విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌‌లో హీరో ఎవరంటే..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని ఈయ‌న అన్ని చోట్లా త‌న మార్కెట్ పెంచుకున్నాడు.మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్దమైన ఈ సినిమా హిందీ రీమేక్‌లో హీరో కన్ఫామ్ అయ్యాడు.

news18-telugu
Updated: July 25, 2019, 6:04 PM IST
విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌‌లో హీరో ఎవరంటే..
డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్
  • Share this:
విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌కు ఇప్పుడు తెలుగులోనే కాదు అన్ని భాష‌ల్లోనూ ఇమేజ్ ఉంది. అర్జున్ రెడ్డి పుణ్య‌మా అని ఈయ‌న అన్ని చోట్లా త‌న మార్కెట్ పెంచుకున్నాడు. దీన్ని పెంచుకోడానికి ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ సినిమాను నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్ కూడా ఇదే స్థాయిలో జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుద‌ల‌కు ముందే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌డానికి స్టార్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా హిందీ రీమేక్‌లో హిందీ అర్జున్ రెడ్డి ..‘కబీర్ సింగ్’ ఫేమ్ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం.

vijay devarakonda dear comrade movie going to be remake with ishan khattar,Janhvi Kapoor in hindi  produced by karan johar,dear comrade movie review,dear comrade,dear comrade hindi remake,dear comrade hindi remake with ishan khattar jhanvi kapoor,ishan khattar jhanvi kapoor dear comrade hindi remake,dear comrade karan johar,vijay devarakonda twitter,karan johar twitter,dear comrade trailer,dear comrade songs,dear comrade movie,dear comrade theatrical trailer,dear comrade video songs,dear comrade movie trailer,vijay devarakonda dear comrade,dear comrade telugu movie,dear comrade movie songs,dear comrade telugu songs,dear comrade movie making video,dear comrade movie teaser,rashmika about dear comrade movie,vijay devarakonda rashmika mandanna,telugu cinema,డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్,కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్,తెలుగు సినిమా,డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్,ఇషాన్ ఖట్టర్ జాన్వీ కపూర్ కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్,
జాన్వీ కపూర్,ఇషాన్ ఖట్టర్ (ఫైల్ ఫోటో)


అంతేకాదు హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేయనున్నట్టు బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రిలీజై..ఫలితం తెలియకుండానే ఈ సినిమాపై బాలీవుడ్‌లో ఆసక్తి నెలకొనడం విశేషం.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 25, 2019, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading