విజయ్ దేవరకొండ లవ్ బ్రేకప్.. అభిమానులకు సూపర్ షాక్..

అవునా.. ఇదెప్పుడు జరిగింది.. ఆయనెవరితో ప్రేమలో ఉన్నాడు.. బ్రేకప్ చెప్పడానికి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే బ్రేకప్ చెప్పాడు విజయ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 10:32 PM IST
విజయ్ దేవరకొండ లవ్ బ్రేకప్.. అభిమానులకు సూపర్ షాక్..
విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ సినిమా
  • Share this:
అవునా.. ఇదెప్పుడు జరిగింది.. ఆయనెవరితో ప్రేమలో ఉన్నాడు.. బ్రేకప్ చెప్పడానికి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే బ్రేకప్ చెప్పాడు విజయ్. అయితే అది సినిమా కోసమే.. నిజ జీవితంలో మాత్రం కాదు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో క్రాంతి మాధవ్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఈ చిత్ర టైటిల్ సెప్టెంబర్ 17 ఉదయం విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం దీనికి బ్రేకప్ అనే టైటిల్ ఖరారు చేసారని తెలుస్తుంది.
Vijay Devarakonda Kranthi Madhav movie titled as Breakup and tagline is World Famous Lover pk అవునా.. ఇదెప్పుడు జరిగింది.. ఆయనెవరితో ప్రేమలో ఉన్నాడు.. బ్రేకప్ చెప్పడానికి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగానే అనిపించినా కూడా ఇప్పుడు నిజంగానే బ్రేకప్ చెప్పాడు విజయ్. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda new movie title,vijay devarakonda breakup movie,vijay devarakonda kranthi madhav movie breakup,vijay devarakonda raashi khanna movie,vijay devarakonda breakup world famous lover movie,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్,విజయ్ దేవరకొండ బ్రేకప్ టైటిల్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ న్యూ మూవీ టైటిల్

వరల్డ్ ఫేమస్ లవర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా మరో ముగ్గురు హీరోయిన్లు. ఇంతమంది హీరోయిన్ల చుట్టూ తిరగే కథ కాబట్టి దీనికి బ్రేకప్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం ఈయన కెరీర్‌కు కీలకంగా మారింది. మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన విజయం లేని క్రాంతి మాధవ్.. విజయ్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.
First published: September 16, 2019, 10:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading