‘డియర్ కామ్రేడ్’ బుకింగ్ రిపోర్ట్.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయోచ్చో తెలుసా..

డియర్ కామ్రేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. మరి కాసేట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. తాజాగా ఉన్న బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం ఈ సినిమా బిజినెస్ ఏరియా వైజ్‌గా ఎలా ఉందంటే..

 • Share this:
  విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. మరి కాసేట్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి  విడుదల కానుంది. అంతేకాదు  ఈ సినిమాను రిలీజ్ కు ముందే బాలీవుడ్‌లో రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ రెడీ అయిన సంగతి తెలిసిందే కదా. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ సినిమాలో జోడిగా నటించడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న మైత్రీ మూవీ  మేకర్స్ ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో ఈ సినిమాను తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది. నాలుగు భాషల్లో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. రూ. 36.40 కోట్లకు జరిగినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

  vijay devarakonda shocked with a fan attack in dear comrade pre release event when he was talking pk ఈ మ‌ధ్య హీరోలు బ‌య‌టికి ఎక్క‌డికి రావాల‌న్నా కూడా భ‌య‌ప‌డుతున్నారు. ఎంత హీరోలైనా కూడా వాళ్లు కూడా మ‌నుషులే క‌దా.. వాళ్ల‌కు కూడా భ‌యం ఉంటుంది. వేల మందిలో ఉన్న‌పుడు మాట్లాడాలంటే క‌ళ్లు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఉండాలి. vijay devarakonda,vijay devarakonda twitter,fan attacked vijay devarakonda,dear comrade movie review,dear comrade pre release event,dear comrade,dear comrade trailer,dear comrade movie,dear comrade songs,dear comrade telugu movie,dear comrade pre release,dear comrade review,dear comrade pre release event live,dear comrade pre release event today,dear comrade pre release event update,vijay deverakonda,vijay devarakonda speech,vijay devarakonda interview,vijay devarakonda dear comrade,vijay devarakonda movies,vijay deverakonda movies,vijay devarakonda fans,vijay devarakonda songs,vijay devarakonda greatness,vijay devarakonda new movie,rashmika vijay devarakonda,vijay devarkonda,rashmika and vijay devarakonda,vijay deverakonda scenes,vijay deverakonda interview,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండకు షాకిచ్చిన అభిమాని,విజయ్ దేవరకొండ కాళ్లపై పడిన ఫ్యాన్,డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ వేడుక
  విజయ్ దేవరకొండ రష్మిక మందన్న


  ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే మొదలైనా గత 4 రోజుల నుండి బుకింగ్స్ జోరందుకున్నాయి. ఇక నైజాంలో ఈ సినిమ ా బుకింగ్స్ ఆల్మోస్ట్ ఫుల్లుగా ఉంది. నైజాంలో తొలిరోజే రూ. 3 కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఆంద్రాలో బుకింగ్స్ కూడా ఓ రేంజ్‌లోనే ఉంది. సీడెడ్‌లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్ నార్మల్‌గా ఉంది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 55% పైగానే బుకింగ్ జరిగినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.36.40 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్స్‌లో  రిలీజ్ కానుంది.  పాజిటివ్ టాక్ వస్తే... బాక్సాఫీస్ దగ్గర ఈసినిమా కలెక్షన్ల మోత మోగించే అవకాశం ఉంటుంది.

   

   
  First published: