అమేజాన్‌ అంతు చూస్తానంటున్న అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ ‘రౌడీ’యిజం..

విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటి.. అమేజాన్ అంతు చూడ‌టం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న మెలిక కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 27, 2019, 4:19 PM IST
అమేజాన్‌ అంతు చూస్తానంటున్న అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ ‘రౌడీ’యిజం..
విజయ్ దేవరకొండ అమేజాన్
  • Share this:
విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటి.. అమేజాన్ అంతు చూడ‌టం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న మెలిక కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. తెలుగు ఇండ‌స్ట్రీలో నాగార్జున‌, మ‌హేష్ బాబు లాంటి వాళ్లే కాదు.. ఇప్పుడు విజ‌య్ లాంటి వాళ్లు కూడా దుమ్ము దులిపేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు. ఈయ‌న రౌడీ బ్రాండ్ ఎంత పాపుల‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న క్రేజ్ దీనికి జోడించి ర‌చ్చ చేస్తున్నాడు ఈ అర్జున్ రెడ్డి.
Vijay Devarakonda send Legal Case Against Amazon.. They used Rowdy Brand illegally pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటి.. అమేజాన్ అంతు చూడ‌టం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న మెలిక కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు. vijay devarakonda legal notice amazon,amazon online shopping,amazon online india,vijay devarakonda legal notice,vijay devarakonda amazon,vijay devarakonda amazon IP,rowdy brand vijay devarakonda legal notice amazon,vijay devarakonda movies,vijay devarakonda twitter,vijay devarakonda rowdy brand in amazon,vijay devarakonda legal notice,telugu cinema,vijay devarakonda dear comrade,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అమేజాన్,విజయ్ దేవరకొండ అమేజాన్ సంస్థపై యుద్ధం,విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్,విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అమేజాన్,విజయ్ దేవరకొండ అమేజాన్ లీగల్ నోటీస్
విజయ్ దేవరకొండ అమేజాన్


ఇక ఇప్పుడు ఈయ‌న రౌడీ బ్రాండ్ అక్ర‌మంగా మ‌రో కంపెనీ వాడేస్తుండ‌టంతో ఇప్పుడు ఫైర్ అవుతున్నాడు విజ‌య్. తాజాగా రౌడీ పేరుతో విజ‌య్ దేవ‌ర‌కొండ బిజినెస్ న‌డుస్తుంటే.. బెంగ‌ళూరులో రౌడీ వేర్ పేరుతో మ‌రో బ్రాండ్ ర‌న్ అవుతుంది. ఇక దీంతో అమేజాన్ సంస్థ డీల్ కుదుర్చుకుని రౌడీ వేర్ ఆన్ లైన్ అమ్మకాలు కూడా మొద‌లు పెట్టింది. దాంతో మండిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌న అనుమ‌తి లేకుండా అస‌లు ఎలా అమ్మేస్తారు అంటూ రెచ్చిపోతున్నాడు.

Vijay Devarakonda files Legal Case Against Amazon due to Rowdy Brand pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఏంటి.. అమేజాన్ అంతు చూడ‌టం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డే చిన్న మెలిక కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు కేవ‌లం హీరో మాత్ర‌మే కాదు.. మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ కూడా చేస్తున్నారు. vijay devarakonda legal notice amazon,amazon online shopping,amazon online india,vijay devarakonda legal notice,vijay devarakonda amazon,vijay devarakonda amazon IP,rowdy brand vijay devarakonda legal notice amazon,vijay devarakonda movies,vijay devarakonda twitter,vijay devarakonda rowdy brand in amazon,vijay devarakonda legal notice,telugu cinema,vijay devarakonda dear comrade,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ అమేజాన్,విజయ్ దేవరకొండ అమేజాన్ సంస్థపై యుద్ధం,విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్,విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ అమేజాన్,విజయ్ దేవరకొండ అమేజాన్ లీగల్ నోటీస్
విజయ్ దేవరకొండ అమేజాన్


రౌడీ బ్రాండ్ పూర్తి హ‌క్కులు త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని.. త‌న ప‌ర్మిష‌న్ తీసుకోకుండా అమేజాన్ ఇలా ఎలా అమ్మేస్తుందంటూ ఆ కంపెనీకి లీగ‌ల్ నోటీసులు పంపించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దీనికోసం ఇప్ప‌టికే ఆయ‌న న్యాయ‌వాదితో కూడా మాట్లాడాడు విజ‌య్. మ‌రి అమేజాన్ సంస్థ‌పై అర్జున్ రెడ్డి చేస్తున్న పోరాటం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌. ప్ర‌స్తుతం ఈయ‌న డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధ‌వ్ సినిమాతోనూ బిజీగా ఉన్నాడు. దాంతో పాటు మ‌రో రెండు సినిమాలు క్యూలో ఉన్నాయి.
First published: February 27, 2019, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading