ఒక్క సినిమాతో మునిగిపోయిన విజ‌య్‌ సేతుపతి..

సినిమా ఇండ‌స్ట్రీ అంటే వైకుంఠ పాళి ఆట మాదిరే. ఎప్పుడు ఏ పాము వ‌స్తుందో.. ఎక్క‌డ మింగేస్తుందో అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు కూడా వ‌స్తుంటాయి. కానీ అవి వ‌చ్చిన‌పుడు ఎక్క‌క‌పోతే మ‌ళ్లీ పాము నోట్లో ప‌డ‌టం ఖాయం. విజ‌య్ సేతుప‌తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ ఏడాది ఎన్ని విజయాలు వచ్చినా ‘జుంగా’ సిినిమా మాత్రం దారుణంగా ముంచేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 23, 2018, 4:46 PM IST
ఒక్క సినిమాతో మునిగిపోయిన విజ‌య్‌ సేతుపతి..
విజయ్ సేతుపతి
  • Share this:
సినిమా ఇండ‌స్ట్రీ అంటే వైకుంఠ పాళి ఆట మాదిరే. ఎప్పుడు ఏ పాము వ‌స్తుందో.. ఎక్క‌డ మింగేస్తుందో అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు కూడా వ‌స్తుంటాయి. కానీ అవి వ‌చ్చిన‌పుడు ఎక్క‌క‌పోతే మ‌ళ్లీ పాము నోట్లో ప‌డ‌టం ఖాయం. విజ‌య్ సేతుప‌తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న ఈ ఏడాదంతా నిచ్చెన‌లు ఎక్కుతూనే ఉన్నాడు. కానీ ఒకేఒక్క పాము కాటేసింది. దాని పేరు ‘జుంగా’. ఆ దెబ్బ‌కు ఎక్కిన నిచ్చెన‌ల‌న్నీ దిగి వ‌చ్చి కింద‌ప‌డిపోయాడు.

Vijay Sethupathi loses 11 crore producing junga.. Left 3 movie remuneration.. సినిమా ఇండ‌స్ట్రీ అంటే వైకుంఠ పాళి ఆట మాదిరే. ఎప్పుడు ఏ పాము వ‌స్తుందో.. ఎక్క‌డ మింగేస్తుందో అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు కూడా వ‌స్తుంటాయి. కానీ అవి వ‌చ్చిన‌పుడు ఎక్క‌క‌పోతే మ‌ళ్లీ పాము నోట్లో ప‌డ‌టం ఖాయం. విజ‌య్ సేతుప‌తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ ఏడాది ఎన్ని విజయాలు వచ్చినా ‘జుంగా’ సిినిమా మాత్రం దారుణంగా ముంచేసింది. vijay sethupathi junga,vijay sethupathi junga movie,vijay sethupathi seethakathi,Vijay Sethupathi Left 3 movie remuneration,vijay sethupathi junga trailer,junga trailer review,junga 11 crore loss,vijay sethupathi loses 11 crore junga,sye raa vijay sethupathi,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి జుంగా,విజయ్ సేతుపతి 11 కోట్ల నష్టం,విజయ్ సేతుపతి నిర్మాత,విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి,విజయ్ సేతుపతి తెలుగు సినిమా,తమిళ్ సినిమా
విజయ్ సేతుపతి

హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్‌గా.. ఏ పాత్ర న‌చ్చితే అందులోకి దూరిపోతూ దూసుకుపోతున్నాడు విజ‌య్ సేతుప‌తి. ఇప్పుడు కూడా తెలుగులో ‘సైరా’ సినిమాలో న‌టిస్తున్నాడు ఈయ‌న‌. ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన ‘న‌వాబ్’.. ‘96’ సినిమాలు కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. అయితే ఎన్ని చేసినా కూడా ఒక్క ఫ్లాప్ ఆయ‌న్ని ప‌డేసింది. జుంగా సినిమాకు ఆయ‌నే నిర్మాత‌. ఈ చిత్రం దారుణ‌మైన డిజాస్ట‌ర్ అయిపోయింది.. అది విజ‌య్ సేతుప‌తికి దాదాపు 11 కోట్ల నష్టం తీసుకొచ్చింది.

Vijay Sethupathi loses 11 crore producing junga.. Left 3 movie remuneration.. సినిమా ఇండ‌స్ట్రీ అంటే వైకుంఠ పాళి ఆట మాదిరే. ఎప్పుడు ఏ పాము వ‌స్తుందో.. ఎక్క‌డ మింగేస్తుందో అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు కూడా వ‌స్తుంటాయి. కానీ అవి వ‌చ్చిన‌పుడు ఎక్క‌క‌పోతే మ‌ళ్లీ పాము నోట్లో ప‌డ‌టం ఖాయం. విజ‌య్ సేతుప‌తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ ఏడాది ఎన్ని విజయాలు వచ్చినా ‘జుంగా’ సిినిమా మాత్రం దారుణంగా ముంచేసింది. vijay sethupathi junga,vijay sethupathi junga movie,vijay sethupathi seethakathi,Vijay Sethupathi Left 3 movie remuneration,vijay sethupathi junga trailer,junga trailer review,junga 11 crore loss,vijay sethupathi loses 11 crore junga,sye raa vijay sethupathi,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి జుంగా,విజయ్ సేతుపతి 11 కోట్ల నష్టం,విజయ్ సేతుపతి నిర్మాత,విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి,విజయ్ సేతుపతి తెలుగు సినిమా,తమిళ్ సినిమా
విజయ్ సేతుపతి ‘96’ సినిమా

కొత్త క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు వెళ్లే విజ‌య్.. జుంగానూ ఇదే చేసాడు. మాఫియా డాన్‌గా న‌టించాడు. సినిమా ఎక్కువ భాగం క‌థ కోసం విదేశాల్లోనే తెర‌కెక్కించాడు. దాంతో బ‌డ్జెట్ కూడా భారీగానే అయింది. కానీ విడుద‌ల త‌ర్వాత సినిమా ముంచేసిన తీరుతో త‌న‌కు 11 కోట్లు మునిగిపోయాన‌ని.. దానికోసం మూడు సినిమాల పారితోషికం వ‌దిలేసుకున్నాన‌ని చెప్పాడు విజ‌య్ సేతుప‌తి.

Vijay Sethupathi loses 11 crore producing junga.. Left 3 movie remuneration.. సినిమా ఇండ‌స్ట్రీ అంటే వైకుంఠ పాళి ఆట మాదిరే. ఎప్పుడు ఏ పాము వ‌స్తుందో.. ఎక్క‌డ మింగేస్తుందో అర్థం కాదు. అప్పుడ‌ప్పుడూ నిచ్చెన‌లు కూడా వ‌స్తుంటాయి. కానీ అవి వ‌చ్చిన‌పుడు ఎక్క‌క‌పోతే మ‌ళ్లీ పాము నోట్లో ప‌డ‌టం ఖాయం. విజ‌య్ సేతుప‌తి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈ ఏడాది ఎన్ని విజయాలు వచ్చినా ‘జుంగా’ సిినిమా మాత్రం దారుణంగా ముంచేసింది. vijay sethupathi junga,vijay sethupathi junga movie,vijay sethupathi seethakathi,Vijay Sethupathi Left 3 movie remuneration,vijay sethupathi junga trailer,junga trailer review,junga 11 crore loss,vijay sethupathi loses 11 crore junga,sye raa vijay sethupathi,విజయ్ సేతుపతి,విజయ్ సేతుపతి జుంగా,విజయ్ సేతుపతి 11 కోట్ల నష్టం,విజయ్ సేతుపతి నిర్మాత,విజయ్ సేతుపతి సైరా నరసింహారెడ్డి,విజయ్ సేతుపతి తెలుగు సినిమా,తమిళ్ సినిమా
విజయ్ సేతుపతి

ఈ మ‌ధ్యే ఈయ‌న న‌టించిన ‘సీతాకాతి’ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. దీనికి కూడా మంచి వ‌సూళ్లే వ‌స్తున్నాయి. ఈ సినిమా స‌క్సెస్ సంబ‌రాల్లోనే ‘జుంగా’ బాధ‌ల గురించి కూడా చెప్పుకున్నాడు విజ‌య్. మొత్తానికి ఎన్ని విజ‌యాలు వ‌చ్చినా కూడా ఒక్క ఫ్లాప్ చాలు.. మొత్తం ముంచేయ‌డానికి అని విజ‌య్ సేతుప‌తి నిద‌ర్శ‌నం.
Published by: Praveen Kumar Vadla
First published: December 23, 2018, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading