar vijay movie,shankar oke okkadu movie sequel,shankar arjun oke okkadu,vijay oke okkadu sequel,shankar namban,విజయ్ శంకర్,శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్,శంకర్ విజయ్ నమ్బన్,శంకర్ ఇండియన్ 2,శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్,శంకర్ అర్జున్ విజయ్,
మెర్సల్ మూవీలో విజయ్ స్టిల్

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ త్వ‌ర‌లోనే విజ‌య్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన "ఒకే ఒక్క‌డు"కు సీక్వెల్. సాధార‌ణ జ‌ర్న‌లిస్ట్ ముఖ్య‌మంత్రిని ఇంట‌ర్వ్యూ చేసి ఎలా ఆ త‌ర్వాత ఒక్క రోజు ముఖ్య‌మంత్రిగా మారి మార్పులు తీసుకొచ్చాడు అనేది ఒకే ఒక్క‌డే క‌థ‌. తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించింది ఈ చిత్రం. అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఈ చిత్రం. ఇప్పుడు దీనికి సీక్వెల్ క‌థ రాసుకుంటున్నాడు శంక‌ర్.

Vijay, Shankar working again for Oke Okkadu sequel.. అవునా.. విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాడా.. ఈయన కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా.. అసలు ఎప్పుడు ఈయన పాలిటిక్స్ వైపు అడుగు పెడుతున్నాడు అనుకుంటున్నారా..? ఈయనకు పాలిటిక్స్‌పై పెద్దగా ఆసక్తి లేదు కానీ కచ్చితంగా ముఖ్యమంత్రి మాత్రం కావాలనుకుంటున్నాడు. విజయ్‌ను ముఖ్యమంత్రిని చేసే బాధ్యత దర్శకుడు శంకర్ తీసుకుంటున్నాడు. vijay shankar,shankar vijay movie,shankar oke okkadu movie sequel,shankar arjun oke okkadu,vijay oke okkadu sequel,shankar namban,విజయ్ శంకర్,శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్,శంకర్ విజయ్ నమ్బన్,శంకర్ ఇండియన్ 2,శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్,శంకర్ అర్జున్ విజయ్,
విజయ్ శంకర్

విజ‌య్‌తో ఈ చిత్రం సీక్వెల్ తెర‌కెక్కించాల‌నే ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు తెలిపాడు శంక‌ర్. ప్ర‌స్తుతం ఈయ‌న "2.0" విడుద‌ల‌తో పాటు "ఇండియ‌న్ 2" చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ సీక్వెల్ క‌థ‌నే ఎంచుకోనున్నాడు. ఇప్ప‌టికే శంక‌ర్, విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన న‌మ్బ‌న్ త‌మిళ‌నాట బాగానే ఆడింది. మ‌రి ఇప్పుడు ఈ సంచ‌ల‌న రీమేక్‌తో విజ‌య్, శంక‌ర్ ఏం చేయ‌బోతున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రోవైపు విజ‌య్ ఇప్పుడు అట్లీకుమార్ సినిమాకు సైన్ చేసాడు.
Published by: Praveen Kumar Vadla
First published: November 25, 2018, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading