విజ‌య్ సేతుప‌తిపై ట్రాన్స్‌జెండర్స్ ఫైర్.. వెంట‌నే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్..

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ హీరో. వ‌ర‌స విజ‌యాలు కూడా అందుకుంటున్నాడు. ఇక ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమా విడుద‌లైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 1, 2019, 9:47 PM IST
విజ‌య్ సేతుప‌తిపై ట్రాన్స్‌జెండర్స్ ఫైర్.. వెంట‌నే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్..
సూపర్ డీలక్స్ పోస్టర్
  • Share this:
విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ హీరో. వ‌ర‌స విజ‌యాలు కూడా అందుకుంటున్నాడు. ఇక ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమా విడుద‌లైంది. ఇందులో ట్రాన్స్ జెండ‌ర్ పాత్ర‌లో న‌టించాడు విజ‌య్ సేతుప‌తి. ఈ పాత్ర‌కు ఆయ‌న‌పై ఇప్పుడు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. అయితే విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు వివాదాలు కూడా ఇప్పుడు విజ‌య్ చుట్టూ మూగుతున్నాయి. సాధార‌ణంగా హిజ్రా కారెక్ట‌ర్ చేసేట‌ప్పుడే అన్నింటికీ సిద్ధ‌ప‌డాలి.
Vijay Sethupathi movie Super Deluxe in Controversy.. Transgenders demands Actors Arrest In Tamilnadu pk.. విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ హీరో. వ‌ర‌స విజ‌యాలు కూడా అందుకుంటున్నాడు. ఇక ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమా విడుద‌లైంది. Super Deluxe movie,Super Deluxe movie controversy,Super Deluxe movie transgenders,vijay sethupathi transgenders,vijay sethupathi transgenders arrest,samantha twitter,samantha Super Deluxe movie censor,Super Deluxe movie censor completed,Super Deluxe movie censor completed with A certificate,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సూపర్ డీలక్స్ సెన్సార్ పూర్తి,ట్రాన్స్‌జెండర్స్ విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ మూవీ సెన్సార్ రిపోర్ట్

గ‌తంలో లారెన్స్, శ‌ర‌త్ కుమార్ లాంటి హీరోల‌కు కూడా ఇది త‌ప్ప‌లేదు. ఇప్పుడు విజ‌య్ సేతుప‌తిని కూడా టార్గెట్ చేస్తున్నారు కొంద‌రు. ఈ సినిమాలో కొన్ని అభ్యంత‌రక‌ర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని విజ‌య్‌ను త‌ప్పు ప‌డుతున్నారు. ఈ సినిమాలో శిల్ప అనే పాత్ర‌లో న‌టించాడు విజ‌య్. ఈ పాత్ర కోసం త‌న‌ను తాను చాలా మార్చుకున్నాడు ఈ హీరో. త్యాగ‌రాజ కుమ‌ర‌న్ ద‌ర్శ‌కుడు.
Vijay Sethupathi movie Super Deluxe in Controversy.. Transgenders demands Actors Arrest In Tamilnadu pk.. విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే త‌మిళ‌నాట వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ హీరో. వ‌ర‌స విజ‌యాలు కూడా అందుకుంటున్నాడు. ఇక ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమా విడుద‌లైంది. Super Deluxe movie,Super Deluxe movie controversy,Super Deluxe movie transgenders,vijay sethupathi transgenders,vijay sethupathi transgenders arrest,samantha twitter,samantha Super Deluxe movie censor,Super Deluxe movie censor completed,Super Deluxe movie censor completed with A certificate,vijay sethupathi Super Deluxe,Vijay Sethupathi Samantha Akkineni,super duluxe director thiagarajan kumararaja,Super Deluxe movie trailer released,super deluxe trailer review,samantha vijay sethupathi movie,ramya krishna samantha akkineni,telugu cinema,tamil cinema,సూపర్ డీలక్స్ ట్రైలర్,సూపర్ డీలక్స్ సెన్సార్ పూర్తి,ట్రాన్స్‌జెండర్స్ విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ సినిమాకు A సర్టిఫికేట్,సమంత విజయ్ సేతుపతి,సూపర్ డీలక్స్ ట్రైలర్ విడుదల,విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ సమంత,రమ్యకృష్ణ సమంత అక్కినేని,తమిళ్ సినిమా
సూపర్ డీలక్స్ పోస్టర్

ముఖ్యంగా సినిమాలో శిల్ప ఇద్ద‌రు పిల్లలను ఎత్తుకెళ్ల‌డంలో సాయం చేస్తుంద‌ని.. ఆ త‌ర్వాత వాళ్ళు రోడ్డుపై బిక్ష‌మెత్తుతూ క‌నిపిస్తార‌ని.. ఇలాంటి స‌న్నివేశాలు తెర‌కెక్కించి మ‌నోభావాలు దెబ్బ తీసార‌ని సోష‌ల్ యాక్టివిస్ట్ రేవ‌తి ఫైర్ అయ్యారు. దాంతో పాటు మ‌రిన్ని స‌న్నివేశాలు కూడా అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని.. వెంట‌నే విజ‌య్ సేతుప‌తిని అరెస్ట్ చేయాలంటూ ట్రాన్స్‌జెండర్స్ గొడవ చేస్తుండటం విశేషం. మ‌రిప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలిక‌.
First published: April 1, 2019, 9:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading