VIJAY DEVARAKONDA RASHMIKA MANDANNA RESPONDS ON DEAR COMRADE MOVIE SUCCESS TA
‘డియర్ కామ్రేడ్’ సినిమా పై విజయ్ దేవరకొండ,రష్మికల రియాక్షన్ ఇది...
విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తాజాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే ఈసినిమా ఓవరాల్‌గా వాల్డ్ వైడ్‌గా రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై వస్తున్న వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. తాజాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తొలిరోజే ఈసినిమా ఓవరాల్‌గా వాల్డ్ వైడ్‌గా రూ. 10 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాపై వస్తున్న వార్తలకు తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమా చూడాలంటే ఎంతో ఓపిక ఉండాలి. ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బాబీ, లిల్లీల జర్నీ ఇది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన నేనే ఈ సినిమా చూసి ఏడ్చేసాను అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు ఈ సినిమా కొన్ని చోట్ల బోరింగ్ ఉన్న విషయాన్నికూడా ఒప్పుకున్నాడు. ఈసినిమా చేయడానికి నాకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా పూర్తైయిన తర్వాత ఈ చిత్ర యూనిట్‌తో ఉన్న అనుబంధాన్ని మరవలేకపోతునాన్నారు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్‌లో నేను మరో సినిమ ాచేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి డియర్ కామ్రేడ్ సినిమా వస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించాడు. మరోవైపు ఈ సినిమా రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషమేసింది. మరోవైపు ఈ సినిమాలో భాగస్వామ్యమైనందకు చాలా గర్వంగా ఉందన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.