Dear Comrade: హిందీలో అపుడే మొదలైన ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ సన్నాహాలు..

డియర్ కామ్రేడ్ పోస్టర్ Photo: twitter

  • Share this:
    విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని ఈయ‌న అన్ని చోట్లా త‌న మార్కెట్ పెంచుకున్నాడు. దీన్ని పెంచుకోడానికి ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేసాడు. ఇక దక్షిణాదిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదైలన తొలి సినిమా ‘డియర్ కామ్రేడ్’ రికార్డులకు ఎక్కింది. తాజాగా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో యావరేజ్ టాక్ వచ్చింది. ఇంటర్వెల్ వరకు ఈ సినిమా ఓ మోస్తరుగా ఉన్న ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత బీ,సీ సెంటర్ ప్రేక్షకులకు ఈ సినిమా బోర్ కొట్టే అవకాశాలున్నాయి. ఇపుడు హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టాడు. ఆల్రెడీ ఈ సినిమాను రిలీజ్ కు ముందే హిందీ రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే కదా. 

    vijay devarakonda dear comrade movie going to be remake with ishan khattar,Janhvi Kapoor in hindi produced by karan johar,dear comrade movie review,dear comrade,dear comrade hindi remake,dear comrade hindi remake with ishan khattar jhanvi kapoor,ishan khattar jhanvi kapoor dear comrade hindi remake,dear comrade karan johar,vijay devarakonda twitter,karan johar twitter,dear comrade trailer,dear comrade songs,dear comrade movie,dear comrade theatrical trailer,dear comrade video songs,dear comrade movie trailer,vijay devarakonda dear comrade,dear comrade telugu movie,dear comrade movie songs,dear comrade telugu songs,dear comrade movie making video,dear comrade movie teaser,rashmika about dear comrade movie,vijay devarakonda rashmika mandanna,telugu cinema,డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్,కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్,తెలుగు సినిమా,డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్,ఇషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్ కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్,
    డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్


    గతంలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ రైట్స్ విషయంలో మీనా మేషాలు లెక్కపెట్టడంతో వేరే నిర్మాతలు ఈ సినిమా రైట్స్ తీసుకొని మంచిగానే వెనకేసుకున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమా విషయంలో జరిగిన తప్పును రిపీట్ కాకకూడని ‘డియర్ కామ్రేడ్’ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాడు. హిందీలో ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా ‘ధడక్’ ఫేమ్  జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్  చేయనున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు  మిశ్రమ ఫలితంతో ఈ సినిమాను ముందు ఎంత వసూలు చేస్తందనే దానిపై ఈ రీమేక్ తెరకెక్కే అవకాశం ఉంది.
    First published: