విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్.. ’టాక్సీవాలా’కు పాజిటివ్ టాక్..

నిజ‌మే.. మొన్న "టాక్సీవాలా" ప్రీ రిలీజ్ వేడుక‌లో నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది నిజ‌మే.. ఓ కొత్త హీరో ఒక్క‌సారి హిట్ కొడితే ఫ్లూక్ అంటారు. రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు.. కానీ మూడుసార్లు కొడితే ఇండ‌స్ట్రీ షేక్ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ "టాక్సీవాలా"తో అల‌రించాడు. ఈ చిత్రానికి కూడా ఇప్పుడు టాక్ బాగానే వ‌చ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 17, 2018, 9:01 PM IST
విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్.. ’టాక్సీవాలా’కు పాజిటివ్ టాక్..
విజయ్ దేవరకొండ
  • Share this:
నిజ‌మే.. మొన్న "టాక్సీవాలా" ప్రీ రిలీజ్ వేడుక‌లో నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది నిజ‌మే.. ఓ కొత్త హీరో ఒక్క‌సారి హిట్ కొడితే ఫ్లూక్ అంటారు. రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు.. కానీ మూడుసార్లు కొడితే ఇండ‌స్ట్రీ షేక్ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే చేస్తున్నాడు. వ‌ర‌స‌గా ఒక్కో ఏడాది త‌న మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. "పెళ్లిచూపులు"తో 25.. "అర్జున్ రెడ్డి" 50.. "గీత‌గోవిందం"తో 100 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇక నోటాతో కాస్త గాడి త‌ప్పిన‌ట్లు అనిపించినా ఇప్పుడు మ‌ళ్లీ "టాక్సీవాలా"తో అల‌రించాడు. ఈ చిత్రానికి కూడా ఇప్పుడు టాక్ బాగానే వ‌చ్చింది.

Vijay Devarakonda Taxiwala Opend with positive talk.. నిజ‌మే.. మొన్న "టాక్సీవాలా" ప్రీ రిలీజ్ వేడుక‌లో నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది నిజ‌మే.. ఓ కొత్త హీరో ఒక్క‌సారి హిట్ కొడితే ఫ్లూక్ అంటారు. రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు.. కానీ మూడుసార్లు కొడితే ఇండ‌స్ట్రీ షేక్ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ "టాక్సీవాలా"తో అల‌రించాడు. ఈ చిత్రానికి కూడా ఇప్పుడు టాక్ బాగానే వ‌చ్చింది. taxiwala positive talk,taxiwala vijay devarakonda,vijay devarakonda is back,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,టాక్సీవాలాకు పాజిటివ్ టాక్,టాక్సీవాలా హిట్,విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్,టాక్సీవాలా విజయ్ దేవరకొండ,టాక్సీవాలా గీతగోవిందం,star of telugu cinema,geetha govindam,100 crores club,vijay devarakonda,telugu cinema,తెలుగు సినిమా,100 కోట్లు,విజయ్ దేవరకొండ,గీతగోవిందం,
టాక్సీవాలా పోస్టర్

దాంతో విజ‌య్ ఈజ్ బ్యాక్ అంటూ పండ‌గ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అద్భుతం జ‌రిగేట‌ప్పుడు ఎవ‌రూ గుర్తించ‌రు.. జ‌రిగిన త‌ర్వాత గుర్తించాల్సిన అవ‌స‌రం లేదు. ఓ సినిమాలో త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ మాట‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అచ్చు గుద్దిన‌ట్లు స‌రిపోతాయి. "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" సినిమాలో న‌లుగురితో ఒక‌డిగా క‌నిపించిన‌పుడు ఎవ‌రూ క‌నీసం అనుకోలేదు. ఈ కుర్రాడే త‌ర్వాత రోజుల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తాడ‌ని. ఎవడే సుబ్రమణ్యంలో కథను నడిపించినపుడు కూడా ఊహించలేదు.. ఈ కుర్రాడే ఇండ‌స్ట్రీలో కొత్త మార్పుల‌కు శ్రీ‌కారం చుడ‌తాడ‌ని.. ఈ కుర్రాడే దారి త‌ప్పుతున్న తెలుగు సినిమాకు కొత్త దారులు క‌నుక్కొంటాడ‌ని..!

Vijay Devarakonda Taxiwala Opend with positive talk.. నిజ‌మే.. మొన్న "టాక్సీవాలా" ప్రీ రిలీజ్ వేడుక‌లో నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది నిజ‌మే.. ఓ కొత్త హీరో ఒక్క‌సారి హిట్ కొడితే ఫ్లూక్ అంటారు. రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు.. కానీ మూడుసార్లు కొడితే ఇండ‌స్ట్రీ షేక్ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ "టాక్సీవాలా"తో అల‌రించాడు. ఈ చిత్రానికి కూడా ఇప్పుడు టాక్ బాగానే వ‌చ్చింది. taxiwala positive talk,taxiwala vijay devarakonda,vijay devarakonda is back,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,టాక్సీవాలాకు పాజిటివ్ టాక్,టాక్సీవాలా హిట్,విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్,టాక్సీవాలా విజయ్ దేవరకొండ,టాక్సీవాలా గీతగోవిందం,star of telugu cinema,geetha govindam,100 crores club,vijay devarakonda,telugu cinema,తెలుగు సినిమా,100 కోట్లు,విజయ్ దేవరకొండ,గీతగోవిందం,
'నోటా' పబ్లిక్ మీట్ లో విజయ్ దేవరకొండ

కానీ మూడేళ్ల‌లోనే అన్నీ చేసాడు. మొన్న ఏకంగా 100 కోట్ల హీరో అయ్యాడు. అస‌లు విజ‌య్‌ను చూస్తుంటే అంతా షాక్ అవ్వ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు ఇప్పుడు. అంత‌గా మాయ చేస్తున్నాడు. "గీత‌గోవిందం"తో ఏకంగా 125 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి "న్యూ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా"గా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ తో పాటు మార్కెట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు ఈ కుర్రహీరో. "పెళ్లిచూపులు" అంటే ఏదో అనుకోకుండా జ‌రిగిందేమో అనుకున్నారు.. "అర్జున్ రెడ్డి" కుర్రాళ్ల‌కు వ‌లేసాడు అనుకున్నారు.. కానీ ఇప్పుడు "గీత‌గోవిందం"తో ఆబాల‌గోపాలాన్ని అల‌రించాడు ఈ గోవిందం.

Vijay Devarakonda Taxiwala Opend with positive talk.. నిజ‌మే.. మొన్న "టాక్సీవాలా" ప్రీ రిలీజ్ వేడుక‌లో నిర్మాత ఎస్కేఎన్ చెప్పింది నిజ‌మే.. ఓ కొత్త హీరో ఒక్క‌సారి హిట్ కొడితే ఫ్లూక్ అంటారు. రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు.. కానీ మూడుసార్లు కొడితే ఇండ‌స్ట్రీ షేక్ అంటారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇదే చేస్తున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ "టాక్సీవాలా"తో అల‌రించాడు. ఈ చిత్రానికి కూడా ఇప్పుడు టాక్ బాగానే వ‌చ్చింది. taxiwala positive talk,taxiwala vijay devarakonda,vijay devarakonda is back,విజయ్ దేవరకొండ టాక్సీవాలా,టాక్సీవాలాకు పాజిటివ్ టాక్,టాక్సీవాలా హిట్,విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్,టాక్సీవాలా విజయ్ దేవరకొండ,టాక్సీవాలా గీతగోవిందం,star of telugu cinema,geetha govindam,100 crores club,vijay devarakonda,telugu cinema,తెలుగు సినిమా,100 కోట్లు,విజయ్ దేవరకొండ,గీతగోవిందం,
విజయ్ దేవరకొండ

వార‌సుల‌కు త‌ప్ప గాడ్‌ఫాద‌ర్ లేని హీరోలు ఇక్క‌డ స్టార్ హీరోలు కాలేరు అన్న మాట‌ల‌కు విజ‌య్ చెక్ పెట్టేసాడు. నాని, ర‌వితేజ కూడా స్టార్స్ అయ్యారు కానీ మ‌రీ 100 కోట్ల రేంజ్‌కు వాళ్ళింకా ఎద‌గ‌లేదు. అన్ని విజ‌యాలు అందుకున్నా కూడా నాని ఇంకా 60 కోట్ల గ్రాస్ లోనే ఉన్నాడు. కానీ వీళ్లు ఇలా చూస్తుండ‌గానే అంద‌ర్నీ దాటేసి 100 కోట్లు అందుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అంచ‌నాలు లేకుండా విడుద‌లైన టాక్సీవాలా సైతం ఇప్పుడు టాక్ బాగానే తెచ్చుకుంది. దాంతో క‌చ్చితంగా ఈ చిత్రం కూడా విజ‌యం సాధించేలాగే క‌నిపిస్తుంది. "డియర్ కామ్రేడ్" సెట్స్‌పై ఉంది. క్రాంతిమాధ‌వ్ సినిమా లైన్ లోనే ఉంది. ఇవి కానీ హిట్టైతే టాప్‌లీగ్‌లోకి కూడా వెళ్లిపోతాడు విజ‌య్. అందుకే ఈయ‌నపై ఇండ‌స్ట్రీ అంతా ఓ క‌న్నేసి ఉంచారు ఇప్పుడు.
Published by: Praveen Kumar Vadla
First published: November 17, 2018, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading