"టాక్సీవాలా" సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ "టాక్సీవాలా" విడుద‌ల‌కు మ‌రో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. క‌ట్స్ లేకుండా దీనికి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా "టాక్సీవాలా"లో చాలా ఉన్నాయ‌ని.. ఇదే సినిమాకు బ‌లం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 6:35 PM IST
టాక్సీవాలా సెన్సార్ పూర్తి
Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 8, 2018, 6:35 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ "టాక్సీవాలా" విడుద‌ల‌కు మ‌రో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. క‌ట్స్ లేకుండా దీనికి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ చిత్రం ముందు న‌వంబ‌ర్ 16 అనుకున్నా కూడా ఇప్పుడు ఓ రోజు ఆల‌స్యంగా వ‌స్తుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం చాలా లేట్ అయింది. అయినా కూడా లేటెస్ట్‌గా వ‌స్తున్నానంట‌న్నాడు విజ‌య్. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గానే వ‌చ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Vijay Devarakonda Taxiwala censor Completed With U/A.. విజ‌య్ దేవ‌ర‌కొండ "టాక్సీవాలా" విడుద‌ల‌కు మ‌రో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. క‌ట్స్ లేకుండా దీనికి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా "టాక్సీవాలా"లో చాలా ఉన్నాయ‌ని.. ఇదే సినిమాకు బ‌లం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. taxiwala censor completed,taxiwala U/A certificate,taxiwala censor,vijay devarakonda taxiwala,allu aravind,టాక్సీవాలా సెన్సార్ పూర్తి,టాక్సీవాలాకు U/A స‌ర్టిఫికేట్,విజయ్ దేరవకొండ టాక్సీవాలా,ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ,టాక్సీవాలా నవంబర్ 17న విడుదల
టాక్సీవాలా రిలీజ్ పోస్టర్

ముఖ్యంగా కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా టాక్సీవాలాలో చాలా ఉన్నాయ‌ని.. ఇదే సినిమాకు బ‌లం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో సినిమా ప్ర‌మోష‌న్‌లో కూడా వేగం పెంచేసారు యూనిట్. ఇప్ప‌టికే విడుద‌లైన మాటే విన‌దుగా పాట బాగానే వైర‌ల్ అవుతుంది. ఇక విజ‌య్ కూడా ప్ర‌మోష‌న్‌తో బిజీ అయిపోయాడు. జీవిత‌కాలం లేట్ అంటారు క‌దా.. అదే కోవ‌లో "టాక్సీవాలా" విడుద‌ల‌కు సిద్ధ‌మైందిప్పుడు. న‌వంబ‌ర్ 16న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కూడా విడుద‌ల కానుండ‌టంతో త‌న సినిమాను న‌వంబ‌ర్ 17కి వాయిదా వేసుకున్నాడు విజ‌య్.

Vijay Devarakonda Taxiwala censor Completed With U/A.. విజ‌య్ దేవ‌ర‌కొండ "టాక్సీవాలా" విడుద‌ల‌కు మ‌రో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. క‌ట్స్ లేకుండా దీనికి U/A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా "టాక్సీవాలా"లో చాలా ఉన్నాయ‌ని.. ఇదే సినిమాకు బ‌లం అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. taxiwala censor completed,taxiwala U/A certificate,taxiwala censor,vijay devarakonda taxiwala,allu aravind,టాక్సీవాలా సెన్సార్ పూర్తి,టాక్సీవాలాకు U/A స‌ర్టిఫికేట్,విజయ్ దేరవకొండ టాక్సీవాలా,ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ,టాక్సీవాలా నవంబర్ 17న విడుదల
టాక్సీవాలా పోస్టర్
రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్క‌ర్ హీరోయిన్. స‌స్పెన్స్ కామెడీగా వ‌స్తున్న టాక్సీవాలా క‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని ధీమాగా చెప్ప‌లేక‌పోతున్నాడు విజ‌య్. దానికి కార‌ణం ఆల‌స్యం కావ‌డమే. అయితే అంచ‌నాల సంగ‌తి ఎలా ఉన్నా.. క‌థ‌పై ఉన్న న‌మ్మ‌కంతో మ‌రోసారి త‌ను హిట్ ట్రాక్ ఎక్కుతాన‌నే న‌మ్మ‌కంతో క‌నిపిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రి మ‌నోడి ఆశ టాక్సీవాలా తీరుస్తుందా లేదా అనేది చూడాలి.
First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...