‘అర్జున్ రెడ్డి’లో తన నటనను చూసి సిగ్గుపడుతున్న.. విజయ్ దేవరకొండ సంచలనం..

‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్‌లో తన గురించి మాట్లాడుకునేటట్టు చేసినా విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.తాజాగా ఈ మూవీపై విజయ్ దేవరకొండ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 16, 2019, 10:41 AM IST
‘అర్జున్ రెడ్డి’లో తన నటనను చూసి సిగ్గుపడుతున్న.. విజయ్ దేవరకొండ సంచలనం..
విజయ్ దేవరకొండ (Source:Twitter)
  • Share this:
‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్‌లో తన గురించి మాట్లాడుకునేటట్టు చేసినా విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్‌తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.అంతేకాదు ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్ కొడుకు ధృవ్..ఈ సినిమాను ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇక హిందీలో సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ యాక్టింగ్‌కు తెలుగు ప్రేక్షకులే కాకుండా.. పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో మాస్ లుక్‌తో అట్రాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ..‘గీతా గోవిందం’ సినిమాలో క్లాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు.

Vijay Devarakonda Sensational Comments on his own acting in arjun reddy movie,vijay devarakonda,vijay deverakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,vijay devarakonda movies,arjun reddy,vijay devarakonda,arjun reddy movie,arjun reddy telugu movie,vijay deverakonda arjun reddy trailer,arjun reddy trailer,vijay devarakonda arjun reddy latest trailer,arjun reddy movie trailer,arjun reddy songs,vijay devarakonda interview,arjun reddy full movie,vijay devarakonda arjun reddy,vijay devarakonda arjun reddy movie,vijay devarakonda surprised by fans,vijay devarakonda songs,vijay devarakonda new movie,vijay devarakonda interview,vijay deverakonda speech,vijay devarakonda speech,vijay devarakonda rashmika,vijay devarakonda birthday,vijay devarakonda lifestyle,vijay devarakonda dear comrade,vijay devarakonda age,nota vijay devarakonda,vijay devarakonda rowdy,vijay devarakonda fires,vijay devarakonda latest,vijay devarakonda family,andhra pradesh news,andhra pradesh politics,jabardasth comedy show,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి,అర్జున్ రెడ్డి సినిమాపై విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్,
విజయ్ దేవరకొండ,షాహిద్ కపూర్


ప్రస్తుతం విజయ్ దేవవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల మీడియాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఇప్పటికీ నేను ‘అర్జున్ రెడ్డి’ నా బెస్ట్ సినిమా అని చెప్పుకుంటే నటుడిగా ఎదగనట్టే. కొన్ని రోజుల తర్వాత ‘అర్జున్ రెడ్డి’లో నా నటనను చూసి సిగ్గుపడాలి. ఎందుకంటే నేను చేసే ప్రతి సినిమాలో నా నటన ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే మెరుగుగా ఉంటేనే  నేను నటుడిగా సక్సెస్ అయినట్టే అని చెప్పుకొచ్చాడు.

 
First published: May 16, 2019, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading