విజయ్ దేవరకొండ పై అనసూయ ఏం కమెంట్స్ చేస్తుందో..

టీవీ యాంకర్ గా మెరుపులు మెరిపిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా అప్పుడప్పుడు జిగేలు మంటూ మెరుస్తున్నది. తాజాగా ఈ భామ విజయ దేవరకొండ నిర్మాతగా ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో నటించింది. ఈ సినిమా విషయమై అనసూయ ఏమి మాట్లాడుతుందనే దానిపై విజయ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: October 16, 2019, 2:37 PM IST
విజయ్ దేవరకొండ పై అనసూయ ఏం కమెంట్స్ చేస్తుందో..
అనసూయ భరద్వాజ్,విజయ్ దేవరకొండ (Twitter/Photo)
  • Share this:
టీవీ యాంకర్ గా మెరుపులు మెరిపిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా అప్పుడప్పుడు జిగేలు మంటూ మెరుస్తున్నది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర చేసిన తరువాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు యాంకర్ గా బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారింది అనసూయ. ప్రస్తుతం అనసూయ విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. త్వరలోనే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ గురించి అనసూయ ఏం మాట్లాడుతుందో వినాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఒకపుడు అనసూయ విజయ్ దేవరకొండ పై చేసిన వ్యాఖ్యలు .. వివరాలలోకి వెళితే ..

Tharun Bhascker Dhaassyam taken acting as serious and Meeku Mathrame Chepta teaser going viral pk ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్ళు ఓడ‌లు కావ‌డం ఇదే కాబోలు. ద‌ర్శ‌కుడిగా వ‌చ్చి హీరో అయిపోయాడు త‌రుణ్ భాస్క‌ర్. విజయ్ దేవరకొండ హీరోగా మూడేళ్ల కింద వ‌చ్చిన‌ ‘పెళ్లి చూపులు’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు. Tharun Bhascker Dhaassyam,Tharun Bhascker Dhaassyam twitter,Tharun Bhascker Dhaassyam meeku mathrame cheptha,Vijay Deverakonda,Anasuya Bharadwaj,tarun bhaskar vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda production,vijay devarakonda tarun bhaskar hero,vijay devarakonda anasuya Bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj vijay devarakonda,jabardasth anchor anasuya bharadwaj tarun bhaskar,jabardasth anchor anasuya bharadwaj movies,tarun bhaskar vani bhojan,telugu cinema,తరుణ్ భాస్కర్,తరుణ్ భాస్కర్ విజయ్ దేవరకొండ,తరుణ్ భాస్కర్ వాణి భోజన్,తరుణ్ భాస్కర్ అనసూయ భరద్వాజ్,తెలుగు సినిమా
తరుణ్ భాస్కర్ (Source: Twitter)


గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా టైమ్‌లో విజయ్ దేవరకొండ ఆ సినిమాలో వాడిన ఒక పదం అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ఉందని సోషల్ మీడియా వేదికగా అనసూయ విమర్శించారు. ఇలాంటి పదజాలంతో యూత్‌కు ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో విజయ్ ఫాన్స్ అనసూయను ట్రోల్ చేసారు. అప్పుడు విజయ్ సినిమా గురించి విమర్శలు చేసిన అనసూయ.. ప్రస్తుతం ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాలో  నటించింది.

Vijay Devarakonda 1st procution venture Meeku Mathrame Cheptha movie teaser release date locked pk విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగానే రప్ఫాడించాడు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. meeku mathrame cheptha movie teaser,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,evijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda instagram,vijay devarakonda Tharun Bhascker Dhaassyam,meeku mathrame cheptha movie,meeku mathrame cheptha movie vijay devarakonda,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా,విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ (Source: Twitter)


తాజాగా అనసూయ ఇప్పుడు విజయ్ గురించి ఏం మాట్లాడుతుందో అనే ఆసక్తి విజయ్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ‘పెళ్ళి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
First published: October 16, 2019, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading