ఆ నిర్మాత నన్ను పడక గదికి రమ్మన్నాడు.. విజయ దేవరకొండ భామ సంచలన వ్యాఖ్యలు..

ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా కౌస్టింగ్ కౌచ్ ఇష్యూ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎంతో హీరోయిన్లు గతంలో తమకు హీరోలు, దర్శకులతో జరిగిన చీకటి బాగోతాలను బయటపెట్టారు. తాజాగా విజయ్ దేవరకొండ భామ.. వాణీ భోజన్.. గతంలో ఒక నిర్మాతతో తనకు జరిగిన కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై స్పందించింది.

news18-telugu
Updated: March 16, 2020, 5:59 PM IST
ఆ నిర్మాత నన్ను పడక గదికి రమ్మన్నాడు.. విజయ దేవరకొండ భామ సంచలన వ్యాఖ్యలు..
వాణీ భోజన్ (Twitter/Photo)
  • Share this:
ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా కౌస్టింగ్ కౌచ్ ఇష్యూ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎంతో హీరోయిన్లు గతంలో తమకు హీరోలు, దర్శకులతో జరిగిన చీకటి బాగోతాలను బయటపెట్టారు. ఇప్పటి బిగ్ హీరోయిన్లలో కొందరు తొలినాళ్లతో కాస్టింగ్ కౌచ్ బాధితులే అని చాలా మంది చెబుతుంటారు. కొంత మంది కథానాయికలు కెరీర్ కోసం సర్ధకు పోతే.. చాలా మంది ఎంతో ధైర్యంతో ఈ  క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూపై  పోరాడారు. అప్పట్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘ఖడ్గం’ సినిమాలో కూడా కౌస్టింగ్ కౌచ్ ఇష్యూను చూపించిన సంగతి తెలిసిందే కదా. అది ఒక్క పెద్ద దర్శకుడు, హీరోయిన్ అనే ప్రచారం అప్పట్లో జరిగింది. రీసెంట్ టైమ్స్‌లో తనూశ్రీ దత్త ఈ కౌస్టింగ్ ఇష్యూను అందరికీ తెలిసేటట్టు చేసింది. ఆ తర్వాత కల్కి కొచ్చిన్, కంగనా, సుర్వీన్ చావ్లా వంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ఎంతో ధైర్యంగా ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ కౌస్టింగ్ కౌచ్ ఇష్యూతోనే నటి శ్రీరెడ్డి ఎంతో పాపులర్ అయింది. తాజాగా ఈ లిస్టులో వాణీ భోజన్ అనే హీరోయిన్ కూడా చేరింది.

Tarun Bhaskar to romance with kollywood beauty Vani Bhojan in Vijay Devarakonda production pk.. ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్ళు ఓడ‌లు కావ‌డం ఇదే కాబోలు. ద‌ర్శ‌కుడిగా వ‌చ్చి హీరో అయిపోయాడు త‌రుణ్ భాస్క‌ర్. విజయ్ దేవరకొండ హీరోగా మూడేళ్ల కింద వ‌చ్చిన‌ ‘పెళ్లి చూపులు’ సినిమాతో జాతీయ అవార్డు అందుకుని సంచ‌ల‌నం సృష్టించాడు త‌రుణ్ భాస్క‌ర్. tarun bhaskar vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda production,vijay devarakonda tarun bhaskar hero,vijay devarakonda anasuya Bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj vijay devarakonda,jabardasth anchor anasuya bharadwaj tarun bhaskar,jabardasth anchor anasuya bharadwaj movies,tarun bhaskar vani bhojan,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ,తరుణ్ భాస్కర్ వాణి భోజన్,తరుణ్ భాస్కర్ అనసూయ భరద్వాజ్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ వాణి భోజన్


ఈమె తెలుగలో విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకు ముందు చాలా తమిళ సీరియల్స్‌లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అందులో ’దైవమగల్’ సీరియల్‌లోని సత్య పాత్రతో ఎంతో పాపులర్ అయింది. గతంలో ఈమె ఒక సినిమాలో ఆఫర్ ఇవ్వడానికి ఓ ప్రొడ్యూసర్ తనను బెడ్రూమ్‌కు పిలిచినట్టు చెప్పింది. ఇక తనను సెక్సువల్ ఆఫర్ అడిగిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం లీకు చేయలేదు ఈ భామ. కనీసం ఆయన ఎవరో కూడా క్లూ కూడా ఇవ్వలేదు.  ఆమెపై మోజు పడ్డ ఆ నిర్మాత ఎవరా అని ప్రేక్షకులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
First published: March 16, 2020, 5:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading