చిరంజీవి అంటే ఓకే.. కానీ వైష్ణవ్ తేజ్‌కు కూడా విజయ్ సేతుపతి..

ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ త‌మిళ హీరోను నిజంగానే ఇప్పుడు మెగా కుటుంబం ద‌త్త‌త తీసుకుందేమో అనిపిస్తుంది. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అయిపోతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 17, 2019, 8:47 PM IST
చిరంజీవి అంటే ఓకే.. కానీ వైష్ణవ్ తేజ్‌కు కూడా విజయ్ సేతుపతి..
విజయ్ సేతుపతి
  • Share this:
ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ త‌మిళ హీరోను నిజంగానే ఇప్పుడు మెగా కుటుంబం ద‌త్త‌త తీసుకుందేమో అనిపిస్తుంది. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అయిపోతున్నాడు. చిరంజీవి సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమాలో ఈయ‌న కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చిరంజీవికి అత్యంత విశ్వాస‌నీయ‌మైన కారెక్ట‌ర్ ఇది. మెగాస్టార్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఆ మ‌ధ్య చెప్పాడు విజ‌య్. ఈ సినిమాలో రాజా పాండి పాత్ర‌లో న‌టిస్తున్న సేతుప‌తి.
Vijay Sethupathi negative role in Chiranjeevi nephew Vaishnav Tej debut movie after Sye Raa pk.. ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ త‌మిళ హీరోను నిజంగానే ఇప్పుడు మెగా కుటుంబం ద‌త్త‌త తీసుకుందేమో అనిపిస్తుంది. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అయిపోతున్నాడు. vijay sethupathi twitter,vijay sethupathi,vijay sethupathi viashnav tej debut movie,vijay sethupathi twitter sye raa,vijay sethupathi vaishnav tej,vijay sethupathi telugu movies,vijay sethupathi sukumar buchibabu,vijay sethupathi super deluxe movie,telugu cinema,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి వైష్ణవ్ తేజ్,విజయ్ సేతుపతి వైష్ణవ్ తేజ్ తొలి సినిమా,సుకుమార్ బుచ్చిబాబు విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి సైరా చిరంజీవి
విజయ్ సేతుపతి వైష్ణవ్ తేజ్

ఇక చిరంజీవి లాంటి న‌టుడికి విజ‌య్ లాంటి యాక్ట‌ర్ తోడైతే స్క్రీన్ షేక్ అయిపోవ‌డం ఖాయం. ఇక ఇప్పుడు మెగా కుటుంబంలోనే మ‌రో హీరో సినిమాలో కూడా విజయ్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న సినిమాలో విల‌న్ పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌బోతున్నాడు. ఈ విష‌యంపై ఇన్నాళ్లూ క‌న్ఫ్యూజ‌న్ ఉన్నా కూడా ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది.
Vijay Sethupathi negative role in Chiranjeevi nephew Vaishnav Tej debut movie after Sye Raa pk.. ఏమో ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ త‌మిళ హీరోను నిజంగానే ఇప్పుడు మెగా కుటుంబం ద‌త్త‌త తీసుకుందేమో అనిపిస్తుంది. త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేస్తున్న ఈయ‌న‌.. ఇప్పుడు తెలుగులో కూడా బిజీ అయిపోతున్నాడు. vijay sethupathi twitter,vijay sethupathi,vijay sethupathi viashnav tej debut movie,vijay sethupathi twitter sye raa,vijay sethupathi vaishnav tej,vijay sethupathi telugu movies,vijay sethupathi sukumar buchibabu,vijay sethupathi super deluxe movie,telugu cinema,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి వైష్ణవ్ తేజ్,విజయ్ సేతుపతి వైష్ణవ్ తేజ్ తొలి సినిమా,సుకుమార్ బుచ్చిబాబు విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి సైరా చిరంజీవి
విజయ్ సేతుపతి అండ్ టీం

బుచ్చిబాబు తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి క‌థా స‌హ‌కారం అందించాడు సుకుమార్. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు. వైష్ణ‌వ్ లాంటి హీరో సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్ అంటే చిన్న విష‌యం కాదు.. ఆయ‌న న‌ట‌న ముందు నిల‌బ‌డాలంటే వైష్ణ‌వ్ అద్భుతాలు చేయాలి. మ‌రి తొలి సినిమాతోనే అంత స‌త్తా చూపిస్తాడా.. ఈయ‌న‌లో అంత స‌త్తా ఉందా అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ స్థాయిలోనే వైష్ణ‌వ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నాడు.
First published: March 17, 2019, 8:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading