విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నం.. డిజైర‌బుల్ మెన్ లిస్ట్‌లో ఇండియాలో 4వ స్థానం..

రోజురోజుకీ విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ఉన్న ఈ హీరో పాపులారిటీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెరిగిపోతుంది. విజ‌య్ దెబ్బ‌కు విరాట్ కోహ్లీ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా త‌ల వంచేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 17, 2019, 1:51 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నం.. డిజైర‌బుల్ మెన్ లిస్ట్‌లో ఇండియాలో 4వ స్థానం..
విజయ్ దేవరకొండ (Source:Twitter)
  • Share this:
రోజురోజుకీ విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ఉన్న ఈ హీరో పాపులారిటీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెరిగిపోతుంది. విజ‌య్ దెబ్బ‌కు విరాట్ కోహ్లీ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా త‌ల వంచేసారంటే ఆయ‌న క్రేజ్ ఎలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్కో సినిమాతో త‌న మార్కెట్ భారీగా పెంచేసుకుంటున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇక ఇప్పుడు ఈయ‌న ఇమేజ్‌కు మ‌రో నిద‌ర్శ‌నం మోస్ట్ డిజైర‌బుల్ మెన్ ఆఫ్ 2018 లిస్టులో 4వ స్థానం ద‌క్కించుకోవ‌డ‌మే.

Vijay Devarakonda gets 4th place in The Times Most Desirable Man of 2018.. Vicky Kaushal tops the list pk.. రోజురోజుకీ విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ఉన్న ఈ హీరో పాపులారిటీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెరిగిపోతుంది. విజ‌య్ దెబ్బ‌కు విరాట్ కోహ్లీ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా త‌ల వంచేసారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,prabhas most desirable men of 2018,most desirable men,times 50 most desirable men 2018,most desirable men 2018 vicky kaushal,most desirable men 2018 in india,vijay devarakonda most desirable man 2018,times most desirable men 2018,the times 50 most desirable men 2018,times most desirable men 2018 vijay devarakonda 4th spot,top 10 the times most desirable men 2018,hyderabad most desirable men of 2018,the times most desirable men of 2018,telugu cinema,విజయ్ దేవరకొండ,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018 4వ స్థానంలో విజయ్ దేవరకొండ,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018గా విక్కీ కౌశల్,ప్రభాస్ 12వ స్థానం మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ

అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు.. దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన స‌ర్వేలో 4వ స్థానం ద‌క్కించుకుని ఔరా అనిపించుకున్నాడు విజ‌య్. మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌కు క‌నీసం ద‌క్క‌ని అవ‌కాశం విజ‌య్ దేవ‌ర‌కొండకు వ‌చ్చింది. తెలుగులో ఇప్పుడు విజ‌య్ క్రేజ్ ముందు సూప‌ర్ స్టార్స్ కూడా చేతులెత్తేస్తున్నారు. హృతిక్ రోష‌న్, జాన్ అబ్ర‌హాం, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాంటి హీరోల‌ను కూడా విజ‌య్ వెన‌క్కి నెట్టేసాడు.

Vijay Devarakonda gets 4th place in The Times Most Desirable Man of 2018.. Vicky Kaushal tops the list pk.. రోజురోజుకీ విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నాలు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే ఉన్న ఈ హీరో పాపులారిటీ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెరిగిపోతుంది. విజ‌య్ దెబ్బ‌కు విరాట్ కోహ్లీ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా త‌ల వంచేసారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,prabhas most desirable men of 2018,most desirable men,times 50 most desirable men 2018,most desirable men 2018 vicky kaushal,most desirable men 2018 in india,vijay devarakonda most desirable man 2018,times most desirable men 2018,the times 50 most desirable men 2018,times most desirable men 2018 vijay devarakonda 4th spot,top 10 the times most desirable men 2018,hyderabad most desirable men of 2018,the times most desirable men of 2018,telugu cinema,విజయ్ దేవరకొండ,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018 4వ స్థానంలో విజయ్ దేవరకొండ,మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018గా విక్కీ కౌశల్,ప్రభాస్ 12వ స్థానం మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2018,తెలుగు సినిమా
ప్రభాస్ ఫైల్ ఫోటో

ఇక తెలుగులో ఈయ‌న త‌ర్వాత స్థానం ప్ర‌భాస్ సొంతం చేసుకున్నాడు. విజ‌య్ 4వ స్థానంతో సంచ‌ల‌నం సృష్టిస్తే.. 12వ స్థానంతో స‌రిపెట్టుకున్నాడు ప్ర‌భాస్. ఇక సౌత్ నుంచి 9వ స్థానంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ఉన్నాడు. 14వ స్థానంలో కేజియ‌ఫ్ స్టార్ య‌శ్.. 38వ స్థానంలో ప్రేమమ్ ఫేమ్ నివిన్ పాలి ఉన్నారు. 43వ స్థానంలో ధ‌నుష్.. 48వ స్థానంలో అనిరుధ్ ర‌విచంద్ర ఉన్నారు. మొత్తానికి మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి వాళ్ల పేర్లు ఈ లిస్టులో క‌నీసం క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
First published: May 17, 2019, 1:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading