విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయాణం.. ముగ్గురు నిర్మాతలతో చర్చలు..

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న పేరు ముంబైలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు కూడా ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 3, 2019, 6:47 PM IST
విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయాణం.. ముగ్గురు నిర్మాతలతో చర్చలు..
విజయ్ దేవరకొండ
  • Share this:
అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న పేరు ముంబైలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు కూడా ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు. ఇప్ప‌టికే జాన్వీక‌పూర్, కైరా అద్వానీ లాంటి హీరోయిన్లే కాకుండా అర్జున్ కపూర్, వ‌రుణ్ ధావ‌న్ లాంటి హీరోలు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ఫ్యాన్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈయ‌న సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది బాలీవుడ్. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలను రీమేక్ చేసారు.
Vijay Devarakonda will going to bollywood and Big Producers like Karan Johar touch with him pk అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న పేరు ముంబైలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు కూడా ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda hindi movies,vijay devarakonda karan johar,vijay devarakonda sajid nadiawala,vijay devarakonda siddarth roy kapoor,vijay devarakonda bollywood entry,vijay devarakonda geetha govindam movie,geetha govindam movie hindi remake,geetha govindam remake in hindi,geetha govindam ishaan khattar,vijay devarakonda movies remake in hindi,ishaan khattar geetha govindam,arjun reddy kabir singh,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,విజయ్ దేవరకొండ గీతగోవిందం,గీతగోవిందం హిందీ రీమేక్,ధడక్ హీరో ఇషాన్ కట్టర్‌తో గీతగోవిందం రీమేక్,పెళ్లిచూపులు రీమేక్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ బాలీవుడ్,
విజయ్ దేవరకొండ బాలీవుడ్ నిర్మాతలు

కబీర్ సింగ్ అక్కడ 300 కోట్ల వరకు వసూలు చేసి సంచలనం రేపింది. ఇక గ‌తేడాది 70 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘గీత‌గోవిందం’ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడని తెలుస్తుంది. ఈ మేరకు కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడియావాలా లాంటి బడా నిర్మాతలతో ఆయన టచ్‌లో ఉన్నాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 6న విజయ్ దేవరకొండ ముంబై వెళ్లబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మీటింగ్స్ కూడా జరగనున్నట్లు తెలుస్తుంది.

Vijay Devarakonda will going to bollywood and Big Producers like Karan Johar touch with him pk అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న పేరు ముంబైలో ఎక్కువ‌గా వినిపిస్తుంది. అక్క‌డ హీరోయిన్లు కూడా ఈయ‌న‌కు ఫిదా అయిపోతున్నారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda hindi movies,vijay devarakonda karan johar,vijay devarakonda sajid nadiawala,vijay devarakonda siddarth roy kapoor,vijay devarakonda bollywood entry,vijay devarakonda geetha govindam movie,geetha govindam movie hindi remake,geetha govindam remake in hindi,geetha govindam ishaan khattar,vijay devarakonda movies remake in hindi,ishaan khattar geetha govindam,arjun reddy kabir singh,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,విజయ్ దేవరకొండ గీతగోవిందం,గీతగోవిందం హిందీ రీమేక్,ధడక్ హీరో ఇషాన్ కట్టర్‌తో గీతగోవిందం రీమేక్,పెళ్లిచూపులు రీమేక్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ బాలీవుడ్,
Photo : విజయ్ దేవరకొండ Twitter.com/Charmmeofficial

క‌థ కుదిరితే 2020లో త‌న హిందీ సినిమా ఉంటుంద‌ని ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు ఈ సెన్సేష‌న‌ల్ హీరో. క‌చ్చితంగా క‌థ దొరికిన‌పుడు హిందీలో న‌టించ‌డానికి త‌న‌కేం ఇబ్బంది లేద‌ని చెప్పాడు ఈయ‌న‌. తన ఓన్ సినిమాలను తాను రీమేక్ చేయనని ఇప్పటికే చెప్పాడు విజయ్. అందుకే డియర్ కామ్రేడ్ హిందీ హక్కులు కరణ్ జోహార్ తీసుకున్నా విజయ్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సరైన కథ దొరికితే కచ్చితంగా విజయ్ దేవరకొండ త్వరలోనే బాలీవుడ్ వెళ్లడం ఖాయం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సినిమాకు కమిట్ అయ్యాడు ఈ సెన్సేషనల్ హీరో.
Published by: Praveen Kumar Vadla
First published: September 3, 2019, 6:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading