విజయ్ దేవరకొండ లెజెండ్.. షాహిద్ కపూర్ కుర్ర కుంక.. ఫ్యాన్స్ వార్..

అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి అప్లాజ్ అందుకుంటుంది. తెలుగులో ఎలా ఉందో హిందీలో కూడా అలాగే అచ్చం దించేసాడు సందీప్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2019, 1:31 PM IST
విజయ్ దేవరకొండ లెజెండ్.. షాహిద్ కపూర్ కుర్ర కుంక.. ఫ్యాన్స్ వార్..
విజయ్ దేవరకొండ,షాహిద్ కపూర్
  • Share this:
అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి అప్లాజ్ అందుకుంటుంది. తెలుగులో ఎలా ఉందో హిందీలో కూడా అలాగే అచ్చం దించేసాడు సందీప్. ఎక్కడా పెద్ద రిస్క్ తీసుకోకుండా సీన్ టూ సీన్ కాపీ పేస్ట్ చేసాడు ఈ దర్శకుడు. ఇక కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ కూడా బాగా చేసాడు. విజయ్ దేవరొకండ బాడీ లాంగ్వేజ్ కనిపించేలా దించేసాడు షాహిద్. ఇక్కడే అసలు వార్ మొదలైంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది.

Vijay Devarakonda, Shahid Kapoor fans war in Social media about Arjun Reddy remake Kabir Singh pk.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి అప్లాజ్ అందుకుంటుంది. తెలుగులో ఎలా ఉందో హిందీలో కూడా అలాగే అచ్చం దించేసాడు సందీప్. vijay devarakonda shahid kapoor,vijay devarakonda twitter,shahid kapoor twitter,kabir singh teaser,arjun reddy remake kabir singh movie,vijay devarakonda shahid kapoor fans war,vijay devarakonda shahid kapoor fans war in social media,kabir singh movie release date,telugu cinema,అర్జున్ రెడ్డి కబీర్ సింగ్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్ ఫ్యాన్స్ వార్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్

సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే కాదు మా వాడే గొప్పంటూ తిట్టుకుంటున్నారు అభిమానులు. కబీర్ సింగ్ టీజర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు మా హీరో అంత టాలెంట్ లేదు.. అందుకే షాహిద్ టీజర్ అర్జున్ రెడ్డి కంటే బాగుందని పోస్ట్ చేసారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు. అసలు విజయ్ దేవరకొండ చేసిన యాక్టింగ్ ముందు షాహిద్ కపూర్ కుర్ర కుంక అంటూ రెచ్చిపోయారు. ఒరిజినల్ సినిమాను నాశనం చేస్తున్నాడు మీ షాహిద్ అంటూ కౌంటర్ వేస్తున్నారు.

Vijay Devarakonda, Shahid Kapoor fans war in Social media about Arjun Reddy remake Kabir Singh pk.. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మధ్యే విడుదలైన టీజర్ కూడా మంచి అప్లాజ్ అందుకుంటుంది. తెలుగులో ఎలా ఉందో హిందీలో కూడా అలాగే అచ్చం దించేసాడు సందీప్. vijay devarakonda shahid kapoor,vijay devarakonda twitter,shahid kapoor twitter,kabir singh teaser,arjun reddy remake kabir singh movie,vijay devarakonda shahid kapoor fans war,vijay devarakonda shahid kapoor fans war in social media,kabir singh movie release date,telugu cinema,అర్జున్ రెడ్డి కబీర్ సింగ్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్ ఫ్యాన్స్ వార్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్

ఇదిలా ఉంటే ఒరిజినల్ సినిమా ఎప్పుడూ ఒరిజినల్ సినిమాయే.. ఎంత చేసినా కూడా కబీర్ సింగ్ ఎన్నటికీ అర్జున్ రెడ్డి కాలేదంటూ విజయ్ ఫ్యాన్స్ బాగానే ఫైర్ అవుతున్నారు. అక్కడితో ఆగకుండా విజయ్ దేవరకొండ ఓ లెజెండ్.. షాహిద్ కపూర్ ఆయన ముందు కుర్ర కుంక అంటూ రెచ్చిపోయారు అభిమానులు. ఈ వార్ చూస్తుంటే ఎంత దూరం వెళ్తుందో అని భయపడుతున్నారు అభిమానులు.
First published: April 10, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading